"It is been a very good experience to us, we went to 6 countries, we spoke to representatives of the government, legislators, the Indian diaspora, there has been great reception. We brought to their notice the unseen aspects of terrorism that India has been suffering for decades. They were sympathetic towards us. I am confident that they will continue supporting us."
Best wishes on National Technology Day! This is a day to express pride and gratitude to our scientists and remember the 1998 Pokhran tests. They were a landmark event in our nation’s growth trajectory, especially in our quest towards self-reliance.
Powered by our people, India is emerging as a global leader in different aspects of technology, be it space, AI, digital innovation, green technology and more. We reaffirm our commitment to empowering future generations through science and research. May technology uplift humanity, secure our nation and drive futuristic growth.
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాలో వీర జవాన్ మురళీ నాయక్ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించాను. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు, సహచర మంత్రి శ్రీ @naralokesh గారు, ఇతర మంత్రులతో కలిసి మురళీ నాయక్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాము. బంధుమిత్రులకు ధైర్యం చెప్పాము. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చాము.
#MuraliNayak #JawanMuraliNayak
India‘s Most Powerful Man Gives Biggest Elevation to Chandrababu Naidu
"నేను సీఎం అయిన కొత్తలో చంద్రబాబు ఏం చేస్తున్నారో చూసే వాడిని... చాలా నేర్చుకున్నాను"
#AmaravatiTheRise
ముఖ్యమంత్రి @ncbn గారి నేతృత్వంలో ప్రజా రాజధాని అమరావతి పునఃప్రారంభం ప్రజల ఆనందోత్సాహాల మధ్య ఒక పండగలా జరిగింది. గౌరవ ప్రధానమంత్రి @narendramodi గారు అమరావతి ఆరంభ సభకు రావడం, సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం ప్రజారాజధానికి కొండంత అండ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి బలమైన పునాదిగా అమరావతి రాజధాని నిలుస్తుంది.
#AmaravatiRestart
#AndhraPradesh
ఈరోజు అమరావతి పునః ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు పాల్గొన్నారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సత్కారానికి ధర్మవరం పట్టు శాలువాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందజేశారు.
#AmaravatiRestart
Today, hope has won over darkness and it’s a New Dawn for Andhra Pradesh. For years, the people of our state have hoped, fought, and held on to the vision of a capital that belongs to them.
I sincerely thank the Hon’ble Prime Minister Shri @narendramodi Ji for gracing us with his presence and laying the foundation stone for key development projects for our Praja Rajadhani.
His inspiring address has renewed our commitment to work harder for the progress of our state. His continued support has further strengthened our confidence to build the capital our people deserve. Amravati is more than concrete and steel, it's the heartbeat of our people's dreams. We will turn these aspirations into reality together.
దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు.
హరహర మహాదేవ్
జై తెలంగాణ
విజయశాంతి
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన అప్పుల రెడ్డి @ysjagan గారు, రాష్ట్ర వైద్య విద్యను కూడా భ్రష్టు పట్టించారు. ఇప్పుడు మొసలి కన్నీరు కరుస్తున్నారు.
మోదీ ప్రభుత్వం ఏపి కి 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేసి, గ్రాంట్లు, రుణ రూపంలో రూ. 4900 కోట్లు ఇస్తే, చేతకాని సీఎం పులివెందులతో సహా, ఒక్క కాలేజీకి కావలసిన వసతులు పూర్తి చెయ్యలేదు. ఖర్చు పెట్టాల్సిన మొత్తం రూ. 8480 కోట్లలో కేవలం 15% మాత్రమే నాలుగేళ్లలో ఖర్చు చేసి మిగిలిన నిధులను దారి మళ్లించారు. దాని కారణంగా రాష్ట్రం 2500 సీట్లు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనే కుట్ర అర్థం అవుతుంది.
