#WATCH | Patna, Bihar: On BPSC students' protest, State Education Minister Mithilesh Tiwari says, "... All the issues over which the students were staging a sit-in have been resolved. It is not as if the student agitation was the sole reason for this; it is the government's very intent to resolve the problems faced by our youth in a timely manner. We have addressed every issue raised by the youth. I was surprised to hear a person who has never even taken a board exam offering suggestions on examinations. That is why I would say to Tejashwi Yadav to enroll in a Bihar government school, pass the tenth-grade exam, and then come back to offer us suggestions on examinations..."
He also says, "We have met almost all the students' demands. For any students who wish to convey further points to the government, the doors for dialogue remain wide open. Let the students come, talk, and get their issues resolved; the government belongs to them..."
Day 3 of still waiting for @ysjagan to accept my challenge for a DSC debate.
I get it - I’m a “first-time MLA” and he’s a “former CM”, so I’m happy to give him home advantage. Venue of his choice. 😄
Would he care to show up?
#DSCFakesByYCP
పాపం paytm కుక్కల కష్టాలు మామూలుగా లేవు
2015 August లో భూ సేకరణ కోసం ఇచ్చిన
Notification 2315/2015/G3, ఆధారంగా
జగన్ 2020 లో G.O 18 ఇచ్చాడు
అదే నోటిఫికేషన్ ఆధారంగా 2022 లో మిగిలిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాడు
అ��ి Cover చేసుకోలేక చచ్చిపోతున్నారు 🤣
#BhogapuramAirport
మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య గారి కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారు.
కానీ హిట్ అండ్ రన్ కేసులో ఒక మనిషి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో మృతుని కుటుంబాన్ని విస్మరించి, నిందితులు వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన జగన్ రెడ్డి గారి తీరు అమానవీయ ప్రవర్తనకు నిదర్శనం.
ప్రపంచ రాజకీయ చరిత్రలోనే బాధితులను వదిలేసి, నిందితులకు అండగా నిలిచే రాజకీయం చేయడం బహుశా జగన్ రెడ్డి గారికే చెల్లింది. ఇది పరామర్శ కాదు...నేర మనస్తత్వానికి పరాకాష్ట!
@ysjagan
#PsychoFekuJagan
#YcpCriminalPolitics
చరిత్రలో మొదటిసారి…
పత్రికల మొదటి పేజీలో పేద విద్యార్థుల ప్రతిభ..
గర్వంగా ప్రభుత్వ స్కూల్స్ టెన్త్ ఫలితాలపై యాడ్ ఇచ్చిన విద్��ాశాఖ..
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ, ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించాలని సగర్వంగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్న ప్రజలు.
#APstudentsShineBright
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
ఆకివీడు, పెదపేటలో ఉన్న శ్రీ రాముని ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాదలచిన భక్తులు కనిష్టం 100 రూపాయల నుండి గరిష్టం 10 వేల రూపాయలు ఈ క్రింది బ్యాంకు అకౌంట్ ద్వారా లేదా QR కోడ్ ద్వారా ఫోన్ పే/గూగుల్ పే చేయగలరు.
Sri Rama Alaya Abhivrudhi Samithi, Akiveedu / శ్రీరామ ఆలయ అభివృద్ధి సమితి, ఆకివీడు
A/C No: 120039562348
IFSC Code: CNRB0002775
CANARA BANK, Akiveedu Branch
XXX భాష వాడకుండా సంస్కారవంతంగా ఉతికి ఆరేశారు. - గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్ర శేఖర్ గారు 🙏
తెదేపాలో మిగిలిన నాయకులు ఎందుకు ఇలా మాట్లాడలేరు ???
అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండుంటే, ఇదే మాట.. 'జగన్రేడ్డీ నీ సుందర ముఖారవిందాన్ని చూసి పెట్టుబడులు వస్తాయా' అని తెదేపా వాళ్ళు అనుంటే.. ఈపాటికి బూతుల శాఖామంత్రులు, నాయకులు ఎంతమంది దిగిపోయేవారో నాకంటే మీకే బాగా తెలుసు !?
లాస్ట్ లో మాట్లాడిన "బాడీ షేమింగ్ గురించి మాట్లాడాలంటే జగన్ ను ఒకే ఒక్క మాటతో చంపేయగలం" అనే మాట మాత్రం అన్నిటికంటే హైలెట్ అసలు !!🥵🔥🔥🔥🔥