Chandana Typewriting Institute, Guntakal is displaying ₹3,000 for Typewriting exams, while available SBTET exam fee details appear much lower. Kindly verify if students are being overcharged and ensure fee transparency. #FeeComplaint@collectoratpr Need your attention Sir
మా గ్రామాన్ని ఒక 'ఆదర్శ గ్రామం'గా గుర్తించాలని కోరుతూ 🙏. అలాగే మీ చేతుల మీదుగా @ncbn గారు @PawanKalyan గారు 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ పంపిణీ కార్యక్రమం కూడా జరగాలని కోరుతున్నాం🙏.
ఈ మంచి కూటమి ప్రభుత్వంలో మా గ్రామంలో తలపెట్టిన ప్రభుత్వ అభివృద్ధికి గాను ఒక అధికారిక లేఖ మా నుండి🙏💐
ఇది కేవలం @PawanKalyan గారు దృష్టికి తీసుకువెళ్లి,తర్వాత లోకల్ కూటమి పెద్దల దగ్గరకు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీనికి ముందుకు అడుగు వేస్తే తప్పకుండా దీనికి సంబంధించిన సమస్యకు పరిష్కారం తీరుతుంది..Dis is not only d Village having problems likewise many in our #Alur Constnsns
చిప్పగిరి మండలం -నేమకల్ గ్రామ రహదారి దుస్థితి :-
ప్రధాన రహదారి మార్గం ఆలూరు గుంతకల్ నుంచి గ్రామం లోనికి పోవు రోడ్డు మార్గం పూర్తిగా పాడైపోయింది దయచేసి రోడ్డు మారమ్మత్తు అధికారులు AP ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిందిగా గ్రామ ప్రజల విజ్ఞప్తి
మా పిల్లలు బడికి వెళ్ళడానికి ఇబ్బందిఉంది
ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత
బంటనహల్ – గుంటకల్ రోడ్‌కు శుభవార్త !!
@PawanKalyan గారి చొరవతో ఈ రోడ్ సాంక్షన్ కావడం గ్రామ ప్రజల హృదయాల్లో విశ్వాసాన్ని మరింత పెంచింది. !!
ఈ రోడ్ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన గ్రామ ప్రజలకు ఇది కేవలం రహదారి కాదు వారి కష్టాలకు ముగింపు, వారి భవిష్యత్తుకు కొత్త వెలుగు. !!
@JayaramGummanur గారి కృషి, పట్టుదల కూడా ఈ రోడ్ సాంక్షన్‌లో కీలకం.
ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. !!
(3/3)
✅ అనుమతి రాగానే పనులు ప్రారంభం – ఈ ఏడాదిలోనే పూర్తి
గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతున్న బంటనహళ్ యువత పట్టుదలను ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.
మన ఊరికి న్యాయం జరిగే రోజు దగ్గరలోనే ఉంది ✊
జై హింద్
@PawanKalyan@SreedharAdabala@sreekanth324
(2/3)
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,👉 “మీరు ఇప్పటికే చాలా సార్లు వచ్చారు. బంటనహళ్కు రోడ్డు కచ్చితంగా వేసి తీరుతాం” అని హామీ ఇచ్చారు.
✅ రోడ్డుకు ప్రథమ ప్రాధాన్యత
✅ నేరుగా బంటనహళ్ నుంచి గుంతకల్ వరకు బీటీ రోడ్డు
✅ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి లేఖలు పంపించారు
(1/3)
🛣️ బంటనహళ్–గుంతకల్ బీటీ రోడ్డు శుభవార్త
బంటనహళ్–గుంతకల్ బీటీ రోడ్డు నిర్మాణంపై బంటనహళ్ గ్రామ యువత ఇవాళ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం గారిని మరోసారి కలిశారు.
#Developmentinprogress#Bantanahal(Bantanapdu)-గుంతకల్లు -BT road