నాయుడుగారు ముఖ్యమంత్రి, ఆయనకి నచ్చింది ఆయన చేస్తారు, ఉంటే ఉండండి, లేకపోతే పోండి. ఏంట్రా మాకు ఈ నస!? పీకే గారు ఏ హోదాలో ఏకంగా హోం మినిస్టర్ అనితగారిని అన్నారు? ఆ రోజు చంకలు చరిచారు, ఈ రోజు కథలు పడుతున్నారు.
పేపర్ లీక్ ఆరోపణ - Fail ❌
ఒక కులానికే ఉద్యోగాలు - Fail ❌
పేకాట ఆడినోళ్లకు ఉద్యోగాలు - Fail ❌
TET లేకుండా ఉద్యోగం - Fail ❌
పరీక్ష పెట్టకుండా ఉద్యోగం - Fail ❌
NEET Scam మీద Gen Z పోరాటం - Fail ❌
ఇప్పుడు ఇంకో కొత్త డ్రామా.. ఇదీ రెండ్రోజుల్లో Fail
✅
ఎంత కొట్టినా చావని పామువి నువ్వు YS జగన్ మోహన్ రెడ్డి @ysjagan
ప్రజల అసలు సమస్యల మీద పోరాటం చేయకుండా... లోకేష్ ను మాత్రమే టార్గెట్ చేసుకుంటూ ఎన్ని సంవత్సరాలు గడిపేస్తావు..??
జనం ఓట్ల కంటే నీకు నీ కుళ్లుబోతుతనం బయట పెట్టుకోవడమే ముఖ్యమా..??
Ee insecurity ki karanalu ive…
1. Irrigation projects lo PK chesindi emi ledu. Motham peru TDP ke vachindi.
2. Janasena MLA performance ni CM garu public ga point out chesaru
3. PMEGP scheme use chesukuni more than 10 lakhs scam chesina janasainik
4. ee madhya driving accidents chesi dorikipoyona Janasena party leaders kodukulu
5. Veetinunchi divert cheyyataaniki Lokesh chesi success ayina work ni discredit cheyyali
meeru enni kathalu padina, kurchi ekkedi @naralokesh ee.
I’m SUPER EXCITED to announce that AP has shot up in literacy to 82.1% in 2026 from 72.6% in 2024!
We were among the lowest in India in 2024 when I took charge of the education department. The transformation that we are creating is truly historic. My best wishes to the department for running a massive literacy field program, and every teacher who has been part of this mission.
Around 25 lakh people have become literate through Akshara Andhra. And we’re not stopping here. Our goal: 100% literacy by September 2027.
Another 52 lakh people to go. Let’s get it done!!
BCCI SECRATARY ON ROHIT SHARMA:
"He is playing superbly in all matches. What more do you want? In the last match, he scored 130-140 runs. So why is there speculation? I do not want to give fodder to the speculators". [Subhayan Chakraborty]
This is unreal. Late read, perfect slowdown, and that one‑hand extension right at the dip. Also, it’s new leather ball travelling fast, yet he still takes it clean. This is elite level. One of the best or maybe the best fielder today. Glenn Phillips 🔥👏
In 1996, I laid the foundation stone for the Veligonda Project with a vision for our state. Today, as we finally dedicate this life-changing project to the people of Andhra Pradesh, a 30-year-old personal commitment stands fulfilled.
With this milestone, I want to reiterate my unshakeable commitment to our youth: I don’t work for the NEXT ELECTIONS, but for our NEXT GENERATION!
And with this same ideology, our NDA government is working towards a single goal, to bring real change & transform lives forever!
#VeligondaProject
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న సంజీవని ఆరోగ్య కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇంటి వద్దకే వైద్య సేవలు అందేలా రూపొందించిన సంజీవని కార్యక్రమంపై అరకులో ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాను. అదే విధంగా ప్రతి ఇంటికీ వెళ్లి 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించే ఆరోగ్య రథాలను ప్రారంభించాం. 21 అత్యాధునిక ఆరోగ్య రథాల సేవలను ప్రారంభించాను. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాహనాలను అందుబాటులోకి తెస్తాము. వీటి ద్వారా ఇంటి వద్దకే వైద్య సేవల్లో మరో ముందడుగు పడుతుంది.
#Sanjeevani
@MadhuSurapaneni The page named itself ‘Spirit of Telangana’ while posting venom like this is a peak hypocrisy & beyond pathetic. People in Nepal lost lives, families, homes.. it’s not a joke! Mocking a tragedy and cursing Amaravati to face the same shows nothing but a disgusting mindset. UGH!!
