రష్యాలో సుదర్శన్ పట్నాయక్‌కు అరుదైన గౌరవం! 🏆
🔹 రష్యాలో జరిగిన అంతర్జాతీయ ఇసుక శిల్పకళా ఉత్సవంలో సుదర్శన్ పట్నాయక్ గ్రాండ్ మాస్టర్ కప్‌ను కైవసం చేసుకున్నారు.
🔹 ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయ సైకత శిల్పిగా ఆయన రికార్డు సృష్టించారు.
@sudarsansand
#SudarsanPattnaik | #SandArt | #Russia | #DDNewsTelangana
Andhra Pradesh is showing how a coastline can become an economic powerhouse.
8 port-led industrial cities.
₹10,522 Cr infrastructure push.
Sector-specific clusters for Pharma, Defence, Petrochemicals, EVs, Shipbuilding, Electronics and Clean Energy.
Instead of treating ports as cargo points, Andhra is treating them as growth engines.
Every major port is being linked with an industrial ecosystem, jobs, exports and logistics.
This is how regions become globally competitive. 🚢📈
India and Russia want to take bilateral trade to $100 billion by 2030.
Most people are focusing on the two countries.
But one Indian state could quietly become a major winner: Andhra Pradesh.
Why?
• Home to major ports like Visakhapatnam, Gangavaram and Krishnapatnam
• Attracting investments in manufacturing, electronics, data centers and green energy
• Strong exports of pharmaceuticals, seafood and agricultural products
• Strategic location on India's east coast for global trade
Andhra Pradesh IT Minister Nara Lokesh says the state can play a key role in helping achieve the India-Russia $100 billion trade target.
If India-Russia trade continues to grow at the current pace, Andhra Pradesh could emerge as one of India's most important trade and logistics hubs over the next decade.
Worth tracking!
@naralokesh@NCBN@SKondapalliOffl@tgbharath A skill development center for food products,blending Indian and international flavors like snacks, sweets and mocktails,would be incredible.Imagine the culinary talent it would unleash! 🧑🍳 Let's make this happen.🚀
@I_dinutweets నిజంగానే ఆ హై అనుభవించాము.పెద్దాయన ప్రభుత్వాన్ని పడగొట్టినపుడు,ఏదైనా షాపు దగ్గర రేడియోలో వార్తలు వస్తుంటే వందల మంది చుట్టూ పోగయ్యి నాదెండ్లను బూతులు తిట్టేవారు,అది చూసిన మేము నిజంగానే హై ఫీల్ అయ్యాము.ఇక ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచాక తొడగొట్టి గెలిచిన ఫీలింగ్ అయితే మాటల్లో చెప్పలేము
@RijhwaniSheetal Think about the men women and who are running a small business with no Government support and facing a huge competition in achieving their reasonable turnover. Their entire life is surrounded by debts, family responsibilities and many social factors.
@mufaddal_vohra When I get to see the kids playing gully cricket, I would request them to let me play 2 to 3 balls of batting and they allowed me to bat many times. Love for cricket is eternal in India
@AndhraFact సతీష్ రెడ్డి గారిని అడ్వైజర్ గా నియమించి ఒక పెద్ద పెట్టుబడి DRDO ద్వారా రాష్ట్రానికి రాబట్టేలా చేశారు బాబు గారు. సతీష్ గారు అద్భుతమైన పెట్టుబడి రావటానికి ఎంతో కృషి చేశారు. ఈ కంపెనీ చుట్టూ ఎన్నో చిన్న కంపెనీలు వచ్చి ఎన్నో సంబంధిత ఉద్యోగాలు వస్తాయి
Dr Santosh Goyal, a former National Defence Academy teacher with a PhD in English, once guided countless young Indians to become Army officers. But after losing his eyesight, he was forced to quit his job—missing out on a pension and slipping into a life of hardship.
Now living in a temple in Agra with limited means, he continued to teach students for free, from Shakespeare to grammar—holding on to the one thing that defined him.
When his story went viral, it moved thousands. The voices of support finally reached the Indian Army, which has now stepped in to help a teacher who once shaped the nation’s soldiers.
A reminder that resilience endures—and that collective compassion can spark real change.
Credits : @CtrlAltRightX/X
#InspiringIndia #HumanityFirst #RealLifeHeroes #NeverGiveUp #StoriesThatMatter
[Dr Santosh Goyal, Inspiring Story India, Indian Army Support, Teacher Struggle Story, Viral Human Interest Story, Real Life Inspiration]
Original post by @TbiHindi
⚠️ Urgent Warning for All AC Owners in India!
Local AC service walas are often filling cheap/wrong gas like R-152a, Propane (R-290), Butane or LPG mixes instead of proper R-410A / R-32 / R-22.
These flammable gases can leak + spark = FIRE or EXPLOSION 🔥
Real case: Navy ship blast killed 3 sailors due to wrong flammable refrigerant.
✅ Always use authorized brand service
✅ Demand branded gas + invoice
✅ Never let cheap “local wala” refill blindly
Your AC can literally become a bomb. Stay safe this summer!
