Heartiest congratulations to Dhiraj Bommadevara from Vijayawada on creating history at the Archery World Cup by winning the Men’s Singles Gold Medal. Winning two gold medals in a single day, including the Mixed Doubles title, is a remarkable achievement that has made Andhra Pradesh and India proud. Wishing him many more victories and glory in the years ahead.
#IndianArchery
@BommadevaraD
The @ncbn government continues to suppress the voices of the people and the opposition. After the takedown of our official Instagram handle earlier this year, the official YSRCP Facebook page has now been made inaccessible in India.
This is not just an attack on YSRCP; it is an attack on democratic values and freedom of expression. We only reveal facts, expose the government’s failures and corrupt practices, and bring to light issues that affect the people. Silencing an opposition party’s official handles, there by opposition voices for speaking the truth sets a dangerous precedent and is most undemocratic.
From cases being filed against those questioning the government on expenditure profligacy associated with Amaravati capital development, irregularities in the DSC process, TTD ghee tenders, and other matters of public importance bringing to light appropriate evidence of rampant corruption, to the restriction of critical content online, a disturbing pattern is emerging.
We will challenge these unfair actions through every legal and constitutional avenue. No intimidation, censorship, or misuse of institutions can silence the voice of the people. We remain committed to holding those in power accountable and defending the fundamental right to freedom of speech and expression.
We demand the immediate restoration of the official page in the interest of democracy and to uphold the constitutional spirit.
@AshwiniVaishnaw, @GoI_MeitY, @AmitShah, @PMOIndia, @Meta, @MIB_India, @Facebook
#SaveDemocracy #FreedomOfSpeech
కోవూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎస్ఐఆర్ (SIR) అవగాహన సదస్సు మరియు “వెన్నుపోటు పాలనకు రెండేళ్లు” కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
#2YearsForCBNBackStabbing#Kovur#YSRCongressParty
కోవూరులో వైసీపీ ఫ్లెక్సీలు చించిన టీడీపీ నాయకులు
“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపేసిన టీడీపీ కోవూరు మండల టౌన్ అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి
మరి ఇంత విద్వేషకర రాజకీయాలు అవసరమా..? అని స్థానికంగా ప్రశ్నలు
కోవూరు నియోజకవర్గంలో “వెన్నుపోటు దినం” సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపేసిన పిరికి టీడీపీ గూండాలు… నిజాలను ఎదుర్కొనే ధైర్యం లేదా?
మరి ఇంత చిల్లర రాజ��ీయాలకు దిగజారిపోవడమ అవసరమా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు?
కోవూరు మండలం, చిన్న పడుగుపాడు లోని రుక్మిణీ కళ్యాణ మండపంలో కోవూరునియోజకవర్గం లోని బూత్ లెవల్ ఏజెంట్స�� (BLA) కు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) మీద మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర పచ్ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహనా కార్యక్రమం..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం:
కోవూరులో “వెన్నుపోటు పాలనకు రెండేళ్లు” నిరసన కార్యక్రమం మరియు బూత్ లెవల్ ఏజెంట్లకు స��పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అవగాహన కార్యక్రమంలో భారీ జనసందోహం.
#2YearsOfCBNBackstabbing
#Kovur
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కోవూరు న��యోజకవర్గం:
కోవూరులో “వెన్నుపోటు పాలనకు రెండేళ్లు” నిరసన కార్యక్రమం మరియు బూత్ లెవల్ ఏజెంట్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అవగాహన కార్యక్రమంలో భారీ జనసందోహం.
#2YearsOfCBNBackstabbing
#Kovur
కోవూరు మండల��, చిన్న పడుగుపాడు లోని రుక్మిణీ కళ్యాణ మండపంలో కోవూరునియోజకవర్గం లోని బూత్ లెవల్ ఏజెంట్స్ (BLA) కు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) మీద మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర పచ్ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహనా కార్యక్రమం..
ఈరోజు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సమకాలీన రాజకీయ అంశాలపై నిర్వహించిన ప్రెస్‌మీట్‌ను కోవూరు మండల @YSRCParty పార్టీ కార్యాలయంలో మండల నాయకులు, కార్యకర్తలతో వీక్షించాడం జరిగింది.
#Kovur
ఈరోజు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సమకాలీన రాజకీయ అంశాలపై నిర్వహించిన ప్రెస్‌మీట్‌ను కోవూరు మండల @YSRCParty పార్టీ కార్యాలయంలో మండల నాయకులు, కార్యకర్తలతో వీక్షించాడం జరిగింది.
#Kovur
ఈరోజు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు @ysjagan రెడ్డి గారు సమకాలీన రాజకీయ అంశాలపై నిర్వహించిన ప్రెస్‌మీట్‌ను కోవూరు మండల @YSRCParty కార్యాలయంలో మండల నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. అనంత���ం పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
Wishing K.S. Bharat all the best as he embarks on a new Journey after announcing his retirement from international cricket. Good luck for the future!
@KonaBharat
#2YearsForCBNBackStabbing
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు – భారీ నిరసన కార్యక్రమం
కోవూరు నియోజకవర్గంలోని విడవలూరు మండలంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు కాటం రెడ్డి నవీన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు”
#Kovur