@PawanKalyan Respected @PawanKalyan Sir,
A hologram-based AI speech can connect with lakhs of Janasainiks at once, ensuring wider reach, better organization, and no inconvenience to cadre traveling long distances.
Just a humble suggestion from a Janasainik.
#JaiJanaSena ✊
On the proud occasion of Telangana Formation Day (June 2nd)
May our Telangana continue to prosper with progress, unity, and happiness. Let us celebrate the rich culture, heritage, and achievements of our beloved state.
#TelanganaFormationDay#
జై తెలంగాణ! 💖
ఈరోజు జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులను జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ మాధవ రెడ్డి గారు ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో చందానగర్ డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్ గారు, చందానగర్ ప్రధాన కార్యదర్శి ఉలిసి శ్రీనివాస రావు గారు మరియు ఇతర డివిజన్ అధ్యక్షులు,జనసేన సీనియర్ నాయకులు, జన సైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.
@JanaSenaParty@JSPTelangana@JSPShatagniTeam@PawanKalyan@drmaadhavareddy
సంబంధిత @GHMCOnline , @ZC_SLP మరియు @HMWSSBOnline అధికారులకు
చందానగర్ నుండి మాదినగూడ వరకు ఉన్న మంజీరా పైప్లైన్ రోడ్డు దుస్థితిని మీ దృష్టికి తీసుకురాదల్చాము. గత నాలుగేళ్లలో, ఈ ప్రాంత వాసులు ట్విట్టర్ వేదికగా 35కుపైగా ఆన్లైన్ ఫిర్యాదులు చేశారు, అలాగే జనసేన పార్టీ (@JSP_SLPOfficial ) తరపున అనేక లిఖిత పూర్వక ఫిర్యాదులు సమర్పించాము. GHMC కానీ, HMWSSB కానీ ఈ ఫిర్యాదులను ఏనాడు లెక్కలోకి తీసుకున్న దాఖలాలు లేవు.
GHMC HMWSSB సమన్వయంతో పరిష్కారం చూపవలసిందిపోయి ఈ రోడ్డు, పైపులైన్ ఉన్న కారణంగా HMWSSB పరిధిలో ఉంది అని GHMC అధికారులు చెప్పడం, అసలు ఈ రోడ్డు ప్రజావసరాలకోసం కాదు అని HMWSSB చెప్పడం సమస్య పట్ల, ప్రజల ఇబ్బందుల పట్ల మీ చిత్తశుద్ధి లేమిని తెలియజేస్తున్నది. పైపులైను ఉన్న రోడ్డుకు ఇరు వైపులా GHMC ఎందుకు అనేక అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌసులు, షాపింగ్ కాంప్లెక్సుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరి ఒక వేళ అదే నిజమయ్యుంటే ఆలా అనుమతులు ఇచ్చే ముందు ప్రత్యామ్నాయ రోడ్ల అభివృద్ధి ఎందుకు చేయలేదు?
ఒక వైపు హైవే పై ఫ్లైఓవర్ నిర్మాణ పనులు , మరొక వైపు తీవ్ర వర్షాల కారణంగా మరింత దారుణంగా మారిన ఈ రోడ్డు సమస్యకు వారంలోగా ప్రత్యామ్నాయం చూపకపోయినట్టైతే, శేరిలింగంపల్లి పౌరుల సహకారంతో జనసేన పార్టీ తీవ్ర చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. పూర్తిగా దెబ్బతిన్న రహదారికి మరియు చందానగర్ నందు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలలో తాత్కాలికంగా మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము.
ఇబ్బంది పడ్తున్న ప్రజల తీవ్ర స్వరాన్ని వినిపించేందుకు మేము దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాం:
- ఆన్లైన్ పిటిషన్ల ద్వారా ప్రజా మద్దత్తు కూడాగట్టడం
- GHMC మరియు HMWSSB అధికారులకు పిటీషన్ తో కూడిన వినతీ పత్రం అందజేయడం
- GHMC కార్యాలయాల ముందు నిరసన
- జాతీయ రహదారిపై నిరసన
- దెబ్బతిన్న రహదారి కారణంగా వెన్ను సంబంధిత సమస్యలకు లేదా వాహనాలకు కలిగిన నష్టానికి భాద్యతగా GHMC/HMWSSB పైన కేసులు నమోదు చేయడం అందుకు తగిన న్యాయ సహాయం పౌరులకు అందించడం
ఇందులో భాగంగా GHMC కార్యకలాపాలను నిలిపివేయడం మరియు జాతీయ రహదారిపై రాకపోకలను అడ్డుకోవడం వంటి చర్యలకు మేము ఎంత మాత్రం వెనుకంజ వేయబోము. ఇందుకు ప్రభుత్వ ప్రతినిధులే బాధ్యత వహించాలి.
