HAPPIEST MUSICAL BIRTHDAY
to our
Honourable DCM of AP
Dearest PowerStar
Sri @pawankalyan Sir
🎂🎂🎂🎶🎶🎶🎉🎉🎉♥️♥️♥️
Keep Inspiring us Always with ur Passion and Service Sir 🙏🏻🎶♥️
#HBDPawanKalyan 😍🔥
🔥 ఆలూరు నియోజకవర్గంలో జనసేన ప్రభంజనం! 🔥
@JanaSenaParty , @PawanKalyan@mnadendla
జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో,తెర్నేకల్ వెంకప్ప గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆలూరు నియోజకవర్గంలో జనసేన దూసుకుపోతోంది. 🚩
యువతకు ప్రాధాన్యం… మహిళలకు గౌరవం… కొత్త నాయకత్వానికి అవకాశం… ప్రజలకు జవాబుదారీతనమే మా లక్ష్యం!
✊🚩
#JanaSena #Alur #JanaSenaPrabhanjanam #PawanKalyan #LocalElections
#TernekalVenkappa
Warm birthday wishes to Deputy CM of Andhra Pradesh Shri @PawanKalyan Garu. Your dedicated endeavours towards realising the NDA’s vision for the development of the state and welfare of the people are commendable. Praying for your good health for continued service to the citizens.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఎన్డీఏ నిర్దేశించిన లక్ష్యాలను సాకారం చేసే దిశగా మీరు అంకితభావంతో చేస్తున్న కృషి అభినందనీయం. ప్రజలకు నిరంతరం సేవలందించేందుకు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
#AdaviThalliBaata For the first time since Independence, a cement road now runs through the forest to Rega village in the Araku district turning isolation into access.
Connecting doli paths to proper roads !!
With the vision and support of @PawanKalyan Garu, a once-difficult forest route has been transformed into a lifeline for the people.
మన Hon'ble DyCM శ్రీ @PawanKalyan గారు జాతీయ ఉపాధిహామీపథకం ద్వారా పంటలకు కందకాలు ఏర్పరచేలా రైతులను ప్రోత్సహించటంవలన ప్రతిసారి 3 బస్తాలు పండే పంట ఈసారి 4 1/2 బస్తాలు పండిందని పొలంయజమాని కమలమ్మ గారి సంతోషం🙏🏻🥹
Thanks A Lot Andi @HarshaJSP1995 Garu 🙏🏻😊
Watch full video👇🏻
https://t.co/TgdPMlduta
తనకు పునర్జన్మను ప్రసాదించిన తెలంగాణ రాష్ట్రం, కొండగట్టు శ్రీ అంజన్న స్వామి వారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ₹35.19 కోట్ల నిధులతో 96 గదులతో చేపడుతున్న సత్రం, దీక్ష విరమణ ప్రాంగణ నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఏపీ ఉప ముఖ్యమంత్రి @PawanKalyan.
#KondagattuAnjanna
అడవి తల్లి బాట | అల్లూరి జిల్లా 📍
➣ జి. మాడుగుల మండలంలో,
జి. మాడుగుల నుండి గెమ్మెలి వరకు బీటీ రోడ్డు పూర్తి.
➣ 1.20 కోట్ల నిధులతో 1.7 కి.మీ బి.టి రోడ్డు పూర్తి చేశారు.
@PawanKalyan@mvrkteja#AdaviThalliBaata
DyCM @PawanKalyan is making his own mark in governance.
AP has ascended from the 24th to the No. 1 position nationally by offering training to 2.82 lakh elected representatives and local body employees through the Rashtriya Gram Swaraj Abhiyan(RGSA training initiative.
AP has attained the top position nationally in the Jal Sanchay Jan Bhagidari (JSJB) rankings for its consistent efforts in implementing water conservation initiatives.
https://t.co/kmG0MZRmW4
Best gift ever ❤️❤️
Overwhelmed and grateful beyond words.
The love and encouragement from my dearest OG, Kalyan garu, means everything to me. From being a childhood fan to this special moment.
Forever indebted 🙏❤️
ఒకడు మొరిగాడనికి ఆగదు అతని పయనం
నిశ్చలత్వం అతని వ్యక్తిత్వం
నిర్ణయం నిష్కల్మషం గా పరిపూర్ణం గా పూర్తి చేయడం అతని ధ్యేయం
అతనే జనసేనాని @PawanKalyan 💥
#PawanKalyan#AndhraPradesh
వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు
- నిమిషాల్లో పని పూర్తి చేసిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan
- అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్ గా ఎంపికైన శ్రీ లాకే బాబూరావు తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కోరారు.
- రోడ్డు బాధ్యతను ఉప ముఖ్యమంత్రి అప్పగించిన గౌరవ సీఎం శ్రీ @ncbn గారు
- నిమిషాల్లో 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు
- రూ. 2 కోట్లు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విన్నపం విన్న నిమిషాల వ్యవధిలో రహదారి మంజూరు చేశారు. కానిస్టేబుల్ గా నియమితుడైన గిరిజన యువకుడు శ్రీ లాకే బాబూరావు తన సక్సెస్ స్టోరీ వివరించే క్రమంలో తన గ్రామానికి రోడ్డు వేయించమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కోరారు. శ్రీ బాబూరావు కోరిక మేరకు అతని గ్రామానికి రోడ్డు వేసే బాధ్యతను వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి కు అప్పగించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తెనుములబండ గ్రామానికి చెందిన శ్రీ బాబూరావు చెప్పిన వివరాల మేరకు పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణం రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి, అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో ఆఘమేఘాలపై కదిలిన యంత్రాంగం తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల మేర రూ. 2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. వేదిక మీద రోడ్డు గురించి విజ్ఞప్తులు చేయగా సభ ముగిసేలోగా రోడ్డు మంజూరు చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.