ఈ ఒక్కసారికి సంక్షేమ పథకాలను ఇవ్వలేమంటే మిగతా రాష్ట్ర ప్రజలు అందరూ సహృదయంతో ఒప్పుకుంటారు.. అలాగే అన్నమయ్య ప్రాజెక్ట్ మరియు రాయల చెరువు లాంటి వాటికి మరమ్మతులు చేసి శాశ్వత పరిష్కారం చూపండి.. ఇది మా విన్నపం. #ysjagan#YSRCP#TV9Telugu#NTVTelugu#prime9news
అమరావతి: మందడంలో కేంద్రమంత్రి పెమ్మసానికి నిరసన సెగ. నిన్న చనిపోయిన రైతు కుటుంబాన్ని పరామర్శకు వెళ్లిన పెమ్మసాని. మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారంటూ రైతు కుటుంబ సభ్యుల ఆగ్రహం. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వల్లే మా బావ చనిపోయాడన్న రామారావు బామ్మర్ది. పోయిన మనిషిని తీసుకొస్తారా అంటూ నిలదీత.
#BreakingNews #TeluguNews #AndhraPradesh #APNews
ఈ ఫ్లెక్సీలో ఉంది నువ్వే కదా చంద్రబాబు?
నీ బామ్మర్ది బాలకృష్ణ హిందూపురంలో గెలవగానే పొట్టేళ్లను నరికి ఏకంగా వాటి తలలతో దండే వేశారు..మరి ఇలా చేసిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారు @ncbn, @Anitha_TDP ?
#SadistChandraBabu#TDPGoons
@SahajasnandaS@DrPradeepChinta ఋణ సమీకరణ ద్వారా సంపద సృష్టించిన బొల్లి గ్యాంగ్ కి అడిగిన దానికి సమాధానం చెప్పడం చేతకాదు.. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ.. నిజం చెప్తే 1000 ముక్కలు అవుతుంది కదా తప్పదు మరి అబద్ధాలు తో గడిపేయడమే
@anigalla సైకో లోకేష్ పవన్ కల్యాణ్ ఏ హోదా లో ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాలు హెలికాప్టర్ లో తిరుగుతున్నారు...
2019 నుంచి 2024 వరకు వీళ్ళంతా ఎక్కడ ఉండేవారు... అస్సలు చంద్రబాబు కి ఏపీ లో సొంత ఇల్లు ఉందా.. కరోనా టైం లో వీళ్ళంతా ఏ ఎలుక బొక్కలో దాక్కున్నారు.
@ManjunathS23465 @kurapati1005 @ysjagan ఖచ్చితంగా 11 seats కూడా రావు .. 18 యేళ్ళు నిండిన ప్రతి మహిళ కు నెలకు 1500 ఇస్తుంది, నిరుద్యోగబృతి ఇస్తుంది 50 యేళ్ళు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది..
అన్నిటి కంటే ఇప్పటికే అప్పులు ద్వారా సారీ సారీ ఋణ సమీకరణ ద్వారా 2.6 లక్షల కోట్లు సంపద సృష్టించిన ఘనత మన ప్రభుత్వం సొంతం..