ఆదోని నుండి మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వరకు 487 కి.మీ సైకిల్ యాత్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారిని కలవాలని, తమ ప్రాంత సమస్యలు విన్నవించాలని అంతులేని అభిమానంతో అలుపెరుగక సైకిల్ పై ప్రయాణం చేస్తున్న కర్నూల్ వీర మహిళ రాజేశ్వరి గారు.
Kolkata RG Kar పీజీ వైద్య విద్యార్థిని పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేయడాన్ని నిరసిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ @SureshBabuChi12 గారి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
#Justiceformoumitadebnath
రాధాకృష్ణుల వంటి ప్రణయం సీతారాముల లాంటి అనుబంధం మా అన్నావదినల దాంపత్యం.. శ్రీ @PavanKumarKnl శ్రీమతి @JSPRekhaJavaji గార్ల వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు!
#WeddingAnniversary
ఉదయం 6 గంటల నుంచి ఎమ్మిగనూరు నియోజకవర్గం అంతట NDA కూటమి ప్రభుత్వంలో భాగంగా సీఎం @ncbn గారు, డిప్యూటీ సీఎం @PawanKalyan గారి ఆదేశాల మేరకు అర్హులైన లబ్ధిదారులకు JSP-TDP-BJP నాయకులు, సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి పెన్షన్ పంపిణి చేశారు.
#PawanKalyan#AndhraPradesh
ఉదయం 6 గంటల నుంచి ఆలూరు నియోజకవర్గం అంతట NDA కూటమి ప్రభుత్వంలో భాగంగా సీఎం @ncbn గారు, డిప్యూటీ సీఎం @PawanKalyan గారి ఆదేశాల మేరకు అర్హులైన పెన్షన్ లబ్ధిదారులకు JSP-TDP-BJP నాయకులు, సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి పెన్షన్ పంపిణి చేశారు.
#PawanKalyan#AndhraPradesh
పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న @JanaSenaParty
ఇచ్చిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు పింఛన్ లబ్ధిదారులకు అందజేత. ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. రాష్ట్రమంతా నేడు పింఛన్ల పండుగ... ఆనందం వ్యక్తం చేస్తున్న అవ్వ తాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు!
#NTRBharosaPension
కర్నూలు జిల్లాలోని గని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో- గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థ అటవీ భూములను ఆక్రమణ, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
#APDeputyCM#PawanKalyan
రైతుల అవగాహన కోసం గ్రామాల్లో అధికారులకు అండగా ఉండేలా అభివృద్ధికి నాంది పలికేలా ఎన్డిఏ కూటమిలోని ప్రతి కార్యకర్తలు, నాయకులు సబ్జెక్ట్ పైన అవగాహన పెంచుకొని ప్రజలకి సేవలు అందించాలని కోరారు.
#Alur#JanaSena#TernekalVenkappa
త్వరలోనే నియోజకవర్గంలోని ప్రతి గ్రామ సమస్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ @PawanKalyan గారి దృష్టికి తీసుకొని వెళ్తాము - శ్రీ @TKL_Venkappa గారు, జనసేన పార్టీ ఇంచార్జ్, ఆలూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా.
#Alur#JanaSena#PawanKalyan
పంచాయతీ రాజ్, త్రాగునీరు, అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల పైన దేవనకొండ మరియు ఆలూరు అధికారులను కలిసి సలహాలు మరియు సూచనలు కోరిన తెర్నేకల్ వెంకప్ప గారు. వర్షాకాలం ప్రారంభం అవుతున్న వేళ సీజనల్ వ్యాధులు,
#NDA4Andhra#AndhraPradesh
11 సీట్లకు పరిమితం అయిన వైసిపి, ఈరోజు సభకు రావడానికి వారికి ధైర్యం లేదు, విజయాన్ని తీసుకోగలిగారు కానీ, ఓటమి తీసుకోలేక ఇక్కడ నుండి వైసీపీ MLA లు పారిపోయారు - AP Deputy Chief Minister Shri @PawanKalyan Garu.
#PawanKalyan#JanaSenaParty#APDeputyCM#NDA4Andhra
ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, @JanaSenaParty అధినేత శ్రీ. @PawanKalyan గారిని మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
#PawanKalyanAneNenu#KutamiTsunami
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి అభినందనలు తెలియజేసిన ఆదోని నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ మల్లికార్జున (మల్లప్ప) గారు, కర్నూలు జిల్లా జనసేన పార్టీ మైనారిటీ నాయకులు శ్రీ హర్షద్ గారు.
#AndhraPradesh#JanaSena#GameChangerPK#KutamiTsunami