Heartiest congratulations to the Indian Women’s Hockey Team! 🇮🇳🏆
A historic moment for Indian hockey as our women clinch the Asian Games Gold Medal with a hard-fought 1–0 victory over China. 🥇
After 44 years, the golden glory returns — and with it, a ticket to the Los Angeles 2028 Olympics. Their determination, teamwork and fighting spirit have made the entire nation proud. ❤️🇮🇳
What a moment for India! Congratulations, Champions! 🏑✨
#IndianWomensHockey #TeamIndia #AsianGames #IndiaPride #guthaamithreddy
హైదరాబాద్ డెవలప్మెంట్ మీద చర్చకు వచ్చే ధైర్యం ఏ పార్టీకి లేదు?
HYDERABAD WITH CONGRESS :
🔸 HYD METRO
🔸 ORR
🔸 RGI AIRPORT
🔸 NACL
🔸 ICRISAT
🔸NATIONAL FUEL
🔸 ECIL
🔸 BHEL
🔸 IDPL
HiTech City, BDL, IIT, HCU, DRDL, IT Companies, Flyovers, Future city, Musi project..
#𝐇𝐲𝐝𝐞𝐫𝐚𝐛𝐚𝐝Congress
#TelanganaCongress
#GHMCElections
#MunicipalCorporation
హైదరాబాద్ అభివృద్ధిని మేమే గొప్పగా చేశామని చెప్పుకునే KTR & BRS బ్యాచ్
అదేంటి మరి మీ పిల్లల్ని విదేశాలకు గొప్ప గొప్ప చదువుల కోసం పంపించడానికి ఎక్కే విమానం ఎక్కడి నుంచి ఎగురుతుందో తెలుసా?
ఆ గొప్ప ఎయిర్పోర్ట్ RGIA కట్టిన చరిత్ర మాది!
#Hyderabad#RajivGandhiInternationalAirport
ఒక ఫోటో చూసి మురిసిపోయిన ఆ పెద్దమ్మ కళ్లలో ఆనందం… ఆప్యాయంగా ముద్దు పెడుతున్న ఆ క్షణంలో కనిపించిన ప్రేమ… ❤️
ఇది రాజకీయాలకు అతీతమైన అభిమానం… ఇది కల్మషం లేని మనసు ఇచ్చిన ఆశీర్వాదం! 🙏
రేవంత్ అన్నపై ప్రజల ప్రేమకు ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది!
@revanth_anumula
🚨 BIG EXPOSE
కల్వకుంట్ల హిమాన్షు రావు Diana Award కోసమే బడిని తానే బాగు చేయించినట్లు ప్రచారం చేసుకున్నాడా?
స్కూల్ రినోవేషన్ Cyient కంపెనీ CSR నిధులతో జరిగితే, హిమాన్షుకు క్రెడిట్ ఎందుకు?
SHOMA అనేది కేవలం SHOW కేనా? Cyient కంపెనీ లో కేటీఆర్‌కు లేదా హిమాన్షుకు వాటాలున్నాయా?
Target 🎯
వ్యక్తిగత క్రెడిట్ → Diana Award → విదేశీ యూనివర్సిటీ అడ్మిషన్. మంచి పని ఎవరు చేశారో వాళ్లకే క్రెడిట్ ఇవ్వాలి కానీ ప్రచారం కోసం ఇతరుల పనిని సొంత ఘనతగా చూపించడం ఎందుకు?
వంద రోజుల్లో ప్రభుత్వాన్ని కూలుస్తాం అన్నారు. వెయ్యి రోజులు దాటినా గోడలా నిలిచింది!
ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో కూలింది వాళ్ల కుటుంబమే!
పార్టీని పెంచుతాం అనుకున్నారు.కానీ చివరికి గుండు సున్నా మిగిలింది! 😂
1000 రోజులు కాదు…10,000 రోజులు అయినా రేవంతన్న ప్రభుత్వం చెక్కుచెదరదు! 🔥
మా నాయకుడు @revanth_anumula 💪 #RevanthReddy #Telangana
ఈరోజు హైదరాబాద్ మేడ్చల్ నియోజకవర్గంలోని చెంగిచెర్ల లో ఏర్పాటు చేసిన @vijayadairytg పార్లర్‌ను సంస్థ GMలు మరియు ఇతర అధికారులతో కలిసి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా విజయ తెలంగాణ డెయిరీ పార్లర్ ద్వారా ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని,విజయ తెలంగాణ డెయిరీ ఉత్పత్తులకు ప్రజల్లో మరింత ఆదరణ పెంచడంతో పాటు, వినియోగదారులకు నాణ్యమైన పాల ఉత్పత్తులను అందించేందుకు సంస్థ నిరంతరం కృషి చేస్తుందని తెలియజేశాను.
#vijayatelanganadairy #vijayadairy #puremilk #guthaamithreddy