*డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగులకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహార దీక్షలు*...
*ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పటమట క్లస్టర్ లో ఆటోనగర్ బస్టాండ్ సమీపంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులుదేవినేని అవినాష్ గారు, ఈస్ట్ నియోజకవర్గం పరిశీలకులు సర్నాల తిరుపతి రావు గారు సోషల్ మీడియా స్టేట్ ఆర్గనైసింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి పాల్గొన్నారు*.
#YsrCongressParty
#YsJaganMohanReddy
#YSRCPSocialMedia
#virałpost
#RelayNiraharaDeksha
తిరుమల జాపాలి తీర్థం
తిరుమల జాపాలి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ట్యాప్లలో సడెన్‌గా తెల్లటి నీళ్లు రావడం భక్తులను విస్మయానికి గురిచేస్తోంది.ఇది స్వామివారి మహిమేనని భక్తులు నమ్ముతుండగా, టీటీడీ అధికారులు నీటి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపి పరీక్షలు వేగవంతం చేశారు.
#Tirumala #JapaliTeertham #TTD #AnjaneyaSwamy #Tirupati #BigtvBreakingNews
ప్రథమ బాధ్యత అయిన రాష్ట్ర శాంతిభద్రతనీ మర్చిపోతున @ncbn గారి ప్రభుత్వం.రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లిలో వైయస్ఆర్సీపీ బీఎల్ఏ నగేష్ పై టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ ఘటనలకు బాబు సర్కార్ మూల్యం చెల్లించుకోక తప్పదు.
#TDPGoons#Sadistncbn
It is heartening to see that at least after 40% of their term is over, @naralokesh is finding reason to make a comment on State finances.
Now with the GST numbers for June 2026 being released, Nara Lokesh presumably got the impression that his Government has done well on GST front and hastily made tweet on the same claiming that the GST growth indicates growth, jobs and so forth.
The source which Nara Lokesh quotes reveal many more things that he did not have the time or ability to take a deeper look into, before patting himself on the back. We are attaching the figures to this post, which are quite revealing.
During the first quarter of FY 2026-27, the AP's SGST (post IGST settlement) shows a year-on-year growth of 25%, and this is the reason that apparently motivated Nara Lokesh to make the claims he made yesterday. But if we look a little deeper, we identify that during the first quarter of FY 2025-26, the AP's SGST (post IGST settlement) shows a year-on-year growth of -7%. This miserable performance during the previous year is what provided a base effect advantage in the first quarter this year contributing to an artificial growth. If FY 2025-26 performance was poorer, then FY 2026-27 growth would have been even better. But that is no reason to be happy.
Considering a post settlement SGST of Rs. 8,568 crores during Q1 2024-25 and a corresponding figure of Rs. 9,978 crores during Q1 2026-27, the compounded annual growth rate (CAGR) over the two year period is only 7.9%, offering no reason to cheer. During the five year period, 2019-24, the SGST revenues have grown from Rs. 20,611 crores in 2018-19 to Rs. 31,130 crores in 2023-24, registering a CAGR of 8.60%, despite overwhelmingly challenging circumstances such as the Covid - 19 pandemic.
For the last two years, despite several discussions on the unattractive fiscal performance of the State, Nara Lokesh appeared to be oblivious to any of those happenings and never even attempted to offer any explanation on the same, now when one figure prima facie appears to be favourable to the Government, without even taking a moment to understand the reason behind it, Nara Lokesh rushes to take credit.
@YSRCParty హిందూపురం నియోజకవర్గం లో కొడికొండ చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నడుస్తున్న మద్యం షాపు మూసివేయాలంటూ Deepika T Narayan Venu Reddy గారు నిరసన తెలియజేస్తున్నారు. రెండు జాతీయ రహదారుల మధ్యలో ఈ మద్యం దుకాణం నడుస్తోంది.
హిందూపురంలో యథేచ్ఛగా బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు
చిలమత్తూరు మండలంలోని కొడికొండ చెక్ పోస్ట్ మెయిన్ రోడ్డు పక్కన ఎలాంటి లైసెన్స్ లేకుండా అక్రమంగా దుకాణంలో మద్యం అమ్మకాలు. ప్రశ్నించిన వారికి ఎమ్మెల్యే బాలకృష్ణ పేరు చెప్పి బెదిరింపులు
ఎక్సైజ్ సీఐ వచ్చి బెల్ట్ షాపుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అక్కడే వైయస్ఆర్సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ దీపికా వేణు రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా
బెల్ట్ షాపు అంటే.. బెల్ట్ తీస్తాను అన్నావ్ కదా చంద్రబాబు.. మరి మీ బావమరిది ఇలాకాలో ఇదిగో బెల్ట్ షాపు. ఇప్పుడు ఎవరి బెల్టు తీస్తావు?
#NaraLiquorBabu
#SadistChandraBabu
The violent attack by TDP leaders and Balakrishna’s followers on the YSRCP office in Hindupur is a direct assault on democracy itself. We strongly condemn this barbaric act. When political parties start destroying offices, smashing furniture, breaking glass panes, and physically attacking workers, it shows a dangerous collapse of democratic norms. The absolute inaction of the police makes this even more alarming. Their silence is not negligence. It is a warning that Andhra Pradesh’s law and order machinery is being openly misused for Chandrababu Naidu’s political agenda.
TDP’s brutality in Hindupur clearly shows how Naidu’s leadership emboldens mobs, encourages violence, and tries to crush political opposition through fear. A government that cannot protect the basic democratic rights of its opponents has no moral right to speak about governance. We strongly condemn this attack. It is not just on YSRCP but on every citizen who believes in democracy and political freedom.
బంగారుపాళ్యం మామిడి మర్కెట్ యార్డ్‌కు భారీగా జనం
మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు భారీగా తరలివచ్చిన రైతులు, వైసీపీ కార్యకర్తలు
మార్కెట్ యార్డ్‌లో కిక్కిరిసిపోయిన జనం
విజయవాడ..
మెడికోలను ఈడ్చేసిన పోలీసులు ఎన్టీఆర్ వర్సిటీ విద్యార్థులతో పోలీసుల దురుసు ప్రవర్తన ఆడ, మగ అన్న తేడాలేకుండా అందరినీ అరెస్ట్ చేసిన పోలీసులు
ఈడ్చుకెళ్లి ట్రక్కుల్లో వేసిన పోలీసులు అమ్మాయిలను సైతం ట్రక్కుల్లో తీసుకెళ్లిన పోలీసులు రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్ కు తరలింపు..
ఇదేనా మంచి ప్రభుత్వం అంటే @ncbn?
#AndhraPradesh #YSRCongressParty