Don't make negative trends on other hero movies. Be cool.కొంత కాలం మనం వాళ్ళు రెచ్చగొట్టిన సరే ఎవరి జోలికి వెళ్లకుండా ఉంటే కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు కూడా రెచ్చగొట్టడం ఆపేస్తారు.అలాగే మనం వాళ్ళ present సినిమా జోలికి వెళ్లకూడదు @Sailu_JSP@TrendPSPK@johnny_pspk07@RGNithya_pspk
పవన్ కళ్యాణ్ గారు ఏంటో మరొక ఉదాహరణ చెప్తా.
2021 లో JSP నుండి కార్పొరేటర్ గా గెలిచి, వైజాగ్ లో భూ కబ్జాలు, అవినీతి మీద వీధులు లో, GVMC లో, హై కోర్ట్ లో గత YCP ప్రభుత్వం మీద, ఇప్పటి TDP నాయకుల భూ కబ్జాల మీద పోరాటం చేసిన పీతల్ మూర్తి యాదవ్ కి @PlvnYadav జనసేన టికెట్ నిరాకరించింది.
ఆయన విశాఖ భూ కబ్జాల మీద, అవినీతి మీద ప్రెస్ మీట్ లు పెట్టద్దు అని పార్టీ వేదిక గా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు టికెట్ కూడా నిరాకరించింది. జనసేన లో నిజాయతీ కి, ప్రజలు కోసం పనిచేసే వ్యక్తులకు ఉండే విలువ. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు.
@Harinani_@PawanKalyan@JanaSenaParty పవన్ కళ్యాణ్ గారికి తెలియనిది లేదా ఇష్టం లేనిది చెప్పు. ఆయనకు ఇది తెలుసు.అలాగే ఇది ఆయన ఇష్ట పడే జరుగుతుంది.ఇక ఎవ్వరూ ఏమి చేయలేరు. పార్టీను నిలబెట్టుకోవాలి అని పార్టీ అధినేతకు ఉండాలి.నీకు నాకు కాదు
@Legend_PSPK@PawanKalyan మరి ఇన్ని తక్కువ సీట్లు ఎందుకు తీసుకున్నారు.తునిలో టీడీపీ నుండి చేర్చుకుని మరి ఎందుకు ఇచ్చారు.బలం ఉంటే ఫ్రెండ్లీ పోటీ అన్నారు.ఈ విషయంలో ఎంత మందికి free hand ఇచ్చారు
ఇలాంటి సినిమా భ్రమల్లో ఉండే బ్యాచ్ ఉన్నారు కాబట్టే PK అందరినీ సులభంగా గొర్రెల్ని చెయ్యగలగుతున్నారు. 2029 కి TDP, BJP విడిపోయే ప్రసక్తే లేదు, JSP ఏమి చేస్తాది అనేది, CBN కి మాత్రమే తెలుసు.
CBN కి 2019 లాగా వ్యతిరేక వోట్ చీల్చాలి అని ఐడియా వస్తే తప్ప JSP కూడా TDP తో వెళ్తుంది,
Ela raa ankuntunna time lo...
Appudu vachindayyaa maa Janasena Veeramahila..🔥🔥🔥
"మీకు బలం ఉన్న చోట స్నేహపూర్వకంగా పోటీ చేయండి. న్యాయం జరగకపోతే బరిలోకి దిగండి అని సూచించింది.
- అద్దేపల్లి సౌజన్య జనసేన మున్సిపల్ అభ్యర్థి "
నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్..
కూటమి అభ్యర్థికి పోటీగా జనసేన రెబల్ నామినేషన్..
కూటమి మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి చింతకాయల పద్మావతి నామినేషన్ చేసిన రోజునే అద్దేపల్లి సౌజన్య నామినేషన్.
#PawanKalyan#Janasena
@RebellionTweet ఆయన గిద్దలూరు గురించి చెప్పాడు.దర్శి కాదు.అలాగే ఆయనకి ఇంచార్జి బాధ్యతలు ఇచ్చారా.ఆయనకి ఇన్ఫార్మ్ చేశారా.లేదా ఆయన చెప్పిన వారికిస్తున్నారా.లేదా ఒకరికి ఇచి ఆయన గెలుపుకు పోరాడండి అన్నారా.ఇలాంటిది ఉంటే చెప్పు
జనసేనలో ఎందుకు జాయిన్ అవ్వాలి
జాయిన్ అయిన బాలినేని లాంటి వారికి ఏం అవకాశం కల్పించారు .
MLC లేదు
నియోజకవర్గం ఇన్చార్జి లేదు
కనీసం స్థానిక సంస్థలలో స్థానం లేదు
2029లో 29 సీట్లు కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ తెచ్చుకోలేము . ఇంక పార్టీ ఎందుకు
Genuine doubt
Greater రాయలసీమ లో ఒక్క corporation తీసుకోనప్పుడ
6 ఉమ్మడి జిల్లాలకు గాను
4 municipalities తీసుకునేదానికి ఎందుకు అన్ని కమిటీ లు వేసారు
ఎందుకు అక్కడి cadre కి ఆశలు కల్పించారు @JanaSenaParty@PawanKalyan@mnadendla
అసలు పోటీ చేసేవాళ్ళు లేరు అని మోసం చేసుకోవద్దు