Just realized that AP government has kicked off a massive statewide upgrade..replacing over 1+ million streetlights with AI‑enabled smart LED units. A solid step forward in modernizing urban infrastructure with this! Accountability matters!! #LocalBodyElections@naralokesh ✌️👏
Under YSRCP, Tungabhadra’s maintenance was sidelined and key sediment‑clearing work left pending, forcing farmers into irrigation uncertainty. TDP is now closing gaps with active repairs and a clear irrigation push. Accountability @RamanaiduTDP@ncbn 👏
వెలిగొండ జలసిరులు – అభివృద్ధికి రెక్కలు
ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, సవాళ్లు, సమస్యలను అధిగమించి భగీరథ ప్రయత్నంతో, గొప్ప సంకల్పంతో వెలిగొండ ఫేజ్-1ను పూర్తి చేసి కరువు నేలకు కృష్ణమ్మ జలాలను అందించబోతున్నాం. తీవ్ర కరువు ప్రాంతంగా, అత్యంత వెనుకబాటుతనంతో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలు మార్చేందుకు 30 ఏళ్ల క్రితం తీసుకున్న సంకల్పం నేడు సాకారమైంది. ఉమ్మడి రాష్ట్రంలో నాడు ముఖ్యమంత్రిగా 1996 మార్చి 5న వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాను. మూడు దశాబ్దాల తర్వాత అదే ప్రాజెక్టును నా చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాను. 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్ కు విడుదల చేయబోతున్నాం. ఈ చారిత్రక ఘట్టానికి ఈ నెల 31వ తేదీ మార్కాపురం జిల్లా వేదిక కాబోతోంది. ఫేజ్-1తో 1.19 లక్షల ఎకరాలకు... ఫేజ్-2తో 3.283 లక్షల ఎకరాలకు సాగునీరును... అలాగే లక్షలాది మందికి తాగునీటిని అందించి, తరతరాలుగా కరువుతో పోరాడిన ప్రజలకు ఉపశమనం కల్పించడమే మా లక్ష్యం. దుర్భిక్ష ప్రాంతమైన మార్కాపురానికి వెలిగొండ... వెలుగుల దండ అవుతుంది. వెలిగొండ జల విజయంతో కరువు ప్రాంతంలో కృష్ణమ్మకు జలహారతి ఇస్తున్నాం. నెర్రెలు బారిన నేలను కృష్ణా జలాలతో తడపబోతున్నాం. 31వ తేదీ నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు... ఈ ప్రాంత అభివృద్ధికి రెక్కలు తొడుగుతాయి. ఈ జలంతోనే జీవం-జీవితం... సాగు–బాగు.
పశ్చిమ ప్రకాశం ప్రజల ఎన్నో ఏళ్ల కల అయిన మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి ఆ ఆకాంక్షను నెరవేర్చాం. రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలను హార్టికల్చర్ హబ్‌గా చేసేందుకు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులతో త్వరలో పనులు ప్రారంభిస్తున్నాం. నేషనల్ హైవేలు, పోర్టులతో ఈ ప్రాంతానికి లాజిస్టిక్స్ లోటు లేకుండా చేస్తున్నాం. బెంగుళూరు-అమరావతి హైవే, రామాయపట్నం పోర్టులతో వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుస్తున్నాం. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చి పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ప్రజల జీవితాలు మార్చాలి, వెనుకబాటును దూరం చేయాలనే గట్టి పట్టుదలతో శ్రీశైలం మల్లన్న నుంచి మార్కాపురం చెన్నకేశవుని చెంతకు కృష్ణమ్మను తీసుకువస్తున్నాం.
ప్రతి రైతు పొలానికి నీరు... ప్రతి యువకుడికి ఉపాధి... ప్రతి కుటుంబానికి భరోసా... ఇదే ‘సీబీఎన్ అనే నేను’ సంకల్పం. ప్రతి పౌరుడూ అనే నేను స్ఫూర్తితో పనిచేసి వ్యక్తిగత విజయాలు సాధిస్తూ జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాను.
#VeligondaProject
ఇంకానయం, చిరంజీవి (నవ తెలంగాణ ++ ప్రజారాజ్యం) పార్టీలను హోల్ సేల్ గా కాంగ్రెస్ లోకి విలీనం చేసినట్లు, TDP ని కూడా జనసేన లో విలీనం చేయమనలేదూ!!
అపరమేధవి రా నువ్వు మాత్రం! ఆశకి హద్దు ఉండాలి, డిక్కీ కి కొంచెం అయినా సిగ్గు ఉండాలి రా మీకు 😂
స్టానిక ఎన్నికల్లో న్యాయ బద్ధమైన ఫార్ములా అంటే 50-35-15 (TDP-JSP-BJP)
ధర్మంగా చూస్తే 50-40-10 లేదా 45-40-15
పంచుకోవాలి.
ఎందుకంటే జనసేన MLA/ MP సీట్స్ వదులుకుంది, అన్నిటికన్నా జనసేన/BJP కలిసి విడిగా పోటీ చేసి ఉంటే TDP కి అధికారం లేదు, అమరావతి లేదు, కేంద్రం నుంచి నిధులు, అభివృద్ధి ప్రాజెక్ట్స్ లేదు.
ఇప్పుడు కూడా రాజీ పడితే, రాష్ట్రం కోసం అనరు, అమ్ముడుపోయారు అని సొంత పార్టీ వాళ్ళు అన్నా ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు జగన్ కారణం కూడా లేదు. @PawanKalyan@ncbn@MadhavBJP@AmitShahOffice
These YCP jokers are staging protests outside the assembly demanding a probe into Mega DSC irregularities… while @naralokesh throws down an open debate challenge. If the truth is on your side, step into the debate, why the street performance cowards!! 🤡
మా రక్తం ధారపోసి ఓట్లేయిస్తే..నువ్వు తీసుకెళ్లి ఆ రక్తాన్ని కాంగ్రెస్‌కి అమ్మేసావా! సినిమాల్లో గ్యాంగ్స్టర్లను నాశనం చేసే రోల్స్ చూసి..రియల్ లైఫ్‌లో కాంగ్రెస్‌కి ‘హోల్‌సేల్ సప్లయర్’ అవుతావని కలలో కూడా ఊహించలేదు! ఇదేమి సామీజిక న్యాయం!
- సగటు అన్నయ్య అభిమాని