ALL INDIAN DALITHS YOUTH - is a social organisation which is working for uplifting daliths and moreover educating daliths on ambedkarisam and AMBEDKAR IDEOLOGY
అంబేడ్కర్ వారసులుగా ధర్మాన్ని కాపాడవలసిన మనం ఎందుకు ఇంతా నిరాశలో ఉన్నాం....AIDY అనుకున్నాం సమాజంలో మార్పు అనుకున్నాం కాని మనలో మార్పు కోసం ఏం చెయ్యలేక పోతున్నాం అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది
దన్యవాదాలు@K_Nageshwar గారు ..నేను గత 2020 నవంబర్ నుండి మీ విశ్లేషణ ప్రతి వీడియో క్రమం తప్పక చూస్తూ ఉంటాను. మీ వీడియోస్ ద్వారా నేను రాసిన si & కానిస్టేబుల్ ఎగ్జామ్ లో మీరు చేసిన విశ్లేషణ లో నుండే కరెంట్ అఫైర్స్ రావటం చాలా సంతోషం కలిగించింది సార్..మీకు చాలా ధన్యవాదాలు
D. అనిల్
@MissNeha_ Please join our hand's together for making AMBEDKARS INDIA with unifying all daliths organisation
One India - one aim - one leadership
Jai bheem
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత అద్భుతమైన ప్రగతి సాధించింది ఏమైనా ఉంది అంటే అది కేవలం గురుకుల విద్యాలయాలు మాత్రమే ఇంతటి గొప్ప సాధికారతకు కారణం ఐన తెలంగాణ ప్రభుత్యం @KTRTRSకి నాఅభినందనలు
@RSPraveenSwaeroమీద్వారా ఇంతటి గొప్ప ప్రగతికి కారణం ఐన తెలంగాణ ప్రభుత్యంకి AIDY దన్యవాదాలు
सभी प्रिय मित्रों को, साथियों, आजाद भारत के 75 साल में आज भी दलित समाज को अछूत माना जाता है। आइए हम हमेशा के लिए बदलें और एक नए समाज का निर्माण करें और अम्बेडकर की आकांक्षाओं को प्राप्त करें!
@LakhaniMaina
@Anurag___03 @Arvindk28581478@madigajathi@NainaQueen8 @babasaheb33
Dear @ysathishreddy Garu..
Modi ji already double the cost of agriculture farmer's ..
The news channels which are you posting as a photo was typed wrongly
That's not Modi sir's mistake
he said clearly
he will double the cost of agriculture ,not the income of farmers
शेयर बाजार के सबसे बड़े निवेशकों में से एक एवं राजस्थानी मूल के व्यवसायी श्री राकेश झुनझुनवाला के निधन पर अपनी श्रद्धांजलि अर्पित करता हूं। हाल ही में उन्होंने अकासा एयरलाइंस भी लॉन्च की थी।
we are not seeking your money sir ..we seeking your justice to that dalith boy who were killed for drinking water by upper cast teacher...
if your not doing justice for that family we are ready to fight for him..
just please think CM SIR.
@ashokgehlot51@RajCMO
This incident must be promptly investigated & am confident that authorities will push for stringent punishment as per law for those responsible! @ashokgehlot51 🙏🏽
దేశంలో దొంగలు పడ్డారు అంటే నమ్మలేదు కానీ ఇప్పుడూ కళ్లారా చూస్తున్నాం
10లక్షలకోట్లుమాఫీ చేశారు అంటే ఏం అనాలి ఉచితపథకాలు ప్రజలకితాయిలాలు అంటే మరీ ఈ రుణమాఫీని ఏం అంటారు
ఈ పదిలక్షలకోట్లతో 10కోట్ల సన్నకారురైతుల రుణమాఫీ చేయొచ్చు .
ఐన నీకు కావాల్సింది కార్పొరేట్ - రైతు కాదు