ఈరోజు నెల్లూరు నగరం మాగుంట లేవుట్ నివాసంలో వి పి ఆర్ ఫౌండేషన్ ద్వారా బుచ్చిరెడ్డి పాళెం మండల యువతకు 30 క్రికెట్ కిట్లు, 15 వాలీబాల్ కిట్లును అందజేసిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ గారు.
Champions of the World! 🇮🇳
Incredible performance by our #TeamIndia Women — true teamwork, grit, and determination on display! 💙
Each player played her heart out to bring the World Cup home. So proud!
Congratulations to @DivyaDeshmukh05 on a remarkable victory at the FIDE Women’s World Cup! A stellar achievement by a rising star of Indian chess.
Saluting @humpy_koneru — a true pride of Andhra Pradesh and a lasting inspiration for aspiring players across the nation.
#FIDE #IndianChess ♟️🇮🇳
మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి పై మాట్లాడిన బూతులకు కట్టుబడి ఉన్నా, వెనక్కి తగ్గేది లేదు అంటూ, నిస్సిగ్గుగా ప్రకటించిన ప్రసన్నకుమార్ రెడ్డి
మహిళా ఎమ్మెల్యేని పచ్చి బూతులు తిట్టినా, కనీసమైన పశ్చాత్తాపం కూడా లేదు ఈ ఉన్మాదులకి.
#ShameOnYCP#WeStandWithPrashantiReddy
దేశ ప్రజలందరికీ నా విజ్ఞప్తి! భారతదేశ సమగ్రతను దెబ్బతీయాలని శత్రుదేశం కుట్రలు పన్నుతున్న వేళ... మనందరం కలిసికట్టుగా భారత ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇందుకు సంకేతంగా మీ యొక్క ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా అక్కౌంట్లలో ఈ DPని పెట్టుకోండి. వందేమాతరమంటూ నినదించండి.
#MyDPVandeMataram
#OperationSindoor
#PahalgamTerrorAttack
ప్రజల ఆరోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత!
ముఖ్యమంత్రి @ncbn గారికి కోవూరు ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు.
కేవలం 11 నెలల్లో
→ 153 మంది అనారోగ్య బాధితులకు
→ ₹2.12 కోట్లు CMRF ద్వారా ఆర్థిక సహాయం
#CMRF#VemireddyPrashanthiReddy#KovurMLA#ChandraBabuNaidu
🇮🇳I join the nation in celebrating the wonderful victory of our Men in Blue! Team India has once again made us proud with their stellar performance, defeating New Zealand to lift the ICC Champions Trophy. Congratulations to the team for their hard work, dedication, and outstanding achievement!
#INDvsNZ #ICCChampionsTrophy
What an electrifying atmosphere at the Dubai stadium! Devaansh and I witnessed Team India’s stunning victory over Pakistan LIVE—an unforgettable experience! Absolute dominance, brilliant teamwork, and @imVkohli in top form yet again! Proud of our boys! #ChampionsTrophy2025 #INDvsPAK
సమాజంలో అణగారినవర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది, మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ.. వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను..!
#jyothiraophule#VemireddyPrashanthiReddy#KovuruMLA
నెల్లూరు మాగుంట లే అవుట్లో మైలారు మల్లికార్జున కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) అందజేయడం జరిగింది. వారి కుమారుడు శ్యామ్ అరుదైన “బోన్‌మ్యారో” వ్యాధితో బాధపడుతుండటంతో, అత్యవసరంగా చెన్నై అపోలో హాస్పిటల్లో చికిత్స కోసం ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
మానవతా దృక్పథంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమస్యను నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగానే తక్షణమే స్పందించి ఆర్థిక సహాయం ప్రకటించడం నిజంగా అభినందనీయం.
బాధిత కుటుంబానికి వైద్య సహాయం అందించి వారి కష్టాలను తీర్చడం మా ప్రభుత్వానికి గర్వకారణం. నా వైపు నుంచి ప్రజల కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను.
#VemireddyPrashantiReddy #KovuruMLA #CMReliefFunds #NaraChandrababuNaidu #HumanityFirst #AndhraPradesh
ఈరోజు ఉదయం టిటిడి ఛైర్మన్ బి.ఆర్ నాయుడు గారు, ఇతర సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారితో పాటు నా తనయులు అర్జున్‌రెడ్డి, నీలిమారెడ్డి పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను, తిరుమలలో ఎక్కడా సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా పనిచేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
#VemireddyPrashanthiReddy #KovuruMLA #TTDBoardMember #TTDBoard #TirumalaTirupatiDevasthanam
Oh Yaar. Pls don’t over patronize my sacrifice. I did not lose my house or anything. In fact all involved in Rocketry will be very proudly paying heavy Income Tax this year. Gods grace 😃😃🙏🙏🇮🇳🇮🇳🇮🇳We all made very good and proud profits. I still love and live in my house .🚀❤️
నెల్లూరు జిల్లా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం కి నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ @AKYOnline గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగర వైఎస్సార్సీపీ కార్యాలయం (రాజన్న భవన్) నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు...
జై జగన్ అన్న @ysjagan
జై అనిల్ అన్న...