@_the_Saviour స్ధానిక ఎన్నికల్లో ఎన్ని సీట్లు పోటీ చేస్తారో మీకు ఇప్పటి వరకూ క్లారిటీ లేదు.. ఇక CM??
Note: ఇప్పుడున్న DCM పదవి కూడా ప్యాకేజీలో ఒక భాగమే. గెలిచి తెచ్చుకున్న పదవి కాదు.
@tdp_off మంచిది. చెప్తే వినక చేయి కాల్చుకునే అలవాటు మన అధినేతకు కొత్త కాదు. ఆయన్ని అవసరం లేకపోయినా పొగిడి అందలం ఎక్కించి కిందపడేసే మీ లాంటి వాళ్ళు కూడా కొత్త కాదు. చెప్పింది వినకపోతే.. వాస్తవం తెలుసుకోకపోతే మళ్ళీ 2018 results లాంటిదే 2027 lo కూడా రిపీట్ అవుతుంది. మీ ఖర్మ.
@VishLive హిందూ గొప్పతనం నాకంటే బాగా ఎవరికీ తెలీదు. ఇక వాటి గురించి మాట్లాడితే మీకు ఉక్రోషం ఆగదు. మీతో వాదించి నా సమయం వృధా చేసుకోను.
By the way.. నేను పుట్టుకతో క్రిస్టియన్ ని.
@CollectorGuntur మంచిదే.. కానీ ఈ టెక్నాలజీ అంత గొప్పదే అయితే పేదలకే ఎందుకు? అమరావతిలో ఎందుకు వాడట్లేదు? CM, DCM, MUNICIPAL, మంత్రుల ఇళ్లు మాత్రం వేరే టెక్నాలజీ వాడి కట్టడం దేనికి?
@nani_reddy_npr బండ్ల గణేష్ డైలాగ్ ఒకటి ఉంది. కొంచెం ఎబ్బెట్టు గా ఉన్నా ఈ సందర్భం లో చెప్పక తప్పట్లేదు.
'*ట్ట కాయ వస్తుంది అండి, అయ్యిన్నీ నమ్మబాకండి.'
@PoliticalEagles అమరావతి కోసం ఉద్యమించిన రైతుల గురించి ఇలాగే మాట్లాడిన వాళ్ళు లైవ్ లో చెప్పు దెబ్బలు తిన్న వారు తినిపించిన వారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు. ఎవరి గురించైనా మాట్లాడే ముందు అది గుర్తుంచుకోండి.
@M9News_@ncbn@mnadendla ధరలు పెరగకుండా అంటే.. ఎవరికి రైతులకు గిట్టుబాటు ధరలా, అది అచ్చెన్న పని కదా!! మీరనేది నిత్యావసరాల ధరలా, ఉల్లి, వెల్లుల్లి, పప్పు, నూనె, పంచదార, ఆఖరికి బియ్యం.. బంగారం ధరలా, సెన్సెక్స్ నిఫ్టీ స్కోర్ లా రోజుకో నంబర్ పైకి పోతున్నాయి. @ncbn గారూ మీరు మళ్ళీ అదే పాత తప్పు చేస్తున్నారు.
🚨 బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై గీత ఆరా!
సురేఖా వాణికి కార్ గిఫ్ట్, కోట్ల విలువైన గిఫ్టులు గోవాలో విల్లా అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంపై..
అధికారుల నుంచి సమాచారం సేకరించి రేవంత్ రెడ్డి భార్య గీత ప్రశ్నించినట్టు సమాచారం!
సురేఖా వాణికి కార్ ఎందుకు ఇచ్చావు?
ఇన్ని కోట్ల విలువైన గిఫ్టులు ఎందుకు ఇస్తున్నావు?
గోవాలో విల్లా కూడా ఇచ్చావంటున్నారు… అసలు విషయం ఏంటి?
అంటూ గీత నిలదీసినట్టు ప్రచారం.
అధికారుల నుంచి తనకు అందిన సమాచారం పక్కా సమాచారమేనంటూ గీత రేవంత్‌ను ప్రశ్నించినట్టు సమాచారం.
గోవా పర్యటనలపైనా గీత ఆరా తీసినట్టు ప్రచారం..
రాజకీయ పనుల కోసం వెళ్తున్నావనుకున్నా
అసలు సురేఖా వాణి కోసమే గోవా వెళ్తున్నావా?
అంటూ ఘాటుగా ప్రశ్నించినట్టు సమాచారం.
@tdp_off@ncbn@naralokesh దొంగతనం చేసినవాళ్లు ఎవరో రాజధాని మొత్తం తెలుసు. వాళ్ళు ఫలానా పార్టీ అని నేను చెప్పను. ఆ పార్టీకి నాకు ఏ సంబంధం లేదు. నాకు ఓటు వచ్చిన దగర నుండి ఈరోజు వరకు నేను ఉన్నది టీడీపీ లోనే. ఇకపై కూడా టీడీపీ తోనే. నా పార్టీయే కదా అని రాజధానిలో జరిగే అక్రమాలు మాత్రం సహించను.
@Telugufeedsite అయితే రాజధాని 200 ఏళ్ల పాటు కడుతూనే ఉంటారు అని అర్ధం. జనాల్లో మీ మీద నమ్మకం పోయింది. తాడికొండ నియోజకవర్గంలో మీ పార్టీ ఎప్పుడూ లేనంత గా ఓటమి పాలవుతుంది. డిపాజిట్ అయినా తెచ్చుకోవాలంటే మీరు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వటం ఆపితే మీకే మంచిది.