చదువు, విలువలు ఇవే పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి. సమాజ వికాసానికి వారే పట్టుకొమ్మలు. ప్రేమ, స్నేహం, సమభావంతో పిల్లలు ఎదగాలి. చిన్నారులందరికీ బాలలదినోత్సవ శుభాకాంక్షలు.
#ChildrensDay
నెల్లూరు జిల్లా కావలిలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు యుద్దప్రాతిపదికన సాగుతున్నాయి.
2020 వ సంవత్సరం నవంబర్ 22 న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిచే శంకుస్థాపన చేయబడిన ఈ హార్బర్ ప్రస్తుతానికి 70% పనులు పూర్తిచేసుకుంది
Image Courtesy : @APInfraStory
ఇప్పటికే అన్ని ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో మానసిక చికిత్సలకు ఆరోగ్యశ్రీలో వైద్యం చేస్తున్నారు. ఇక అన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో మానసిక చికిత్సలకు ఆరోగ్యశ్రీ అమలయ్యేలా చర్యలు తీసుకోనున్నారు
ఆరోగ్యశ్రీలో మానసిక ఆరోగ్య చికిత్సలు
ఆరోగ్య శ్రీ అమలులో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మానసిక ఆరోగ్య సమస్యలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ప్రైవేటు మానసిక ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ పథకంలో ఎంపానల్మెంట్ చేయాలని యోచిస్తోంది.
#YSRArogyaSri@VidadalaRajini#AndhraPradesh
Using a cropped part of a dashboard to show the state government in poor light with misleading context by a person named Satya (Truth) is astounding. However the logic in the tweet is hilarious.
2/2
#FactCheck
Absolutely misleading context of the tweet and the village certification parameters in Jal Jeevan Mission.
The certification percentage in states like TS & Odisha is 0%. States like MH, Assam, UK is below 10%.
1/2
యూనియన్ కార్యకలాపాల్లో పాల్గొంటున్న సిబ్బందిని బ్యాంకులు తొలగించాయని, 3,300 మంది సిబ్బందిని బదిలీ చేశారని ఆరోపించారు. ఇది బ్యాంకు ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించడమేనన్నారు. సమ్మెతో బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం పడనుంది.
19న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె
డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 19న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. ఈమేరకు AIBEA ప్రధాన కార్యదర్శి వెంకటాచలం నోటీసు ఇచ్చారు.
ఆకట్టుకుంటున్నధనస్సుదీపాలంకరణ
విజయనగరం కోరుకొండ రోడ్డులో ఉన్న రామనారాయణంలో దీపాలంకరణ కళ్లను కట్టిపడేస్తోంది. కార్తీకమాసం సందర్భంగా నిన్న రాత్రి ఒక్కో దీపంలో 365 ఒత్తులతో 1116 ప్రమిదలను ధనుస్సు ఆకారంలో ఉంచి వెలిగించగా.
NewsUpdate
మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తో పాటు తన చిన్న కుమారుడు రాజేష్ ను ఈ తెల్లవారుజామున అరెస్టు చేసిన సిఐడి పోలీసులు.
శుక్రవారం వారంతెల్లవారు జామున మూడు గంటల సమయంలో
అయ్యన్నపాత్రుడు ను అరెస్ట్ చేసిన సిఐడి పోలీసులు
విశాఖకు తరలింపు
SPS నెల్లూరు జిల్లా
ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలలో “అమరజీవి”కి ఘనంగా నివాళులు అర్పించిన యస్.పి. శ్రీ విజయ రావు, IPS గారు
జిల్లా పోలీసు కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన యస్.పి. గారు
ప్రత్యేక రాష్ట్రము కొరకు 56 రోజులు నిరాకంటంగా దీక్ష చేసిన మహనీయుడు
భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయము.
శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించి, స్మరించుకోవాలి.
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం.