గెలిచేది అదృష్టం కాదు…
గెలిపించేది నీ శ్రమే.
నీ మీద నమ్మకం ఉంచు.
నీ లక్ష్యం మీద దృష్టి పెట్టు.
రోజుకో అడుగు వేస్తూ ముందుకు వెళ్లి
ఒకరోజు నీ కలలను నిజం చేసుకో! 🌟🔥
All the best Ma అమూల్య, నందిని
#BantanahalSisters#cricket#girlspower
మా గ్రామాన్ని ఒక 'ఆదర్శ గ్రామం'గా గుర్తించాలని కోరుతూ 🙏. అలాగే మీ చేతుల మీదుగా @ncbn గారు @PawanKalyan గారు 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ పంపిణీ కార్యక్రమం కూడా జరగాలని కోరుతున్నాం🙏.
ఈ మంచి కూటమి ప్రభుత్వంలో మా గ్రామంలో తలపెట్టిన ప్రభుత్వ అభివృద్ధికి గాను ఒక అధికారిక లేఖ మా నుండి🙏💐
కాబట్టి దయచేసి పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి బంటనహాళ్ గ్రామాన్ని ఎంపిక చేసి,మా సరిహద్దు గ్రామ అభివృద్ధికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని మనవి.
కర్నూలు జిల్లా, ఆలూరు తాలూకా, చిప్పగిరి మండలం లోని బంటనహాళ్ గ్రామం కర్నూలు జిల్లాకు చివరి గ్రామం – కర్ణాటక సరిహద్దులో ఉంది.
#బంటనహాళ్#కర్నూలు
గౌరవనీయులు @ncbn గారు, @PawanKalyan గారికి వినమ్ర వినతి.
ఈ ప్రభుత్వంలో మా బంటనహాళ్ గ్రామానికి బస్ సౌకర్యం, CC రోడ్లు, Bantanahal-Guntakal BT అంతరజిల్లా రోడ్డు(4.5cr),RO ప్లాంట్ నిర్మాణం, శ్మశాన వాటిక బ్రిడ్జి వంటి అభివృద్ధి పనులు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి.
#ncbn#Pawankalyan
ఇది కేవలం @PawanKalyan గారు దృష్టికి తీసుకువెళ్లి,తర్వాత లోకల్ కూటమి పెద్దల దగ్గరకు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీనికి ముందుకు అడుగు వేస్తే తప్పకుండా దీనికి సంబంధించిన సమస్యకు పరిష్కారం తీరుతుంది..Dis is not only d Village having problems likewise many in our #Alur Constnsns
చిప్పగిరి మండలం -నేమకల్ గ్రామ రహదారి దుస్థితి :-
ప్రధాన రహదారి మార్గం ఆలూరు గుంతకల్ నుంచి గ్రామం లోనికి పోవు రోడ్డు మార్గం పూర్తిగా పాడైపోయింది దయచేసి రోడ్డు మారమ్మత్తు అధికారులు AP ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిందిగా గ్రామ ప్రజల విజ్ఞప్తి
మా పిల్లలు బడికి వెళ్ళడానికి ఇబ్బందిఉంది
@Vykuntam_Jyothi మేడమ్ మా గ్రామానికి ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేయాల్సిందిగా ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో మాట్లాడి సహకరించగలరని వినమ్రంగా కోరుతున్నాము.
దీనికి గౌరవనీయులు @PawanKalyan గారు, @ncbn గారు మరియు @naralokesh గారికి కూడా ట్యాగ్ చేస్తున్నాము.
కూటమి ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పెట్టిన స్పష్టమైన దృష్టి వల్లే ఇది సాధ్యం అయింది. గ్రామీణ అభివృద్ధి పట్ల చూపిన కట్టుబాటు మా ప్రాంతానికి నూతన ఆశలు ఇచ్చింది.
హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
@PawanKalyan గారికి,
@ncbn గారికి, @JayaramGummanur గారికి.
@APDeputyCMO#Bantanahal#GTL