తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే శ్రీ దాట్ల సుబ్బరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ముమ్మిడివరం ప్రజల ఆశీస్సులు, ఆదరాభిమానా��తో మీరు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. @DatlaBuchibabu
టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ముమ్మిడివరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ @DatlaBuchibabu గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికై శ్రమించే మీరు, నిండు నూరేళ్ళూ ఆనంద ఆరోగ్య��లతో, కీర్తి సంపదలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే శ్రీ దాట్ల సుబ్బరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ముమ్మిడివరం ప్రజల ఆశీస్సులు, ఆదరాభిమానాలతో మీరు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
తెలుగుదేశం పార్టీ నాయకులు, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు చిరకాలం సుఖసంతోషాలతో జీవించాలని మనసారా కోరు���ుంటున్నాను.
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో తెలుగు మహిళా ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష - ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. https://t.co/trlRZQ9nNW
మహిళాద్రోహి @ysjagan పాలనకు చరమగీతం పాడాలి అనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో తెలుగు మహిళా ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష.
#NariSankalpaDeeksha