విపత్తుని ఆపలేం, అది సృష్టించిన విధ్వంసం నుంచి త్వరగా బయట పడగలం.
దానికి కావలసింది, ముందుండి నడిపించే నాయకుడి భరోసా, ఆ నాయకుడిని చూసి వచ్చే నమ్మకం, గాయం నుంచి త్వరగా కోలుకోగలం అనే ధైర్యం.
ఆ నాయకుడే రాష్ట్రానికి కావలసింది.
#APHopeCBN@ncbn@achantaraja
When Telugu people were stuck in Uttarakhand owing to heavy flooding in 2013, one leader who was in Opposition brought them back in a specially arranged flight. His name is @ncbn#APHopeCBN
వరదల బారిన పడ్డ గోదావరి జిల్లాల ప్రజల గోడు వినేందుకు @ncbn గారు వస్తున్నారు.
దు:ఖ సంద్రంలో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కదలి రావాలి.
#APHopeCBN
తిత్లీ తుఫాన్ అప్పుడు, నీరు ఎక్కువై ఇంట్లోకి వచ్చి,ఇళ్ళు అన్నీ బురదమయం అయితే, అప్పటి సియం చంద్రబాబు, ఫైర్ ఇంజిన్ లు పంపించి ఇళ్లు శుభ్రం చేపించారు
ఇప్పుడు గోదావరి ప్రజలు అదే ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం తలుచుకుంటే ఏదీ ఆసాద్యం కాదు, ముందుండి నడిపించే వాడు కావాలి
#APHopeCBN
1977 లో ఒక రోజు. బాబు కి ఐదేళ్లు,బయట ఆడుకుంటూ ఉన్నాడు. రోడ్ మీద అంబులెన్స్ సౌండ్ విని బొమ్మలు పక్కనవేసి గబగబా మంచం కింద దాక్కున్నాడు. ఏమయ్యింది బాబు అని అడిగితే, పోలీస్ సైరెన్ అనుకున్నా అమ్మా అన్నాడు.బాబుది ఆ వయసు నుంచే అంత అమాయకత్వం.
Happy Birthday to our working President @tdpgaddam garu.
All the best for your future endeavours anna.
You are inspiration for all of our teammates.
Stay Safe Stay Blessed.
#HBDGaddamMahendra
- Team #ChennaiTDPForum