కూటమి మార్పు తీసుకొస్తే.. పవన్ తన మార్క్ చూపించారు!
“వైసీపీ విధ్వంసానికి పల్లెలు కన్నీళ్లు పెట్టుకున్నాయి. ఎక్కడ చూసినా గుంతలే.. గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి.. వీధిదీపాలు వెలగని దుస్థితి.. బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి.
అలాంటి దారుణ పరిస్థితుల నుంచి పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ మార్పులు తీసుకొచ్చారు. కూటమి మార్పు తీసుకొస్తే.. పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ చూపించారు.”
— సీఎం చంద్రబాబు
@ncbn@PawanKalyan #Chandrababu #Pawankalyan
పల్లె పండుగ - రాష్ట్ర ప్రగతికి అండగా..
పల్లె పండుగ, పల్లె పండుగ 2.0 ఇచ్చిన సత్ఫలితాలకు కొనసాగింపుగా పల్లె పండుగ 3.0..
గ్రామీణ మౌలిక వసతులు, రైతు సంక్షేమం, పారిశుధ్యం, ఉద్యాన అభివృద్ధికి పెద్దపీట వేస్తూ 11,085 కోట్లతో పల్లె పండుగ 3.0..
#PallePanduga#AndhraPradesh
#IdhiManchiPrabhutvam
#PawanKalyanMarkGovernance
తెగించి ఒక నిర్ణయం తీసుకున్నాక
కష్టమైనా, నష్టమైనా భరించి తీరాలి,
ఎదిరించి నిలబడాలి.@PawanKalyan
చెవుల బద్దలై పోయేలా ఒక పెద్ద న్యూస్ వస్తది Hello AP coming soon 💥💥💥💥 Big 🗞️
ఈ నీటిని చూపించే వైసీపీ paytm బ్యాచ్ #అమరావతి మొత్తం మునిగింది అని ఫేక్ ప్రచారం చేసింది.
అమరావతి మాష్టర్ ప్లాన్ లో భాగంగా నీరుకొండ దగ్గర 490 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ లో భారీ వర్షాల వల్ల చేరిన నీటిని చూపించి paytm కు@క్కలు 54 వేల ఎకరాల పరిధిలో వున్న అమరావతి మొత్తం మునిగిపోయింది అని ఫేక్ ప్రచారం చేశారు.
ట్యాంక్ బండ్ లో నీటిని చూపించి హైదరాబాద్ మొత్తం మునిగింది అని ప్రచారం చేస్తే ఎలా వుంటుందో ఈ ప్రచారం కూడా అలాంటిదే.
ఈ రిజర్వాయర్ నిర్మాణం, చుట్టూ ల్యాండ్ స్కేపింగ్ పూర్తైన తర్వాత భవిష్యత్తులో ఈ రిజర్వాయర్ హైదరాబాద్ కి ట్యాంక్ బండ్ లాగా అమరావతి లో పెద్ద టూరిస్ట్ స్పాట్ గా మారుతుంది.
#Amaravati #FakeNews #NeerukondaReservoir #AmaravatiRising
ఆరువేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, తొమ్మిదిన్నర వేల కిలోమీటర్ల బీటీ రోడ్లు, ఇరవైరెండు వేల మినీ గోకులాలు, 225 కోట్ల రూపాయలతో తోటల పెంపకం, 110 కోట్లతో మ్యాజిక్ డ్రైన్లు, 3800 కోట్లతో హార్టీకల్చర్ హబ్ పనులు!
This is AP Govt's పల్లె పండగ 3.0 🌿
Wishing you the best @PawanKalyan 🌾
“డీఎంకే అయినా.. టీవీకే అయినా మార్పులేదు!”
ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు విధులు నిర్వర్తించే పోలీసులకు వారాంతపు సెలవులు ఎందుకు ఇవ్వడం లేదని నటుడు కార్తి ప్రశ్నించారు.
కోయంబత్తూరులో జరిగిన మాజీ పోలీస్ అధికారుల ట్రస్ట్ 10వ వార్షికోత్సవంలో మాట్లాడిన కార్తి.. ఎన్నికల హామీ మేరకు పోలీసులకు వెంటనే వారాంతపు సెలవులు అమలు చేయాలని టీవీకే ప్రభుత్వాన్ని కోరారు.
“అంకితభావంతో పనిచేస్తున్న పోలీసులకు మీడియా కూడా అండగా నిలవాలి” అని కార్తి పేర్కొన్నారు. 👏
#Karthi #TamilNaduPolice #PoliceWelfare
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఫైరసి రూపంలో బయటకు వచ్చేసింది.. పూర్తి క్లారిటీ,
ఒక పక్కన సైమాక్యాoద్ర ఉద్యమం 💥
అన్నింటిని తట్టుకొని ఇండస్ట్రీ హిట్ 🔥
పవర్ స్టార్ @PawanKalyan#13YearsForAttarintikiDaredi
ఇద్దరిలో ఏమైనా తేడా ఉందా ?
ఒకడు దొరికాడు
ఇంకొకడు దొరకాలి అంతే తేడా “
ఒకడు స్వయంగా చేసి దొరికాడు
ఇంకొకడు చేయిస్టో దొరకకుండా ఉన్నాడు.
జైహింద్, జైశ్రీరామ్ 🙏🙏🙏