BIG TV Non-Stop Batting On DSC With Proofs!✅️🔥
భార్యాభర్తలు SPORTS QUOTA లో FORGERY CERTIFICATE తో ఉద్యోగం సాధించారు.
అది నిజం అని మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి చూపిస్తున్నాం చూడండి.
భార్యా పుట్టింది కర్నూలులో కానీ ఆడింది విజయనగరం అని చూపించారు.
భర్త పుట్టింది కర్నూలులో కానీ ఆడింది విశాఖపట్నంలో అని చూపించారు.
మనం ఏ జిల్లాలో ఉన్నాము ఆ జిల్లాలో మాత్రమే ఆడి DSC ఉద్యోగం సాధించాలి.
సాక్షాత్తు ప్రభుత్వం జిల్లా అధికారి ఇది దొంగ నియామకం అని రద్దు చేశాడు.
లోకేష్ కు నిజంగా దమ్ము ఉంటే కర్నూలు DEO కు మీడియా సమావేశం పెట్టి మాట్లాడమనండి.
ఎందుకు మీడియాకు దొరకకుండా DEO పారిపోతున్నాడు.
DSC లో ఎలాంటి స్కాము జరగకపోతే BIG TV పై కేసు పెట్టి లోపల వెయ్యండి.
బిగ్ టీవీ సాక్ష్యాలతో సహా ప్రసారం చేసింది.
బిగ్ టీవీ కథనాలకు సమాధానం చెప్పాలి.
- పేర్ని నాని