ప్రతిఫలం ఆశించకుండా నీ పని ను��్వు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే గుర్తించాల్సిన వాళ్లు నీ శ్రమని తప్పకుండా గుర్తిస్తారు అని నమ్మేవాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని.సంవత్సరం క్రితం ఇదే రోజున నేను నమ్మింది నిజమే అని @PawanKalyan గారు నిరూపించారు నా విషయంలో కూడా🙏🏼🙏🏼🙏🏼అది ఆయన నాయకత్వ లక్షణం
ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా అననివ్వని వీడు(మహస���న రాజేష్) ఇప్పుడు చూడండి జగన్ రెడ్డి గురించి ఎలా మాట్లాడుతున్నడో.ఓట్ల కోసం క్రిస్టియన్లు,హిందువులను వాడుకున్న జగన్ రెడ్డి అని ఏదో అంటున్నాడు.paytm బ్యాచ్ మీకు వినబడుతుందా?
@Girijesh_Naidu @drnaveenJSP @wasimakram_pspk
#PawanKalyan Movies Lineup
👉#PSPK26 : Pink remake
👉#PSPK27 : Film with Krish and AM Rathnam
👉#PSPK28 : Film with Harish Shankar and Mythri Movies
👉#PSPK29 : Film with Jersey director, Gowtam Tinnanuri
Deeply humbled and ecstatic to be honoured, standing amongst global icons. Feels like I'm seeing
myself through the eyes of an artist 😍 The resemblance is uncanny and the attention to detail is spectacular.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలంలో తోటవాడ గ్రామానికి చెందిన జనసైనికుడు (NRI) గోవింద రావు గారు రెండు రోజులు క్రితం గుండెపోటు తో మృతిచెందిన విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి @JSPRamMohan గారు ఆయన కుటుంబ సభ్యులను ఈ రోజు పరామర్శించి,