CM Revanth Reddy and minister Sridhar Babu garu visited the famous Ambedkar House in London
లండన్‌లో అంబేద్కర్ హౌస్‌ను సం���ర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి లండన్‌లోని ప్రసిద్ధ అంబేద్కర్ హౌస్‌ను సందర్శించారు. 1921–22 కాలంలో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నివసించిన 10 కింగ్ హెన్రీ’స్ రోడ్, ప్రింరోజ్, లండన్ చిరునామా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చారిత్రక ప్రదేశంగా నిలిచింది.
అంబేద్కర్ హౌస్ సందర్శనను ఒక తీర్థయాత్రగా అభివర్ణించిన సీఎం రేవంత్ రెడ్డి గారు, సందర్శకుల డైరీలో తన అనుభూతిని నమోదు చేస్తూ, “డాక్టర్ అంబేద్కర్ హౌస్‌ను సందర్శించడం ఒక తీర్థయాత్ర లాంటిది. ఈ స్ఫూర్తి జీవితాంతం నిలిచిపోతుంది. సామాజిక న్యాయం కోసం నా అంకితభావం మరింత పునరుద్ధరించబడింది” అని రాశారు.
డాక్టర్ అంబేద్కర్ ఆశయాలైన రాజ్యాంగబద్ధత, సమానత్వం, కుల రహిత సమాజం, అణచివేత లేని వ్యవస్థ, సామాజిక న్యాయానికి అత్యున్నత ప్రాధాన్యత వంటి విలువలకు అంబేద్కర్ హౌస్ ప్రస్తుతం మ్యూజియంగా అంకితం చేయబడింది.
దాదాపు గంటపాటు సాగిన సందర్శనలో అంబేద్కర్ మ్యూజియం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన యాంటీ కాస్ట్ డిస్క్రిమినేషన్ అలయన్స్ (ACDA) చైర్పర్సన్ శ్రీమతి సంతోష్ దాస్ MBE, బాబాసాహెబ్ బ్రిటన్‌లో గడిపిన కాలం, ఆయన జీవితంలోని వివిధ అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు.
సందర్శన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ, “నా జీవితంలోని గొప్ప క్షణాల్లో ఇది ఒకటి. అత్యంత గొప్ప భార���ీయుల్లో ఒకరైన బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక చారిత్రక అంశాన్ని చూడటం, తాకడం ఎంతో గొప్ప అనుభూతి” అని పేర్కొన్నారు.
#CMRevanthReddy #RevanthReddy #Telangana
Hyderabad is strengthening its position as a global technology and innovation hub.
In a significant move, Amazon Web Services (AWS) has chosen Hyderabad as one of its key locations in India for a permanent AWS Builder Loft—following the launch of the first global Builder Loft in San Francisco in July 2025.
Amazon has announced new Builder Lofts in Berlin, #Hyderabad, and São Paulo, creating permanent community spaces for developers, students, and technology professionals. These spaces will offer free workshops, networking events, pitch nights, content creation facilities, collaboration and co-working areas, and community events.
The Hyderabad Builder Loft will provide Indian developers with a dedicated platform to:
🔹 Upskill in #ArtificialIntelligence and emerging technologies
🔹 Explore cloud-native architectures
🔹 Collaborate and exchange ideas with fellow developers
🔹 Build and showcase the next generation of applications
The space will also support #AWS User Groups, AWS Student Builder Groups, developer communities, and independent community organisers, enabling them to host meetups and events at no cost.
This is another strong recognition of Hyderabad’s growing global tech ecosystem and its vibrant developer community.
Hyderabad is not just a technology destination—it is becoming a place where the future of technology is being built.
#AmazonWebServices #BuilderLoft #TechInnovation #AI #CloudComputing #Developers #StartupEcosystem #TechHub #IndiaTech #Innovation #Telangana
వన దేవతలు సమ్మక్క – సారలమ్మ సన్నిధిలో ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు వితంతువులు, ఒంటరి మహిళలకు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు సమ్మక్క – సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు.
