Son of A Farmer|Software Engineer By Profession |Telangana IT Association(TITA) Secretary | Save Global Farmers Foundation member|Reach me on +91 9652301798.
CCR ఫౌండర్ శ్రీ మంచికట్ల అనిల్ కుమార్ గారిని తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.
RTIతో పాటు 6000లకు పైగా స్వచ్చ్చంద కార్యక్రమాలు - వివరాలు:
https://t.co/szE37xUbSx
@revanth_anumula@TelanganaCS@TelanganaCMO@RahulGandhi#AnilCCRRTIC
ఈ రోజు రవీంద్ర భారతి , హైదరాబాద్ లో J.D లక్ష్మీనారాయణ (రిటైర్డ్ IPS) గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది.ఈ అవార్డు సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా రైతుల మేలు కోసం పని చేస్తున్నందుకు గాను గుర్తించి ప్రధానం చేశారు.