ఈ నెల 31 ఆదివారం మధ్యాహ్నం 12 గం లకు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్ లో జరిగే "జ్ఞాన సంకల్ప సభ"ను విజవంతం చేయగలరు. @RSPraveenSwaero @KothaBonagiri @RSPraveenIPSfan@Radha60527662
రాత్రి పగలు కష్టపడి సాధించిన IPS ని వదిలి,పేదల బతుకులు మార్చడానికి అహర్నిశలు శ్రమిస్తు, తెలంగాణ ప్రజల కోసం మీరు చేసిన త్యాగం వెలకట్టలేనిది. మీ బాటలోనే మేము అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ...@RSPraveenSwaero
బొర్ర సురేష్ కుమార్
అధ్యక్షులు, స్వేరోస్ ఇంటర్నేషనల్ సిద్దిపేట
వినిపిస్తుందా #KCR రాజకీయం అంటే రౌడీయిజాం కాదు డబ్బులు పంచడం కాదు
ప్రజల బాధలు వింటూ ప్రజల కష్టాలను తీర్చుతూ నిరంతరం ప్రజలతో మమేకమావడం
రాజకీయం, తెలంగాణలో బహుజన బిడ్డలకు భరోసాన్నిస్తున్న, బహుజన రథసారధి @RSPraveenSwaero గారిని ప్రగతి భవన్‌కి పంపిస్తాం మా బ్రతుకులు మార్చుకుంటా.
With the permission of our swaero daughter, Sheela, I am delighted to share this message with you all. In #BSP Rule in Telangana, we promise to create such Sheelas from every home in Telangana. Sadly, #KCR Govt closed doors for many of such talented, but poor students.
డొంకతిరుగుడు మాటలు వద్దు @PawanKalyan గారు.. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ గారి పేరు ఉంచాలా? తీయాలా? క్లారిటీగా చెప్పండి.
ఇలా ప్రెస్స్ మీట్ పెట్టి అన్నీ సగం సగం మాట్లాడి అవగాహన రాహిత్యంగా ప్రవర్తించి మీ విలువను దిగజార్చు కోకండి పవన్ కళ్యాణ్ గారు.
సామాన్యులకు ఒక న్యాయం పాలకులకు ఒక న్యాయమా దీనిపై వెంటనే స్పందించి పోలీస్ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేందుకు కృషిచేస్తానని ఆశిస్తున్నాము. @siddipetcp