#ACSafety #RefrigerantScam #IndiaSummer #StaySafe
హర హర శంకర జయ జయ శంకర
కంచి శంకర కామకోటి శంకర
వైశాఖ బహుళ పాడ్యమి శ్రీ కంచి పరమాచార్యుల వారి జయంతి ‘ఆదిశంకరాచార్య ప్రతిస్థాపిత మూలామ్నాయ సర్వజ్ఞపీఠమైన కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు జగద్గురువులు “శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి” వారి జయంతి (వర్ధంతి). ఆయనను భక్తులు పరమాచార్య అని, మహాస్వామి అని, పెరియవా, శ్రీ చరణులు, నడిచే దైవం అని పలు నామలతో పిలుచుకునేవారు. ఆయన పరమాత్మస్వరూపం, కాషాయం కట్టిన కామాక్షి స్వరూపం, తలపైన చంద్రుడు లేని పరమశివుడు (పేరులోనే ఉందిగా). జటాజూటం లేని ఈశ్వరుడు. అపర శంకరావతారులు.
ఆది శంకరాచార్య స్వామి వారు సనాతన ధర్మాన్ని బ్రతికించడానికి ఈ భూమిపైన 32 సంవత్సరాలు ఉంటే, పరమాచార్య స్వామి వారు సన్యాసాశ్రమ ధర్మాలను నిలబెట్టడానికి శతాయుష్కులై 100 సంవత్సరాలు జీవించారు (20 May 1894 – 8 Jan 1994). ఆయన జీవితం గురించి పరిశీలిస్తే, 13వ ఏటనే సన్యాసం తీసుకున్నారు. ఆనాటి నుండి సనాసాశ్రమ ధర్మం ప్రకారం వాహనం ఎక్కరాదు అని బ్రతికినంతకాలం పాదచారి అయి భారతదేశం 3 సార్లు పర్యటించారు.
ఒక్క మాటలో చెప్పలంటే ధర్మం ఒక రూపం ధరిస్తే అది సాక్షాత్ పరమాచార్య స్వామి వారే. త్రేతాయుగం లో శ్రీరామచంద్ర మూర్తి ఎంతటి ధర్మమూర్తో ఈ కలియుగంలో మహాస్వామి వారు అంతటి ధర్మ స్వరూపులు. ఆయన ఒక పాదం ధర్మం మరొక పాదం సత్యం. ధర్మం సత్యం అనే రెండు పాదాలతో స్వామి ధర్మస్థాపన చేసారు.
దలైలామ అంతటి వారే ‘ఈ శతాబ్ధపు నిజమైన సన్యాసి అంటే పరమాచార్య స్వామి వారే’ అని వేనోళ్ల పొగిడారు. కామకోటి పీఠానికి 68వ జగద్గురువుగా అపర శంకరావతారులుగా ఈ దేశానికి వారు చేసిన సేవ అనన్యసామన్యం. పరమ నిరాడంబరత్వం, అపర కరుణా స్వరూపం, జ్ఞాన స్వరూపం. ఆయన చిత్రపటాన్ని తదేకంగా ఒకా నిముషం చూస్తే చాలు మన మనస్సు ప్రశాంతతను పొందుతుంది. అంతటి మహానుభావులు పరమాచార్య స్వామి వారు.
87 చాతుర్మాస్యాలు చేసిన ఒకేఒక్క సన్యాసి, ఆయన నడిచే విశ్వవిద్యాలయం, వారికి తెలియని విషయం ఈ ప్రపంచంలోనే లేదు. 23 భాషలయందు దిట్ట. గాలిలో విభూతి తీయడం గొలుసులు తీయడం వంటి అనవసరమైన మహిమలు ఆయన ఎన్నడూ ప్రదర్శించలేదు. ఆయన వద్ద ఉంటే మనకు భగవంతుని సన్నిధిలో ఉన్నాము అనే భావన మనకు కలుగచేయడమే పెద్ద మహిమ. అణిమాది అష్టసిధ్ధులు ఆయన వశం. సకల శాస్త్రాల యందు ఆయన దిట్ట. వేదమన్నా శాస్త్రమన్నా ప్రాణం. గోవుల కోసం తన ప్రాణాలను సైతం వదులుకోవడానికి సిధ్ధపడ్ద త్యాగి.
లక్షల కుటుంబాలను సదాచారం వైపు, వైదిక అనుష్టానం వైపు మళ్ళించి సనాతన ధర్మాన్ని ఉధ్ధరించారు. ఆఅయన అవతారం రాకుండా వుండి ఉంటే ఈవాళ మనం ఈమాత్రం కూడా ధర్మాన్ని ఆచరించేవారం కామేమో. అలాంటి మహాపురుషుడు జన్మించిన ఈ రోజు ఆయాన్‌ను స్మరించుకోవడం పాప హరణం.
జయ జయ శంకర హర హర శంకర
కంచి శంకర కామకోటి శంకర