@JanaSenaParty పార్టీ ఒక ఆంధ్ర ప్రదేశ్ యువత కోసమైనా మిమ్మల్ని ప్రేమించే తెలంగాణ యువత కోసం కాదా.3 నెలల నుండి పోరాటం చేస్తున్నాం..అధికారపార్టీ పట్టించుకోవటం లేదు.బంగారు తెలంగాణాలో పోలిస్ అభ్యర్థుల జీవితాలను ఆగంచేసిన లాంగ్ జంప్
పోలీస్ అభ్యర్థులకు న్యాయం చేయించండి @PawanKalyan అన్న
@KTRBRS@TelanganaCMO@trsharish@TelanganaCMO
Long jumpతో SI&PC లక్ష మంది మెయిన్స్ కు దూరం.దేేశంలో ఎక్కడ లేని నిబంధనలతో లాంగ్ జంప్ 3.8m నుంచి 4mలకు పెంచారు. షార్ట్ ఫుట్ 5.6m నుంచి 6mలకు పెంచి లక్ష మంది విద్యార్థులను దూరం చేశారు. నిబంధన తొలగించి
#మెయిన్స్ అవకాశం కల్పించాలి
Gheraoed Assembly with #TSNSUI leaders demanding immediate redressal of SI & Constable Aspirants issues and Telangana students Fee Reimbursement & other students' related issues.
@revanth_anumula@Manikrao_INC
ఆడబిడ్డలని ఆరు దాటాక స్టేషన్ లో ఉంచొద్దు అనే విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్న పొలీస్ & ప్రభుత్వ యాజమాన్యం. SI & కానిస్టేబుల్ ఈవెంట్స్ లో 1600/800 కొట్టి లాంగ్ జంప్ చేయని వారికి మెయిన్స్ పరీక్ష రాసే వెసులుబాటు కల్పించాలని శాంతి పోరాటం చేస్తున్న అభ్యర్థులను అక్రమ అరెస్ట్ చేశారు.