నిన్న భోగాపురంలో GMR తో ఎందుకు మాట్లాడించలేదు నిజాలు బయటపడతాయనా - కోడిగుడ్డు అమర్నాథ్ అదే @gudivadaamar
నువ్వు అంత సరదా పడుతున్నావుగా. నిన్న ETV తో మాట్లాడారు GMR... ఇదిగో విను ...
హైదరాబాద్, భోగాపురం రెండు airport లు చంద్రబాబు వల్లే సాధ్యం అయ్యాయి అని చెప్పాడు.
2019 లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన భోగాపురం airport కి మీరు ఐదేళ్లు అధికారంలో వుండి ఏమి పీకారు . ఐదేళ్లలో ఎందుకు పూర్తి చెయ్యలేదు.
కాకినాడ SEZ లో GMR వాటా కొట్టేసి డీల్ సెట్ చేసుకోని మళ్లీ 2023 మే లో రెండోసారి శంకుస్థాపన చేయడం వల్ల కదా airport నిర్మాణం late అయింది. లేకపోతే 2023 కి నిర్మాణమే పూర్తి అయ్యేది.
Even though there is no traffic 10years back ,we bidded for bhogapuram airport aggressively only by seeing @ncbn vision and leader ship
Grandhi Mallikarjuna Rao ,Chairperson GMR Group
Its me!! #Evening_is_Balayya!!
My Real Hero..!!
My Reel Hero..!
My Inspiration & My Guru...
He Is My Everything... Like My Father ❤️
Happy Father's Day to All
#AnantapuramJagan
గత ప్రభుత్వం లో జనాల సొమ్ము ను నొక్కేసే ప్రజా ప్రతినిధులనే చూసాం 👈
కాని.... ఈ కూటమి ప్రభుత్వం లో 🤨
అదే ప్రజల కోసం... తమ సొమ్మునే తీసుకెళ్తున్న ప్రజా ప్రతినిధిని చూస్తున్నం 🤗
వెల్ డన్... పల్లా శ్రీనివాస్ గారు 👏👏👏
దశాబ్దాలుగా వైద్యం రంగంలో లలితా గ్రూప్ ఉంది. గుంటూరులో ఇలాంటి అత్యాధునిక ఆసుపత్రిని ప్రారంభించుకోవడం సంతోషకరం.. సౌత్ ఇండియాలోనే మొదటి సారి ఆధునిక ఎమ్ఆర్ఐ స్కాన్ ఇక్కడికి తీసుకొచ్చారు.
#ChandrababuNaidu#AndhraPradesh
"విధ్వంసక పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్నా, నర్సీపట్నం అభివృద్ధిలో.... సంక్షేమంలో... వెయ్యి కోట్ల మైలురాయిని అధిగమించి చరిత్ర సృష్టిస్తున్న నిఖార్సైన నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు. ఎదురుదాడికి దిగినా చలించని ఆయన పోరాటపటిమ, ప్రజా సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్దత, చిత్తశుద్ధికి నిదర్శనమే ఈ అభివృద్ధి.
జై అయ్యన్న... జై జై అయ్యన్న... ✊
నాయకుడంటే ఇలా ఉండాలి!
Fake: పేకాటకు DSC ఉద్యోగం ఇచ్చారు
Fact: బ్రిడ్జ్ ఆటను ఒక Mind Sport గా కేంద్రం గుర్తించడంతో పాటు, Bridge Federation of India కు కూడా కేంద్ర గుర్తింపు ఉంది.
#PsychoFekuJagan#AndhraPradesh
నిజమే కదా... మావిగన్ అంటే జనం నవ్వుకుంటున్నారు అని, జోకర్ లాగా చూస్తున్నారు అని చెప్పే ధైర్యం చుట్టూ వుండే ఎవరికీ లేదు.
@ysjagan చుట్టూ వుండే కోటరీ నే జగన్ ను VP ని చేస్తుంది...😂😂
ఒలింపిక్స్ అథారిటీ అప్రూవ్ చేసిన గేమ్స్‌ను కూడా పేకాటతో పోలుస్తారా? మీ బుద్ధి, మీ స్టాండర్డ్స్ ఏంటో దీన్ని బట్టే తెలుస్తోంది.
— మంత్రి కొలుసు పార్థసారథి ఫైర్
1995 ప్రాంతంలో APలో #Teachers Transfers..జిల్లా పరిషత్ చైర్మన్ సిగరెట్ కాల్చుకుంటూ ఒక కాగితం వెనుక సంతకం పెడితే అయ్యేవి.
అలాంటి పరిస్థితి చూసి FIRST TIME counseling system in India తీసుకువచ్చింది #TDP / #CBN Govt
ఇలాంటి చెప్పుకోవాల్సిన పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి కదా @JaiTDP ?
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు! నాడు అధికార అహంకారంతో, అక్రమ కేసులతో మమ్మల్ని వేధించి, కుట్రలతో జైలు పాలు చేయాలని చూసిన వారు... నేడు ప్రజల ఆగ్రహానికి గురై పాతాళానికి పడిపోయారు.
మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి సమర్థవంతమైన నాయకత్వంలో, ప్రజాబలంతో ఏర్పడిన మన కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంది.
#kutamitsunami
#andhrapradesh
#chandrababunaidu
#idhimanchiprabhutvam
#kinjarapuatchannaidu