@RaviTeja_offl Change the voice @RaviTeja_offl anna ఈ voice కన్నా ఒరిజినల్ వాయిస్ బాగుంది ఎనర్జీ సరిపోవడం లేదు ఇది నా ఒక్కడి కామెంట్ కాదు చాలా మంది ఇలానే antunnaru
Hon’ble Chief Minister of Maharashtra Sri @Dev_Fadnavis Ji visited Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh Sri @PawanKalyan Garu in Mumbai following his successful shoulder surgery and enquired about his health and well-being.
Sri Pawan Kalyan Garu thanked Shri Devendra Fadnavis Ji for his kind concern and warm wishes for a speedy recovery.
పదేళ్ల @BRSparty పాలన సమయంలో ఉద్యమకారులు గుర్తు రాలేదా @RaoKavitha గారు?
• 10 ఏళ్ల పాటు మీ తండ్రి గారు CMగా, మీరు MPగా, MLCగా, మీ సోదరుడు, కుటుంబ సభ్యులు మంత్రులుగా, రాజ్యసభ ఎంపీగా ఒకే కుటుంబం నుంచి ఐదుగురు కీలక పదవులు వెలగబెట్టినప్పుడు మీకు ఉద్యమకారులు గుర్తు రాలేదా?
• అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులను, వారికి ఇచ్చిన హామీలను గాలికొదిలేసినప్పుడు ఏనాడైనా మీ తండ్రి గారి పాలనపై పోరాటం చేశారా, కవిత గారు?
• ఉప్పల్ భగాయత్‌లో ఉద్యమకారుల కోసం మీ తండ్రి గారి, అప్పటి మీ పార్టీ హయాంలో భూములు ఎందుకు కేటాయించలేదని మీరు బోనం ఎత్తి ప్రగతి భవన్‌ను ముట్టడించాల్సింది కదా? అప్పుడు ఉద్యమకారుల త్యాగాలు గుర్తుకు రాలేదా? లేక అధికార గర్వం తలకెక్కిందా?
• ఇప్పుడు ఉన్నట్లుగా తెలంగాణ ప్రజలను ప్రాంతీయవాదం పేరుతో మళ్లీ రెచ్చగొడుతున్న మీరు, మీ పార్టీ TRS నుంచి BRSగా మారినప్పుడు ఆరోజే ఎందుకు రాజీనామా చేయలేదు? మళ్లీ అధికారంలోకి వస్తే దోచుకోవచ్చనే ఆలోచనే కదా?
• మీ కుటుంబంతో మీకు ఆస్తి గొడవలు ఉండొచ్చు, లేక రాజకీయ విభేదాలు ఉండొచ్చు. వాటిని రాష్ట్ర ప్రజలపై రుద్దే హక్కు మీకు ఎవరిచ్చారు?
• 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉండి, పదవులు అనుభవించి, ఉద్యమకారులను పట్టించుకోని మీకు వారి గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు లేదు.
తెలంగాణ సమాజం కుటుంబ పాలన వద్దని తీర్పు చెప్పింది. మళ్లీ వేషాలు మార్చి, కొత్త పార్టీతో ప్రజలను మోసం చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు. జాగ్రత్త.
నేను జనసేన తరఫు నుంచి తెలంగాణలో మాట్లాడుతుంటే 'వీడు ఎక్కడ పుట్టాడు.. అక్కడ పుట్టాడా, ఇక్కడ పుట్టాడా.. అంటున్నారు..
ఆ మాటలన్నీ ఒక సైనికుడి కొడుకుగా వింటుంటే చాలా బాధేస్తుంది..
- జనసేన తనీష్
ఎక్కడ దొంగలు అక్కడే గప్‌చుప్!
రాష్ట్రంలో పెద్ద పెద్ద సెక్యులర్లు అని చెప్పుకునే వారు ఖమ్మంలో జరిగిన బాలిక ఘటనపై ఎందుకు నోరు మెదపడం లేదు?
ఏమైంది... ఒక్కసారిగా గుడ్డివాళ్లు, మూగవాళ్లు, చెవిటివాళ్లుగా మారిపోయారా? లేక నిజం కనిపించక, వినిపించక, మాట్లాడలేని పరిస్థితికి వెళ్లిపోయారా?
అన్యాయం జరిగితే స్పందించాల్సిన సమయంలో ఈ నిశ్శబ్దం ఎందుకు? అచ్చ నేరం చేసినోడు మీ పాలోడనా!!!
బాధితురాలు ఎవరిదైనా — న్యాయం ఒక్కటే కావాలి.
నేరస్థుడు ఎవరివాడైనా — కఠిన శిక్ష తప్పదు.