@CommissionrGHMC@gadwalvijayainc
గత నాలుగేళ్లుగా ఈ సమస్య గురించి నిరంతరం పోరాడిన భాద్యతగల పౌరులకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము:
@AkarshSolver, @Ashu_Tweeting, @chivijay, @chVijay24, @Deepakpaturi, @HakkuInitiative, @haritweetzzz, @HydREGuide, @IHownerHyd, @katta_sriram, @mdakbaralikhan, @MJsaccount, @PrabhuTrooper, @rams90, @SIRF_BK, @vinay_vangala, @vivekcochin, @VoilentSaint009, @wanderingamigoo, @1K_obavva
అలాగే ఈ పెటిషన్ కు మద్దత్తు తెలియజేయగలరని , అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఈ ప్రాంత పౌరులకు ఈ పిటీషన్ సైన్ చేయించగలరని ఆశిస్తున్నాం..
https://t.co/oKKZYUAgM9
@JanaSenaParty@PawanKalyan@JSPTelangana@drmaadhavareddy
జనసేన పార్టీ ఉచిత కంటి వైద్య శిభిరం
జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా శేరిలింగంపల్లి నియోజక వర్గ ఇంఛార్జి @drmaadhavareddy ఆదేశాల మేరకు 110చందానగర్ డివిజన్ @Arun_JSP మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండలు గారి నాయకత్వంలో స్థానిక జనసేన పార్టీ ఆఫీసు నందు PJR స్టేడియం వద్ద ఉచిత కంటి వైద్య శిభిరం ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక కాలని వాసులు మరియు పేద బడుగు బలహీనర్గాల ప్రజలు విశేషంగా పాల్గొని ఉచిత కంటి వైద్య శిభిరం సేవలను వినియోగించుకోవడం జరిగింది, స్వతహాగా నేత్ర వైద్యలైన డాక్టర్ మాధవ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని కంటి వైద్య పరీక్షల అనంతరం కళ్లజోళ్లు పంపిణీ చేయడం జరిగింది, కంటి చూపు సమస్యలతో బాధపడే వారికి మెరుగైన సేవలందించేందుకు రానున్న కాలంలో మరన్నీ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామని తెలియ చేశారు, అదేవిధంగా పరీక్షల అనంతరం వారి కంటి చూపుకు అవసరమైన కళ్లజోళ్లను 2-4 రోజులలో అందిస్తామని తెలియచేశారు అలాగే సమాజం పట్ల బాధ్యత, సేవ చేసే లక్షణం కలిగి ఉండటం అరుదుగా ఉన్న నేటి సమాజం లో జనసేన పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో నియోజక వర్గ జనసేన పార్టీ డివిజన్ కోఆర్డినేటర్లు వీర మహిళలు, జన సైనికులు పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.
@JanaSenaParty@PawanKalyan@NagaBabuOffl@mnadendla@JSPTelangana@urRKsagar@itsRamTalluri@JSPshankargoud@RajalingamJSP
#JanasenaPartyFormationDay_Serilingampally
#SerilingampallyConstituency
#drnaadhavareddy #janasenaparty #jspforpeople #jspforbettersociety #serilingampally #jspformationday
జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజక వర్గం కార్యాలయం లో ఇంఛార్జి @drmaadhavareddy గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ జన సైనికుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ వీర మహిళ విభాగాన్ని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీ పురుష భేదం లేకుండా మహిళలు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు అందిపుచ్చుకుంటూ దేశం అభివృద్ది సాధించటంలో వారి పాత్ర చాలా కీలకం అని తెలియ చేశారు గత కాలంనాటి సాంఘీక అసమానతలను దైర్యంగా ఎదుర్కొని మహిళలు నేటి రాజకీయాలలో ఇంకా ఎంతో అభివద్ధి సాధించాలని తెలియచేశారు,మహిళలు చదువుకొని అభివృద్దిపథంలో అన్ని రంగాలలో పురోగమించాలని తెలియచేసారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళలు, నాయకులు పాల్గోన్నారు.
@JanaSenaParty@PawanKalyan@NagaBabuOffl@mnadendla@JSPTelangana@JSPVeeraMahila@urRKsagar@itsRamTalluri@JSPshankargoud@RajalingamJSP
#WomensDay #JSPVeeramahila #serilingampallyconstituency #drmaadhavareddy #jspforchange #serilingampally #janasenaparty
This letter was written post my defeat in 2019 elections.What keeps me going through in difficult times is such committed Janasainiks support and tenacity. You are all inspiring… ✊
The following group Leader didn’t stop with this letter, he came down from ‘US’ for local bodies election and fielded a candidate and clinched a small victory by winning Ramanna Palem MPTC seat , Achanta constituency and won by 144 votes majority.
Though we are all physically away from each other, but our hearts beat with the same fervour & commitment towards social justice.
జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ ఆత్మీయ సమావేశం
జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజక వర్గ ఇంఛార్జి డాక్టర్ మాధవ రెడ్డి @drmaadhavareddy గారి ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశంలో చందానగర్ డివిజన్ అద్యక్షులు బి అరుణ్ కుమార్ @Arun_JSP గారు పాల్గొని రానున్న రోజుల్లో జనసేన పార్టీ ని డివిజన్ స్థాయిలో అనుసరించ వలసిన వివరాలను తెలియ చేశారు, ఈ ఆత్మీయ సమావేశంలో డివిజన్ జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొని పార్టీ బలోపేతానికి అభిప్రాయలను తెలియచేశారు అందరి ఆలోచనలను పరిగణలోకి తీసుకుని పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకుంటామని అదే విధంగా మును ముందు జనసేన పార్టీ సిద్ధాంతాలను నియోజవర్గస్థాయిలో ప్రతి గడప గడపకు తీసుకెళ్లే కార్యచరణ రూపొందిస్తున్నట్లు మధవరెడ్డి తెలియచేశారు, ఈ కార్య క్రమం లో జనసేన పార్టీ వీర మహిళలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.
@JanaSenaParty@PawanKalyan@NagaBabuOffl@mnadendla@JSPTelangana
#serilingampally #janasenaparty #drmaadhavareddy #joinwithjsp #jspfornewagepolitics
#serilingampallyconstituency