Inspiring address by Hon'ble Deputy CM Sri @PawanKalyan garu at the 31st #CIIPartnershipSummit2026 in Visakhapatnam, inviting global investors to partner in Andhra Pradesh’s growth story.
With a 1,053 km coastline, skilled youth, and a target of ₹10 Lakh Crore in investments, the NDA government under Hon'ble PM Sri @narendramodi garu and Hon'ble CM Sri @ncbn garu is committed to swift clearances, MSME growth, and sustainable development across rural & tribal regions.
#InvestInAP #Visakhapatnam #AndhraPradesh
Warm birthday greetings to veteran leader and Bharat Ratna Respected Shri L. K. Advani ji, as he enters his 100th year!
His lifelong dedication, visionary leadership, and selfless service to the nation continue to inspire generations. Praying for his robust health, peace, and a blessed year ahead.
@BJP4India@PIB_India@airnewsalerts@pibvijayawada
#LKAdvani #BharatRatna #NDA #BJP #LingamaneniRamesh
Thank you, Prime Minister @narendramodi ji, for your inspiring words!
Wishing our fellow citizens across the nation and abroad a very #HappyDiwali. May this festival of lights bring abundant joy, prosperity, and good health to every household! 🪔
#Diwali#ViksitBharat #LingamaneniRamesh
Deeply pained to see the viral video of two of our young Telugu men stranded in Russia after being misled about their job roles.
I humbly request Hon’ble EAM Shri @DrSJaishankar Ji and @MEAIndia to kindly extend necessary assistance, ensure their safety, and facilitate their safe return home.
#MEA #LingamaneniRamesh #india
ఈరోజు నరసాపురం నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిని కలిసి, ఆర్నబ్ తుఫాన్ కారణంగా తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల్లో మొత్తం 52,139 ఎకరాల వరి సాగుకు గాను 41,566 ఎకరాల్లో పంట నష్టపోయిన వివరాలను వారి దృష్టికి తీసుకెళ్లాను. తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాను.
నా విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి గారు, రైతులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
@JanaSenaParty@PawanKalyan
#allthebest Akepati subhashini garu ..
ఆఖరికి, ఎన్నో అడ్డంకులు తరువాత, నామినేషన్ వేసిన ఆకేపాటి శుభాషిణి !
నా తరుపున మీకు శుభాకాంక్షలు 💐.
జనసేన పార్టీ అని చెప్పుకుంటూ, లాస్ట్ మినిట్ లో పదవుల కోసం కండువాలు మార్చుకునే వాళ్ళకి మన పార్టీ లో పెద్ద నాయకులుగా చలామణి అవుతున్న కొంతమంది నామినేషన్ వెయ్యనివ్వకుండా అడ్డంకులు సృష్టించినా.. పోటీ చెయ్యాలి అనుకున్న వాళ్ల అడుగు ఆగదు… నిజాయితీ కి , కష్టానికి వెనకడుగు ఉండదు, పోరాటం ఆగదు!
ఎక్కడ అన్యాయం జరిగినా రామ్ తాళ్లూరి గారు అందరికీ ఒక సమాధానంగా నిలిచారు..పార్టీ లో ప్రతి వీర మహిళ నమ్మకం @itsRamTalluri and @PawanKalyan గారు !!
#LocalBodyElection #janasena #Tirupati
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని... మన ప్రియతమ నేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో ప్రధాని గారి పేరిట ప్రత్యేక ‘ఖడ్గమాల అర్చన’ పూజలు నిర్వహించాను.
ప్రధాని గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వారి సారథ్యంలో మన దేశం ‘వికసిత్ భారత్’ దిశగా మరింత వేగంగా అడుగులు వేయాలని, అలాగే మన అమరావతి, పోలవరం, భోగాపురం వంటి భారీ ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించాను.
అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదం, చిత్రపటాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి( @PMOIndia ) పంపడం జరిగింది.
On the directions of Hon’ble Deputy CM Shri @PawanKalyan Garu, I had the privilege of performing a special ‘Khadgamala Archana’ at the sacred Indrakeeladri Sri Kanaka Durga Temple early this morning at 5:00 AM, in the name of Hon’ble PM Shri @narendramodi ji, marking his 25 exemplary years in public service.
Offered prayers for the Prime Minister’s good health and long life as he leads the nation towards #ViksitBharat, while steering Andhra Pradesh’s growth through landmark projects like Amaravati, Polavaram, and Bhogapuram.
The sacred Shesha Vasthram, Prasadam, and a portrait of Goddess Kanaka Durga are being presented to the Prime Minister’s Office (PMO).