నిజమైన సెక్యులరిజం అంటే ఎంపిక చేసుకుని మాట్లాడటం కాదు.
బాధిత బాలికకు, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా నిలబడటం.
Justice for Khammam Victim.
Culprit must be punished.
"రాముడికి లక్ష్మణుడిలా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ నిలబడ్డారు.
తప్పులను నిలదీయడంలో ఆయన గబ్బర్ సింగ్
ఎన్ని సహాయాలు చేసినా ఎవరికీ కనిపించని గొప్ప మనసున్న అజ్ఞాతవాసి
మహిళలకు అన్యాయం జరిగితే నిలదీసే వకీల్ సాబ్"
కూటమి రెండేళ్ల పాలన బహిరంగ సభలో ఎమ్మెల్యే పులివర్తి నాని పవర్ఫుల్ స్పీచ్
#ChandrababuNaidu #PawanKalyan
ఆంధ్ర - తెలంగాణ వివాదం ఒక బూటకం - జర్నలిస్ట్ విఠల్ గారు 💥💥
కేసీఆర్ చెప్పు చేతల్లో పనిచేసే కొంత మంది కొత్త బిచ్చగాళ్లు, పెయిడ్ వర్కర్స్ అందరి చేత జర్నలిస్టుల ముసుగులో గత పది రోజుల నుండి రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నడు. ✅
@BRSparty పార్టీ ఎప్పుడో ఐపోయింది 👏
Most Trending Post in Telangana Whatsapp Village Groups 🔥
Point ఏ ఇది...ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ యువత ప్రాణాలు పణంగా పెట్టి పోరాడితే.. కేసీఆర్ కాంగ్రెస్ అబ్బ జాగీరు అంటారేంటి 🤣🙏
#Telangana#TelanganaJanaSena
క్లీయర్ కట్ - ప్రెస్ క్లబ్ స్పీచ్ 🔥
🔹 పవన్ సేవ
SC BC గిరిజన వాడలకు రోడ్లు-నీళ్లు ఇచ్చారు. ప్రాంతం చూడలేదు!
🔹 MIM?
MIM గాళ్ళను ఎందుకు జోకుతారు? జై తెలంగాణ అనలేదు!
🔹 ఉద్యమం
MIM మద్దతు ఇవ్వలేదు.
🔹 సంస్కృతి
పవన్ గారు బతుకమ్మను గౌరవించారు ✊
#PawanKalyan#Telangana
Blockbuster reviews are pouring in for #Peddi 💥💥
Experience #Peddi's story only on the big screens ❤🔥
Book your tickets now!
https://t.co/EMhY3eMGKq
#PEDDI in cinemas NOW 💥
.@YSRCParty నేత, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ను కాంచీపురంలో అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు.
గండిపేటలో ఫేక్ డాక్యుమెంట్స్‌తో రూ.1500 కోట్ల భూకబ్జా యత్నం….
సంచలనంగా మారిన వ్యవహారం…
#YCPCriminalParty
అవార్డుల స్ఫూర్తితో అత్యుత్తమ సేవలు అందించాలి
•జాతీయ అవార్డులు స్వీకరించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు శ్రీ @PawanKalyan గారు అభినందనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వరుసగా రెండో ఏడాదీ జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాలు కైవసం చేసుకొనే ప్రక్రియలో భాగస్వాములైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, సర్పంచులు, వార్డు సభ్యులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
న్యూఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రం తరఫున అవార్డులు స్వీకరించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే గారికి, కమిషనర్ శ్రీ కృష్ణ తేజ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పురస్కారాలు రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల పనితీరు, ప్రజాప్రతినిధుల నిబద్ధత, అధికారుల సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. అవార్డులు అందించిన ప్రేరణతో మరింత ఉత్సాహంగా పని చేసి గ్రామీణాభివృద్ధి, సుపరిపాలన లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు.
ఈ ఏడాది రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మొత్తం ఐదు అవార్డులు గెలుచుకోగా అందులో తిరుపతి జిల్లా బొక్కసంపాలెం మహిళలకు స్నేహపూర్వక వాతావరణం గల పంచాయతీల్లో ప్రథమ స్థానం దక్కించుకుంది. సుపరిపాలనలో విశాఖ జిల్లా శృంగవరం నంబర్ వన్ ర్యాంకు సాధించగా, పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి అంశాల్లో చెమ్మెళ్లపల్లి రెండో స్థానంలో నిలిచింది. స్వయం సమృద్ధి విభాగంలో గుండమల, అత్యుత్తమ మండలాల్లో కుప్పం 3వ స్థానంలో నిలిచిన విషయం విదితమే.
#AndhraPradesh