✅ప్రత్యేక పూజా కార్యక్రమం మొక్కులో భాగంగా సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించారు. ఆలయం ప్రాంగణంలో మొక్కను నాటార���. ముఖ్యమంత్రి రాక సందర్భంగా గిరిజన పూజారులు డోలు వాయిద్యాలు, గిరిజన సంప్రదాయాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు.
✅అనంతరం స్థానికంగా అర్హులైన వితంతు, ఒంటరి మహిళలకు పింఛన్లను పంపిణీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. మేడారానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాగునీటి ప్లాంట్‌ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. భక్తులకు పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు.
✅ఆలయ ప్రాంగణంలో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మహిళా సంఘాలు చేపడుతున్న కార్యక్రమాలు, వారి ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు.
✅ఈ కార్యక్రమంలో మంత్రులు @seethakkaMLA గారు, @INC_Ponguleti గారు, @minister_adluri గారు, విప్ రామచంద్ర నాయక్ గారు, ఎంపీలు @Vemnarenderredy గారు, @porika_balram గారు, కడియం కావ్య గారు, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి గారు, @naini_rajender గారు, గండ్ర సత్యనారాయణ రావు గారు, కోరం కనకయ్య గారు, పాయం వెంకటేశ్వర్లు గారు, తెల్లం వెంకట్రావు గారు, జారే ఆదినారాయణ గారు, మురళి నాయక్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
#SammmakkaSaralamma #Mulugu #Pensions #WomenWelfare #Telangana
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల శుభ సందర్భంగా తెలంగాణలో రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్���ి గారి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
✅గతంలో రాష్ట్రంలో 2 కోట్ల 81 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులుంటే, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా #RationCards జారీ చేసి 62 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది. రాష్ట్రంలో ఈరోజుకు మొత్తం 3 కోట్ల 42 లక్షల మంది రేషన్ లబ్ధిదారులు ఉండగా, వారందరి స్మార్ట్ రేషన్ క��ర్డుల జారీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
✅గత ఏడాది నిర్వహించినట్లే, ఈ ఏడాది కూడా #TelanganaRisingGlobalSummit 2.0 నిర్వహించాలని తీర్మానించింది. ఈ సదస్సును డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించ��రు.
✅ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారు, మంత్రులు @OffDSB గారు, @UttamINC గారు, @VivekVenkatswam గారి ఆధ్వర్యంలో సబ్ కమిటీతో పాటు సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని సమావేశం భావించింది.
✅ఈసారి #InvestTelangana థీమ్‌తో సదస్సు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా #BharatFutureCity ప్రణాళికను ఆవిష్కరిస్తారు. ప్రధానంగా రాష్ట్రంలో డిఫెన్స్, ఏరో స్పేస్, ఫార్మా రంగాల్లో పరిశ్రమలు, పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా సదస్సు నిర్వహిస్తారు.
✅మంత్రి @INC_Ponguleti గారు, @minister_adluri గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ మంత్రిమండలి సమావేశ వివరాలను వెల్లడించారు.
✅వానాకాలం పంటకు సంబంధించి ఏడు రకాల సన్న ధాన్యం సాగును ప్రోత్సహించి, ఆ ఏడు రకాల సాగును పెంచడానికి రైతులకు అవగాహన కల్పించాలని మంత్రిమండలి తీర్మానించింది.
✅యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. ఈసారి గతంలో ఎన్నడూలేని విధంగా 81.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసిన అంశంపై చర్చించింది. అందులో 63.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుంది. మిగతా 17.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ వేలం ద్వారా విక్రయించాలని తీర్మానించింది.
✅ఇటీవల మొక్కజొన్న వేలంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం రాబట్టుకున్న నేపథ్యంలో ఈ మిగులు ధాన్యానికి కూడా క్వింటాలుకు రూ.2389 బేసిక్ ప్రైస్ నిర్ణయించి, ఈ వేలం (e-Auction) ద్వారా ధాన్యం విక్రయించాలని నిర్ణయించారు.
✅రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తేవడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న వీటన్నింటినీ ఇకపై శక్తి శాఖ పరిధిలోకి విలీనం చేస్తారు.
