ఎస్.అనూష,జూనియర్ పంచాయతీ కార్యదర్శి గ్రా.మల్లాపూర్,మం:ఇందల్వాయి జి.నిజామాబాద్.గత శనివారం విధులు నిర్వహించుకొని ఇంటికి వెళ్తుండగా వెనుకనుండి వచ్చిన కారు ఢీకొనడంతో తలకు బలమైన గాయం తగిలింది.ఇప్పటివరకు ట్రీట్మెంట్కి ఖర్చు 3 లక్షలు దాటిపోయింది.🙏Mahesh: 8523819821 @KTRBRS@RaoKavitha.
Why is Govt of India going to great lengths protecting this MP who’s accused of sexual harassment ?
While the accused BJP MP Singh is being shielded by PM Modi & HM Shah, the champion wrestlers have to resort to Ganga Visarjan of their Olympic medals
What an absolute shame!
#MyWrestlersMyPride
తెలంగాణ బీయస్పీ శ్రేణులను నమ్మి,బీయస్పీ పట్ల తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలకు ముగ్ధులై, రాబోయే బహుజనరాజ్యంలో ప్రవీణ్ కుమార్ అనే నన్ను తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి గా ప్రకటించిన మా అధినేత్రి, ఉక్కు మహిళ గౌరవ బెహన్జీ, @Mayawati గారికి హృదయపూర్వక పాదాభివందనాలు.
🙏🙏🙏
#KCR ప్రభుత్వానికి #JPS లాంటి చిరుద్యోగులను బెదిరించి పనిచేయించుకోవడమొక్కటే తెలుసు.
మొన్న ఆర్టిజన్ల విషయంలోనూ ఇదే జరిగింది.
అసలు వాళ్లడుగుతున్నది కూడా ఆ కమిటీ వేసి జల్దీ రెగ్యులరైజ్ చేయమనే కదా! మీరు వాళ్ల ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా అదే చెప్పిండ్రు. ఇది చేయకుండా వాళ్లతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నరు.

Panchayat Secretaries in Telangana are on indefinite strike.
Panchayat Secretaries, who are responsible for the best panchayat awards for the state..!!
Making them overwork, Salaries are not given properly, Probation is over and they are not made permanent!!
#KCRFailedTelangana

ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయినా.. ఉద్యోగ భద్రత కల్పించలేదని రోడ్డెక్కిన జూనియర్ పంచాయతి కార్యదర్శులు. భవిష్యత్తుకు భరోసా ఇవ్వని పాలకులకు వచ్చే ఎన్నికల్లో ఓటుతో తీర్పునిచ్చి దూరం చేయాల్సిందే.
#KCRFailedTelangana#KcrLies
శనివారం ఐడిఓసీలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో హైదరాబాద్ నుండి రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి గారు ఉన్నతాధికారులు తో కలిసి జిల్లా కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.