#ఒంగోలు_రిమ్స్_వైద్యుల_నిర్లక్ష్యం
మన పేజీ ఫాల్వర్ అయిన మహీంద్రా గారు మన పేజీ కి పంపించారు ..రిమ్స్ సూపర్డెంట్ అయిన శ్రీరాములు గారికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు వెంటనే అధికారులు ఇది తెలియజేయవలసిందిగా కోరుతున్నాము అతని పై తగిన చర్యలు తీసుకోవాల్సింది గా
@ChetanIAS
@AndhraPradeshCM@YSRCParty ఒంగోలు లో 2006 లో స్తల�� కొనాను.నాకు ఆమిన వారు 2003 లో కొనరు.అదే విధంగా 2004 లో ఎవరో కొనారు అంట.... ఈపుడు ఆ స్థలం నాది అంటునారు. కోర్టు కి పోదాం అనుకుంటే లక్ష పైన కర్చు అంటునారు....నా స్థలం కి నేను కోర్టు లో కర్చు పెటుకోవటం ఎంటి అన్న @ysjagan @prakasam_police @YSRCParty
https://t.co/k8T6FHMggu
One day in the life of a Lady Police Officer.
As father, I felt proud of my daughter Malika Garg IPS SP Prakasam and her husband, Vakul Jindal, IPS SP CM Security.
అనవసరంగా మా ప్రభుత్వం అని నమ్మి భారీగా తిరిగి ఓట్లు వేయించుకుని గెలిపించుకున్నాం.మా లాంటి ఔట్ సో��్సింగ్ వాళ్ళకి బాగా బుద్ధి వచ్చింది. 9 నెలలు గా పస్థులు ఉంటూ బ్రతుకుతున్నాము.సిగ్గు వచ్చింది మాకు. మాకు జీతాలు ఇవ్వరు ఇప్పటికి 9 నెలలు ఇంకో 2 నెలలు చూసి ఇంకా అందరం చచ్చిపోతే సరి
Sir we are working In PANCHAYAT RAJ DEPT inPrakasam District Of Andhrapradesh As Outsourcing MCO,s.Sir we dont get Salary for last 8 months.We meet my higher officers many more times but no one help me sir,Our families are having no food . Sir We beg You Sir