అనకాపల్లి జిల్లా పాయకరావుపేట లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చే పోలవరం ఎడమ కాలువ క్రాస్ రెగ్యులేటర్, ఘాట్ దగ్గర నిర్వహించే జలహారతి కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది....
#CBNFullfillsVeligondaDream#NimmalaRamaNaidu#waterresources#chandrababunaidu
#ministernimmla
#opening
#polavaramproject
ఒకప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే అభివృద్ధి కి ఆమడదూరం కానీ నేడు రోడ్లు పోలవరం నీళ్లు ప్రపంచం స్థాయి పరిశ్రమలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లు మానవ సృష్టి అద్భుతం..నాటి వలసల జిల్లాలకి నేడు వలసలు..మహా నాయకుని దూర ద్రుష్టి నేడు కళ్ల ముందు సాత్కారం జయహో మహా నాయకా @ncbn
మూడు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు...
మూడు జిల్లాల్లో లక్షల మంది ప్రజల భవిష్యత్తుకు తొలి అడుగు....
మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది. దాదాపు 30 ఏళ్లుగా కరువు పీడిత ప్రాంత ప్రజలు కంటున్న వెలిగొండ కల... కృష్ణమ్మ జలాలతో కళ్లముందు నిజం కాబోతోంది.
కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలు తీర్చాలన్న సంకల్పంతో 1996లో మొదలుపెట్టిన ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి రేపు ప్రారంభించే అవకాశం రావడం నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. నా మనసుకు ఎంతో సంతోషానిస్తోంది.
వెలిగొండ అంటే కేవలం ఒక ప్రాజెక్టు కాదు...
కరవుతో పోరాడిన రైతన్నకు భరోసా...
ఫ్లోరైడ్ బాధిత కుటుంబాలకు ఆరోగ్య భద్రత...
వలస వెళ్లిన యువతకు సొంతగడ్డపై భవిష్యత్తు...
పేదరికంలో మగ్గిన ప్రాంతానికి ప్రగతి మార్గం....
మొదటి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది.
ఈ మహాయజ్ఞం కోసం తమ భూములను, ఇళ్లను, పుట్టిపెరిగిన ఊళ్లను త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్లోకి దూసుకువచ్చే కృష్ణమ్మ జలాలు.... ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలను సమూలంగా కడిగేస్తాయి.
అందుకే రేపటి నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు...అభివృద్ధికి రెక్కలు.
రేపు వెలిగొండ పండుగ దగ్గర కలుద్దాం!
#VeligondaProject
@gayatri008_16@AndhraTelugodu ఎవడండి ఈసోషల్ మీడియా రోజుల్లో ఎమ్మెల్యే లు అలా చేసేది.జమానా స్టోరీ కాకపోతే దేవుని అని కూర్చోబెట్టారు సీట్ లో
అయ్యప్ప పాటలు కు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ మామూలు గా ఉండదుగా. ఆ సాయి కుమార్ ట్విస్ట్ 🙏 ఎవడైనా అలా చేస్తాడా కామెడీ.డబ్బులు వస్తే రావొచ్చు తక్కువ బిజినెస్ చేసారు కాబట్టి
@FactCheckAPGov వాస్తవానికి ఈ X అకౌంట్ కి ఈ మధ్య కాలంలో ఇంత పని కలిపించింది కేవలం ఫేక్ న్యూస్ ల వల్లే,ఏది ఏమైనా మీ పని బావుంది సమయానికి ప్రతి స్పందన బహు బాగుంది..
Keep going 💪
పక్షి కూడా రెక్కలిచ్చాక తన పిల్లల్ని వదిలేస్తుంది
అదే మనం మన పిల్లల్ని వాళ్ళకి పిల్లలు పుట్టిన వదలం...ఎందుకంటే అది ప్రేమ అనే భయం నుండి వచ్చిన అతి ప్రేమ 🙏
#*NaNiNature*
మనిషి గొప్పతనాన్ని గుర్తించేది పొరుగువారు మాత్రమే.. అయినవారు ఆత్మీయులు ఎప్పుడు కనుమరుగె కానీ,అదే మనిషికి దగ్గరయ్యేది అందనంత దూరం చేరుకున్నాక మాత్రమే.
🙏
#NaNiNature
ఏడడుగుల బంధం సాక్షిగా ఒక్కటైన బంధాలు ఎల్ల కాలం ఒక్కటిగా ఉండలేకపోవటానికి కారణాలు అనేకం అందులో కొన్ని
వ్యాపకాలలో కాలం గడపటం
ఆఫీస్ పనిలో కాలం గడపటం
కాల్స్ లో కాలం గడపటం
ఇంటి పనిలో కాలం గడపటం
పిల్లల పనులతో కాలం గడపటం
@ItzmeSri4TDP కొన్ని నిజాలే కరెక్ట్ చేసుకుంటే మంచిది..అన్నీ ఒకే యాంగిల్ లో చూడలేరుగా అందరూ ఆయన్ని అలా ఉండనిద్దాం..వీలైతే కరెక్ట్ చేసుకుందాం తప్పే లేదనుకుంటే అధికార ప్రతినిధి చేత వివరంగా చెప్పుకుందాం👍