What happened to the APPSC Job Calendar @JanaSenaParty ? Why is there silence on this? Lakhs of youth believed and voted with the hope of jobs. We beg you @PawanKalyan sir😭 please release 25,000 posts jobs notifications immediately this month🙏
@JSPShatagniTeam#AndhraPradesh
.@JaiTDP@Pallasrinivas4u అయ్యా, 6 ఏళ్లగా జాబ్ క్యాలెండర్ కోసం చూసి చూసి అలసిపోయాం. ప్రతి ఏటా జనవరి 1 న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము అని హామీ ఇచ్చారు. దయచేసి 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ ఇచ్చి న్యాయం చేయండి. మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాము🙏
#APGovtJobsCalendar
గౌరవ speaker @AyyannaPatruduC డిప్యూటీ speaker @KRaghuRaju గారు, గత ప్రభుత్వం ఇచ్చిన G.O.77 తప్పిదాలు గురించి సభ లో మా 92,250 గ్రూప్2 మెయిన్స్ రాసిన అభ్యర్థులు తరపున డిస్కషన్ చేయాల్సిందిగా కోరుకుంటూన్నాము🙏.ఈ G.O వలన మా జీవితాలు నాశనం అవుతున్నాయి
#APGroup2AspirantsDepression
మేడం @Anitha_TDP Happy Womens Day గత 2.5 ఏళ్లగా ఎందరో ఆడబిడ్డలు పోలీస్ యూనిఫామ్ కోసం చాలా త్యాగాలు చేసి కళ్ళు కాయలు కాసే లాగా ఎదురు చూస్తున్నారు 🙏 కాస్త మీరు మనసు పెట్టి కోర్ట్ ప్రొసీడింగ్స్ వేగవంతం చేయంది 🙏 exam date ప్రకటించాంది 🙏
#JusticeForPcNtf2022#apPCgeneralAspirants
అన్న @naralokesh నిరుద్యోగులు అంటే ఒక్క DSC వాళ్లే కాదు 🙏, 40,000 అభ్యర్థులు కోసం కాన్స్టేబుల్ నోటిఫికేషన్లో కేసులను వీలు అయినా అంత బేగంగా పరిష్కరించి Mains Dates ప్రకటించాంది, 15లక్షల మంది నాలుగేళ్లగా ఎదురు చూస్తున్న కొత్త పోలీస్🚔 నోటిఫికేషన్తో జాబ్ క్యాలండర్ ప్రాకతించంది 🙏
GO.77 పేజీ 11
Point no.2 లో స్పష్టంగా కేటగిరీస్ ఉండకూడదు అని చెప్పినా కూడా అవి పెట్టి #గ్రూప్2 నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని ఇరకాటం లో పడేసేరు.
Point no.3 లో కొత్త 100 పాయింట్ రోస్టర్ అని చెప్పినా కూడా ఫాలో అవ్వలేదు😭
#Group2#AndhraPradesh#CancelGo77inAP#APGroup2ReNotification
Happy Birthday @naralokesh అన్న 💐
త్వరలో జరగపోయే Ap Constable main examలో HomeGuardsకి గారిస్తా మర్క్స్ పెట్టి, మిమ్మల్నే నమ్ముకున్న ap constable aspirants కి న్యాయo చెయ్ అన్న 🙏🙏
గాలివీడు ఎంపీడీఓ శ్రీ జవహర్ బాబుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan
అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ శ్రీ జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. విధి నిర్వహణలో ఉన్న MPDO పై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య, ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని స్పష్టం చేశారు. గాలివీడు ఎంపీడీఓపై చోటు చేసుకున్న దాడి ఘటన గురించి అధికారులతో ఆయన చర్చించారు. కారకులైన నిందితులపై కఠినంగా వ్యవహరించాలని, బాధిత ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఎంపీడీఓకు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని సూచించారు. శ్రీ జవహర్ బాబుపై దాడి చేసినవారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్లా ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతోందని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వాలని చెప్పారు. మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకున్న అప్రజాస్వామిక దాడిపై విచారణ చేయడంతోపాటు ఎంపీడీఓ ఆరోగ్యం గురించి వాకబు చేసి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ను ఆదేశించారు.
@AndhraPradeshCM@ncbn@Anitha_TDP@APPOLICE100@pibvijayawada@IPR_AP