5 కాలేజీలలో అరకొర మౌలిక వసతులతో, కేవలం పేరు కోసం ఆర్భాటంగా తరగతులు ప్రారంభించారు. చదువు చెప్పడానికి అధ్యాపకులు లేరు. సేవలు అందించడానికి నర్సింగ్ పారామెడికల్ సిబ్బంది లేదు. బాలికలు ఉండడానికి వసతి భవనాలు లేవు. పులివెందుల కళాశాలకు ప్రజాధనం 300 కోట్లు ఖర్చు పెట్టుకున్న జగన్, మదనపల్లిలో 500 కోట్లకు గాను 30 కోట్లు కుడా పెట్టలేదు, నర్సీపట్నంకు కేవలం 2% నిధులు, పాలకొల్లు కాలేజీకి 0% నిధులు ఖర్చు పెట్టారు. అన్ని కాలేజీల పరిస్థితి ఇదే. గిరిజన ప్రాంతంలో పార్వతీపురం కాలేజీకి చిత్తశుద్ధి లేని గత ప్రభుత్వం టెండర్లనే పిలువలేదు. నిధులు ఖర్చు పెట్టకుండా, భవనాలు నిర్మించకుండా, బోధనసిబ్బందికి నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలేజీలు ఎలా ప్రారంభించాలి? ఎలా నాణ్యమైన వైద్యవిద్యను బోధించాలి?
నాలుగేళ్లలో గుర్రం నాడా మాత్రం తెచ్చి, ఏడాదిలో గుర్రం ఎందుకు తేలేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.
మాజీ సీఎం చేతకానితనం ఇవాళ వైద్యవిద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శాపంలా మారింది. మరి ముఖ్యంగా జీవో 108 తెచ్చి పేదలకు ప్రభుత్వ కళాశాలల్లో రూ.15000 లకు అందాల్సిన వైద్యవిద్యను రూ. 25 లక్షల దాకా పెంచిన పేదల వ్యతిరేకి పెత్తందారు జగన్.
ఏ కాలేజీ పురోగతి చూసినా ఏమున్నది గర్వకారణం, సమస్త కాలేజీలు పునాదులకే పరిమితం. ఇది నాలుగేళ్ల @YSRCParty ప్రభుత్వ నిర్వాకం.
మదనపల్లి, ఆదోని, అమలాపురం, బాపట్ల, పెనుకొండ, పాలకొల్లు వైద్య కళాశాలల పురోగతి చూస్తే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. వీటిలో వైద్యవిద్యను ఎలా చెప్పాలో లెవెన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి?
@BJP4Andhra@JaiTDP@JanaSenaParty@ncbn@PawanKalyan@PurandeswariBJP@naralokesh
PM Modi’s Commitment to Wildlife Conservation!
PM @narendramodi Ji inaugurated Vantara in Gujarat, a world-class rescue & conservation center housing over 1.5 lakh rescued animals from 2,000+ species.
From exploring advanced veterinary facilities to feeding rare species like Clouded Leopard & White Lion cubs—his dedication to wildlife protection is truly inspiring!
#ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత డిజైనర్ జుజరు నాగరాజుకు @rashtrapatibhvn నుంచి ఆహ్వానం అందడం చాలా సంతోషంగా ఉంది.
చేనేతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం Vividtha Ka Amrit Mahotsav కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రపతి భవన్లో ధర్మవరం పట్టుచీరల ప్రదర్శన కోసం రాష్ట్రపతి భవన్లో Expo నిర్వహణకు నాగరాజు ఆహ్వానం అందుకోవడం గొప్ప విషయం.
ధర్మవరం పట్టుచీరల గొప్పదనాన్ని, ప్రత్యేకతను ప్రపంచానికి చాటే అవకాశం ధర్మవరం చేనేత కార్మికులకు దక్కడం నాకు, ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు గర్వకారణం. Expoలో పాల్గొంటున్న జుజరు నాగరాజు, చిప్పల మార్కండేయకు అభినందనలు తెలియజేస్తున్నాను. వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నాను.
#dharmavaram #handlooms #handloomexpo @BJP4Andhra@ArogyaAndhra
కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan. ఈ క్షేత్ర సందర్శనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా, టిటిడి సభ్యుడు శ్రీ ఆనందసాయి గారు పాల్గొన్నారు. (1/3)
Deeply saddened by the passing of Acharya Satyendra Das Ji, the Mukhya Pujari of Shri Ram Janmabhoomi Mandir, Ayodhya.
He dedicated his entire life to the service of Sanatana Dharma and Prabhu Shri Ram.
May Prabhu Shri Ram grant him a place at His divine feet.
Om Shanti.
విజయవాడలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం వారధిలో పాల్గొన్నాను. సామాన్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వినతులు, ఫిర్యాదులు తీసుకున్నాను. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. ప్రజల నుంచి తీసుకున్న వినతులు, ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపి పరిష్కరించాలని నా సిబ్బందికి సూచించాను.
@ArogyaAndhra@BJP4Andhra@BJP4India #varadhi #AndhraPradesh