@ANI@JanaSenaParty
#25YearsOfModiGovernance #NarendraModi #PawanKalyan #Indrakeeladri #ViksitBharat #JanaSena #LingamaneniRamesh
"జై జవాన్ - జై కిసాన్" నినాదంతో దేశానికి సైనికుడు, రైతు ఎంత ముఖ్యమో చాటిచెప్పిన స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తున్నాను.
On the birth anniversary of former Prime Minister and freedom fighter Shri Lal Bahadur Shastri Ji, I pay my respectful tributes to the great leader who reminded the nation of the vital role of our soldiers and farmers through his inspiring call, “Jai Jawan, Jai Kisan.”
His simplicity, integrity and unwavering commitment to the nation continue to inspire generations.
@PIB_India@pibvijayawada@IPR_AP
#LalBahadurShastri #JaiJawanJaiKisan #LalBahadurShastriJayanti
సమాజంలోని అసమానతల నిర్మూలనకు తన అక్షర ఆయుధంతో అలుపెరుగని పోరాటం చేసిన 'నవయుగ కవిచక్రవర్తి', పద్మభూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి వినమ్ర నివాళులు. "విశ్వనరుడను నేను" అని సగర్వంగా చాటిన ఆయన మానవతావాదం, అభ్యుదయ భావాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం.
@PIB_India@pibvijayawada
#GurramJashuva #GurramJashuvaJayanthi #JanaSena #LingamaneniRamesh
స్వడబ్బా కోసం ప్రజాధనం దుర్వినియోగం..
ప్రభుత్వం సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి తప్పు కాదు, కానీ ప్రజల కష్టార్జితాన్ని కేవలం ప్రచారం కోసం ఇలా ధారాదత్తం చేయడం ముమ్మాటికీ తప్పే!
వీడియోలో స్పష్టంచేసినట్లుగా:
• 1 lakh+ఫాలోయింగ్ ఉన్నవారికి ₹15,000
• >50K < 1 lakh ఉంటే ₹ 7,500
• >25కు < 50k ఉంటే ₹ 5,000
• > 10K < 25k ఉంటే ₹. 2,500
ఇలాంటి నిర్ణయాల వల్ల యువతకు మేలు జరగకపోగా, ప్రజాధనం వృధా అవుతుంది. దీనికి బదులుగా యువత కోసం కూటమి ఇచ్చిన హామీలు
* నిరుద్యోగ భృతిని
* యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం
* ప్రతి నియోజకవర్గంలో యువతకు రూ.10 లక్షల గ్రాంట్లు ఇవ్వడం
* సైన్స్, క్రీడల్లో రాణించాలనుకునే ప్రతిభావంతులకు అండగా నిలవడం
సమాజంలో విద్య ఆరోగ్య రంగాల్లో ఉపయోగపడే నిజమైన కంటెంట్ సృష్టించే వారిని ప్రోత్సహించడం మంచిది, కేవలం ప్రచారం కోసం ఇలా కోట్లు ఖర్చు పెట్టడం ఆర్థిక నేరమే అవుతుంది. ఇటువంటి ఆలోచనలతో ప్రభుత్వంపై వ్యతిరేకతను అనచాలి అనుకోవడం తప్పు.. ఈ తప్పడు నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించి వెనక్కి తీసుకుంటుందని ఆశిద్దాం.
#AndhraPradesh
@ncbn@ncbn@APDeputyCMO@PawanKalyan
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ నిర్మాణం కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయం. ఈ పుట్టినరోజు మీకు ఆరోగ్యం, ఆనందం, విజయాలు సమృద్ధిగా కలుగుతాయని కోరుకుంటున్నాను!
తుఫాను పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలన!
తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నియోజకవర్గంలో ఉన్న కాలువలు, డ్రైన్లు, ఆక్వాడక్ట్లను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించాను.
ప్రజలు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి ప్రవాహానికి ఆటంకాలను తొలగించి, అవసరమైన ముందస్తు చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించాను. తుఫాను పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించాను.
@JanaSenaParty@PawanKalyan
ఇటీవల టాక్సీ స్టాండ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి ఊరేగింపు కార్యక్రమంలో టాక్సీ డ్రైవర్ ఏసు గారు ఆకస్మికంగా మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది.
వారి కుటుంబాన్ని పరామర్శించి, శ్రీ పైబోయిన వెంకట్రామయ్య గారితో కలిసి నేను మా వంతుగా రూ.1,00,000/- ఆర్థిక సహాయం అందించాము.
ఈ కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా నిలిచి, వారికి భరోసా కల్పించాము.
@JanaSenaParty@PawanKalyan