✅కొత్తగా ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, బోథ్���, సిర్పూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ��ంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో తొలి విడతగా 113 నియోజకవర్గాల్లో #YIIRS కాంప్లెక్స్ లను నిర్మించగా, ఇప్పటివరకు 86 స్కూల్ కాంప్లెక్స్‌లకు అనుమతులు మంజూరయ్యాయి.
✅#CURE పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించి, హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా మార్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. #Hyderabad లో ప్రస్తుతం 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలున్నాయి. వాటిని ఈవీ లుగా మార్చేందుకు రూ. 200 కోట్లతో ప్రత్యేక పథకం (తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్) అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
✅ఈ పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ.1 లక్ష 50 వేలు సబ్సిడీ అందిస్తారు. ప్రస్తుతం ఉన్న ఆటోకు విద్యుత్ కిట్ అమర్చుకోవటం లేదా పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త విద్యుత్ ఆటో కొనుగోలు చేసుకునేందుకు ఈ పథకం ద్వారా అవకాశం కల్పించనున్నారు.
✅హైదరాబాద్ సిటీ పరిధిలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను సిటీ శివార్లకు తరలించేందుకు ఉద్దేశించిన #HILT పాలసీ దరఖాస్తు గడువును మంత్రిమండలి మరో 3 నెలలు పొడిగించింది. దరఖాస్తుదారుల విజ్ఞప్తుల మేరకు అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
✅మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ఫేజ్-II పనుల కోసం రూ. 2,100 కోట్ల అంచనా వ్యయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు లక్ష ఎకరాలకు సాగు నీరు, ఆ ప్రాంతంలో తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకు ఈ ఎత్తిపోతల నుంచి అందుతుంది.
✅గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.19 టీఎంసీ నుంచి 15 టీఎంసీలకు పెంచటంతో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ నియామకానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
#TelanganaRising2047 #SmartRationCards #FoodSecurity #PaddyProcurement #SkillDevelopment #YoungIndia #ElectricVehicles #CabinetDecisions
సమాధానం చెప్పలేక అణచివేతలు: సీతక్క
TG: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్టును మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. నీట్ ��ేపర్ లీకేజీపై సమాధానం చెప్పలేక కేంద్రం అణచివేతకు పాల్పడుతోందని, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
I strongly condemn the detention of Shri @RahulGandhi ji, Smt @priyankagandhi ji and other Congress leaders. This is an assault on the democratic right to protest.
The entire @INCIndia family, and country is firmly with our youth who are demanding accountability from the Central government.
You can throw us in jail, you can try to suppress us but you cannot suppress the anger of millions of young Indians fighting for justice and accountability.
@KTRBRS సారు పొద్దుగలనే మంచిగ హేయిర్ కట్ చేయించుకుని, మొఖంకు ఫేషియల్ చేయించుకుని, జుట్టుకు డై వేయించుకుని, మంచిగ ట్రిమ్ అయ్యి వచ్చినట్టున్నడు!! సరే… ఆ సంగతి పక్కన పెట్టి విషయ���నికి వస్తా….
మీకు దండం పెడత రోడ్డెక్కుండ్రా బయ్ అని పార్టీ లీడర్లను ఈ వీడియోలో ఆయన ఎట్ల బతిమిలాడుతుండో సూడుండ్రి!
ఇదే గదా ముఖ్యమంత్రి రేవంతన్న చెప్పింది! బీఆర్ఎస్ సచ్చిన శవం. దాని ఎంత లేపిన లేవదనే ఆయన చెప్పిండు. ఎంత అలంకరించినా ఉపయోగం లేదని కూడా చెప్పిండు.
“మా అయ్య ఫాంహౌస్ లో పంటడు…
నేను సోషల్ మీడియాలో ఉంటా…
మీరు మాత్రం ఎర్రటి ఎండల రోడ్డు మీద పడి గాయగత్తర చెయ్యండి…” అని లీడర్లను ఎగదోస్తుండు.
