@naralokesh@ncbn@PKalyanNewsX రాబోయే కొత్త నోటిఫికేషన్ కూడా 2023 నోటిఫికేషన్ లాగే ఇస్తున్నారు. తప్పులు సరిచేయకుండా అలాగే నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ రిక్రూట్మెంట్ ఆగిపోతుంది.
@naralokesh మిమ్మల్ని మేము రీచ్ అయ్యమో,లేదో తెలియదు సార్. మీరు న్యాయం చేస్తారు అని నమ్ముతున్నాం.రేపు సుప్రీం కోర్టులో హియరింగ్ ఉంది. మీరు వైసీపీ లాగా మాకు అన్యాయం చేయరని నమ్ముతున్నాం. 7 సంవత్సరాలు నిద్రహారాలు మాని ఇంటర్వ్యూల కోసం,న్యాయం కోసం పోరాడుతున్నాం. ఇక నిర్ణయం మీచేతుల్లో
@TYRRao1@ncbn@naralokesh మిమ్మల్ని మేము రీచ్ అయ్యమో,లేదో తెలియదు సార్. మీరు న్యాయం చేస్తారు అని నమ్ముతున్నాం.రేపు సుప్రీం కోర్టులో హియరింగ్ ఉంది. మీరు వైసీపీ లాగా మాకు అన్యాయం చేయరని నమ్ముతున్నాం. 7 సంవత్సరాలు నిద్రహారాలు మాని ఇంటర్వ్యూల కోసం,న్యాయం కోసం పోరాడుతున్నాం. ఇక నిర్ణయం మీచేతుల్లో
@ncbn@Pawankalyan@naralokesh@sribharatm
Respected Sir,
Please file affidavit in Supreme court in favour of 2017 Assistant Professor Qualified Candidates , please continue the interview process and save merit.
Thank you.
@ncbn@Pawankalyan@naralokesh@sribharatm
Respected Sir,
Please file affidavit in Supreme court in favour of 2017 Assistant Professor Qualified Candidates , please continue the interview process and save merit.
Thank you.
@ncbn, @naralokesh
Dear Sirs,
You have taken a great initiative to conduct exam via APPSC in 2018 for the recruitment of assistant professors in AP state Universities.
Request you to file positive affidavit in Supreme Court and go ahead with interviews to qualified candidates
అసిస్టెంట్ ప్రొఫెసర్ 2018 నోటిఫికేషన్ APPSC ఎంతో కసరత్తు చేసి 3200+ అభ్యర్థుల జాబితాను యూనివర్సిటీలకు పంపించింది. ఇంటర్వ్యూలు గత 5 ఏళ్లుగా పెండింగ్ లో పెట్టారు. యూనివర్సిటీలు ఇంటర్వ్యూలు జరిపే విధంగా యూనివర్సిటీలకు మౌఖిక ఆదేశాలు జారి చెయ్యండి సార్
@naralokesh@ncbn@PawanKalyan
@naralokesh@ncbn గారూ! ఎంతో కష్టపడి రాసిన పరీక్ష అర్థాంతరంగా ఆగిపోయి ఎన్నో జీవితాలు అయోమయంలో ఉండిపోయాయి. ఇదే రీతిలో మాకు కూడా ఇంటర్వ్యూస్ జరిపించి మాకు న్యాయం చేస్తారు అని ఆశగా ఎదురు చూస్తున్నాం.
@naralokesh గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ని మేము రద్దు చేయము అని నీతులు చెప్పి, మాకు ఇంటర్వ్యూ లు జరుపకుండా, కోర్టులో అబద్దాలు చెప్పి, మమ్మల్ని రోడ్ల పాలు చేశారు. మీరు అయినా ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా,, నాయకుడిలా ఆలోచించి మాకు న్యాయం చేయండి అన్నా. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naralokesh అన్న గారు మాది మంగళగిరి నియోజకవర్గమే. మాది డోలాస్ నగర్. మా కుటుంబం, మా స్నేహితులు, వాళ్ళ కుటుంబాలు మీ గెలుపు కోసం పనిచేసాము. మన నియోజకవర్గం లో చాలా మంది 2018-అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్ష లో క్వాలిఫై అయ్యి, మీరు వస్తే ఇంటర్వ్యూ లు నిర్వహిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు
2019 జనవరి లో ఇంటర్వ్యూ లు అని చెప్పి, ఇంటర్వ్యూ లకు పిలిచి ఇంటర్వ్యూ లు ఆపేసారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఎన్నో ధర్నాలు, ఎంతో మంది రాజకీయ నాయకులకు వినతిపత్రాలు విసుగులేకుండా ఇస్తూనే ఉన్నాం. రాజకీయం గా మీరు ఎంత పోరాడారో, ఇంటర్వ్యూలకోసం మేము పోరాడుతున్నాం. @naralokesh do justice.
గత 5ఏళ్లుగా మా అసిస్టెంట్ ప్రొఫెసర్ 2018 నోటిఫికేషన్ ముందుకు కదలకుండా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.2019లో ఆగిన ఇంటర్వ్యూ లు ఒక్క అడుగు ముందుకు పడలేదు.ఇప్పుడైనా ముందుకువెళ్తుందనే ఆశతో మా వినతి ని 36వ ప్రజా దర్బార్ లో మీకు అందజేశాం.దయచేసి మా నోటిఫికేషన్ పూర్తి చెయ్యండి @naralokesh sir
అప్పుడు(2019) ఆగిన ఇంటర్వ్యూ లు ఇంకా ఇప్పటికి జరగలేదు. ఈ విషయం గురించి ఎంతోమందికి వినతి పత్రం ఇచ్చాము కానీ ఆచరణలో శూన్యం. మీకు ఈ మధ్య జరిగిన ప్రజాదర్బార్ లో మా అసిస్టెంట్ ప్రొఫెసర్ 2018 నోటిఫికేషన్ మీద విన్నవించాము ఒక్కసారి మా గురించి కూడా ఆలోచించండి @naralokesh సార్
గత ప్రభుత్వంలో అసిస్టెంట్ ప్రొఫెసర్2018 గురించి అపోహలు సృష్టించారు.రోస్టర్,రిజర్వేషన్ తప్పన్నారు మరోసారి స్వయంప్రతిపత్తి దెబ్బ తింటుంది అని వింత వాదనలు కోర్టులో వినిపించి ఒక రకమైన భయాందోళనలు సృష్టించారు.అవి ఏవి సరైనవి కావు.APPSCదీనిపై స్పషంగా రాసిన లేఖని జత చేసాము @naralokesh sir