*మా గుండె గుడిలో మీ రూపం పదిలం*
*నందిగామ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు,ప్రజల గుండెల్లో చిరస్థాయి స్థానాన్ని సంపాదించుకున్న దేవుడు,నందిగామ అభివృద్ధికి బాసటగా నిలిచిన శ్రామికుడు దేవినేని వెంకటరమణ గారి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు*
#JoharDevineniVenkataRamana#tdp

తాడేపల్లి పోలీసు స్టేషన్లో టీడీపి రాష్ట్ర కార్యదర్శి బ్రహ్మం నాదెండ్ల పై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసారని తెలిసింది. చంద్రబాబు గారు ఇంటిపై దాడి చేసిన వైసిపి రౌడీ మూకలపై ధైర్యంగా పోరాడిన మన బ్రహ్మంకి ఈ సమయంలో మనం అండగా నిలపడదాం.
#WeSupportBrahmam
నవరాత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది.
మూడు లక్షల పింఛన్లను తొలగించి అవ్వాతాతల జీవితాలను రోడ్డున పడేశారు.
తొలగించిన పింఛన్లను తిరిగి ఇవ్వాలి
పెన్షన్లు రాక బలైన అవ్వా తాతలు చంటే
ఒక్కరి పింఛన్ రాలేదని గుండెపోటు
పెంఛన్ అందలేదనే ఆందోళనతో వృద్ధుడి మృతి.
#jaitdp#Tdp
నాడు విదేశీ విద్య, నేడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అందని సాయం. అమ్మఒడిలో కోతలు. పారదర్శకత లేని నాడు - నేడు పనులు. ఎక్కడా కనిపించని విద్యాదీవెన. పేదవాడికి ఉన్నత చదువులు అందకుండా చేయడంలో మీ ఉద్దేశమేంటి చెప్పండి ? @ysjagan