బీఆర్ఎస్ లీడర్లకు, కేడర్ కు నా విజ్ఞప్తి. వాని మాటలు నమ్మకుండ్���ి. నమ్మినారో మల్ల మీ బతుకులు ప్రజా భవన్ గేట్ కాడ కాపలానే!! ఇది పక్కా.
ఈ రోజు @KTRBRS ప్రకటించిన పశ్చాత్తాపం చూసిన తర్వాత నాకు అలిశెట్టి ప్రభాకర్ కవిత ఒకటి యాదికి వచ్చింది.
"ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట...
ఇంకెవరినీ మోసగించనని!
ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించి��దట...
తోటి జంతువులను సంహరించనని! - అలిశెట్టి ప్రభాకర్.
ఈ కట్టుకథ విని…
గొర్రెల లెక్క మళ్లీ పుర్రెలు ఊపుదామా!?
#WATCH | Hyderabad, Telangana: On BRS Leader Harish Rao's statement, Congress MP Kiran Kumar says, "... Harish Rao of BRS and Bandi Sanjay, a BJP minister, have accused Congress of failing to deliver on its six guarantees. BRS, which came to power in 2014, has not implemented even 30% of its promises. They plan to share the 2014 and 2018 BRS manifestos publicly to let people judge for themselves. At the same time, the BJP has unfulfilled national promises since 2014, including two crore jobs per year and Rs 15 lakh in every citizen’s account from recovered black money... The BJP in Telangana acts as the B team of BRS, working together to block Congress..."
The Government of Telangana will host the prestigious 23rd edition of #BioAsia2026, with the Hon’ble Chief Minister, Shri @revanth_anumula, inaugurating the summit at the HITEX Exhibition Centre on the 17th and 18th of this month.
⌛️Organised under the theme “TechBio Unleashed – AI, Automation and the Biology Revolution,” the two-day global summit will spotlight the convergence of advanced technologies and life sciences at a time when India is emerging as a global hub for #TechBio innovation.
⌛️The @BioAsiaOfficial conference will deliberate on the transformative role of artificial intelligence, automation, and cutting-edge research in shaping the future of #healthcare.
⌛️The Chief Minister will also inaugurate the international exhibition featuring leading global life sciences organisations and subsequently deliver the inaugural address at the conference. Over two days, eminent national and international scientists, industry leaders, and domain experts will engage in high-level discussions on emerging trends and innovations.
⌛️The Minister for Industries, Shri @OffDSB, will be present at the inaugural session. Keynote addresses will be delivered by Prof. Bruce L. Levine of the Perelman School of Medicine and Dr. Howard Y. Chang, Chief Scientific Officer of Amgen.
⌛️Deliberations will cover science, software and supply chains; next-generation #biologics; the future of pharma and biotech; AI-driven R&D and digital transformation; global impact; and “#TelanganaRising2047” – the State’s vision of building a world-class #lifesciences ecosystem, with participation from delegates across multiple countries.
⌛️తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మకమైన 23వ బయో ఏషియా 2026 అంతర్జాతీయ సదస్సును ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరగబోయే బయోఏషియా-2026 సదస్సు ఈ నెల 17, 18 తేదీల్లో రెండు రోజుల పాటు జరగనుంది.
⌛️ఈ ప్రపంచ స్థాయి సదస్సు ప్రధానంగా ‘టెక్బయో అన్లీష్డ్ - ఏఐ, ఆటోమేషన్, జీవశాస్త్ర రంగంలో వస్తున్న విప్లవాత్మక పరిణామాలు’ ఇతివృత్తంగా నిర్వహిస్తున్నారు. టెక్బయో ఇన్నోవేషన్స్‌లో దేశం గ్లోబల్ హబ్‌గా మారుతున్న తరుణంలో, అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో లైఫ్ సైన్సెస్ రంగంలో భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణ సంబంధించిన అంశాలపై ఈ సదస్సు చర్చించనుంది.
⌛️లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏర్పాటు చేసే అంతర���జాతీయ ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. అనంతరం బయోఏషియా సదస్సును ప్రారంభించి ప్రసంగిస్తారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, శాస్త్రవేత్తలు, బయో సైన్సెస్ రంగంలో నిష్ణాతులు ఆయా అంశాలపై ప్రసంగించనున్నారు.
