ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపుమేరకు మా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు గారికి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది.
#41GloriousYearsOfTeluguDesam #TDPFoundationDay #kesinenisivanath #vijayawada #JaiTDP @JaiTDP@ncbn@naralokesh
తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా..! అంటూ పిలుపునిచ్చిన రోజు ఈ రోజు.
1982, మార్చి 29న అన్న నందమూరి తారకరామారావు గారి చేతుల మీదుగా తెలుగుదేశం ఆవిర్భావం.. ఒక రాజకీయ అనివార్యం..
తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..
#TDPFoundationDay #41GloriousYearsOfTeluguDesam #kesinenisivanath #JaiTDP @JaiTDP@naralokesh@ncbn
కనుచూపు మేర జనంతో కిక్కిరిసిన కూడలిలో రిథమిక్ గా 'సైకో పోవాలి,సైకిల్ రావాలి" అంటూ సాగిపోయే సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేసిన తెలుగుదేశం కార్యకర్తలు.నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర తెలుగుదేశం శ్రేణుల్లోనే కాదు సాధారణ ప్రజల్లోనూ ఉత్సాహాన్ని నింపుతోంది.
#PsychoPovaliCycleRavali
నిన్న(01 -02 -23) 426వ ఉరుసు మహోత్సవాల్లో భాగంగా కొండపల్లి పట్టణ పరిధిలోని హజరత్ సయ్యద్ షా బుఖారి బాబాను దర్శించుకోవటం జరిగింది.
రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని దర్గాలో చాదర్ లు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేయటం జరిగింది. @ncbn