నాకు ఏ హానీ జరగదు అని ప్రభుత్వ పెద్దలు హామీ ఇస్తేనే ఆంధ్ర ప్రదేశ్ వస్తాను.. సజ్జల రామకృష్ణ రెడ్డి వల్లనే నాకు ప్రాణ హాని ఉంది: వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.
#AndhraPradesh#Amaravati
Thank u @ncbn CM Sir
ఇప్పుడే అకౌంట్ చెక్ చేసుకున్నాం
మాకు పెళ్లి కనుక march 18 వ తేదీన నే
50,000 రూపాయిలు మా వైఫ్ అకౌంట్ లో క్రెడిట్ అయ్యాయి ఇవాళే చూసుకున్నాం
ఈ అమౌంట్ మాకు చాలా ఉపయోగ పడుతుంది
జై #తెలుగుదేశం జై జై #చంద్రబాబు#VoteForCycle 🚲 🙏🙏
తెలుగుదేశం విజయం ఒక పార్టీ విజయం కాదు, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల్ని సాకారం చేసే బంగారు అవకాశం. రాష్ట్ర ప్రజలకు ఎల్లప్పుడూ శుభం జరగాలి. ఈ సంకల్పంతోనే ఆ వెంకన్న ఆశీస్సులు తీసుకుని ప్రచారం మొదలుపెట్టేందుకు తిరుపతి వెళ్తున్నాం.
#TDPMission150#VoteForCycle