⌛️పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో పాటు పెన్సిల్వేనియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ ప్రొ. బ్ర��స్ ఎల్ లెవిన్ గారు, అమెరికాకు చెందిన ఆమ్జెన్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ హోవర్డ్ వై చాంగ్ గారు కీలకోపన్యాసం చేయనున్నారు.
⌛️సైన్స్, సాఫ్ట్వేర్ అండ్ సప్లయ్, నెక్స్ట్ జనరేషన్ బయోలాజిక్స్, ఫార్మా, బయోటెక్ భవిష్యత్తు, ఏఐ, ఆర్ అండ్ డీ (డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్), గ్లోబల్ ఇంపాక్ట్, తెలంగాణ రైజింగ్ 2047 – వరల్డ్-క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ వంటి కీలక అంశాలపై జరిగే చర్చల్లో వివిధ దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు పాల్గొంటారు.
#LifeSciences #23rdBioAsia2026 #HealthTech #BiologyRevolution #TechBio #TelanganaLifeSciences
#InnovationInTechBio #BioAsiaSummit #Hyderabad #Pharma
Regarding the recent Supreme Court ruling that made the Teachers Eligibility Test compulsory for teachers appointed before August 23, 2010. With this ruling, lakhs of teachers fear dismissal or stalled promotion after decades of service. Many have worked for 15 to 30 years, including long stretches in rural schools, rendering dedicated service to the nation.
Therefore, I request the Honorable Union Minister of Education to kindly intervene in the matter and take necessary steps to amend the RTE Act 2009 and NCTE Act 1993 to ensure that teachers who were in service on August 23, 2010, are exempted from the test requirements.
: @kiran_chamala ji in Lok Sabha
The immortal poet Shri Ande Shri gave us the Telangana State anthem. Its indomitable spirit, peerless lyrics, embeded with pride and hope, are now resonating across every heart.
Ande Shri garu johar. Thanks to the entire Telugu film industry and special thanks for Sri @urstrulyMahesh garu & Sri @ssrajamouli garu & his ream for standing up to the song before every event.
Above all, thanks to the great leader @TelanganaCMO Shri @revanth_anumula garu for enacting law to adopt state song for all of Telangana... #telugufilm @INCTelangana@INCIndia@Bhatti_Mallu@Bmaheshgoud6666@SpiritOfCongres@IYCTelangana@NsuiTelangana
I had the opportunity to participate in a two-day High-Level Political Dialogue Program with the @spdde (Social Democratic Party of Germany) — a key member of the Progressive Alliance — to strengthen global progressive cooperation and further enhance India–Germany political engagement.
The program was jointly organised by the @FESonline (FES) and the @spdde , and provided a valuable platform to engage with senior German political leadership, policymakers, global affairs experts, and democratic institutions on matters of shared interest.
I was part of the Indian Parliamentary Delegation that included:
@manickamtagore , INC (Tamil Nadu)
Shri Alfred Kanngam S. Arthur, INC (Manipur)
@DrKalanidhiV , DMK (Tamil Nadu)
We were guided and supported by Mr. @mohr_christoph , FES India Country Director, and Mr. @anuragshankers , Senior Program Manager. The FES Berlin team, led by Mr. Benedikt Ivanovs and Ms. Simone Döbbelin, coordinated the program.
Over the course of two days, our delegation held extensive discussions with senior @spdde leaders on political, economic, social, and geopolitical developments.
Key leaders we met included:
•Mr @MicroGuenther , Head – Asia-Pacific Department, FES
•Mr. Philipp Fink, International Secretary, SPD
•Mr. Henning Meyefor Foreign Affairs & Member of Parliament, SPD
•Mr @hubertus_heil , Former Federalr, Basic Values Commissioner, SPD
•Mr. Matthias Miersch, Chairperson, SPD Parliamentary Group
•Mr. Adis Ahmetovic, Spokesperson Minister of Labour & Social Affairs, Member of Parliament, SPD & Special Envoy for India
•Mr @ArmandZorn , Deputy Chairperson, SPD Parliamentary Group & Member of Parliament.
We also held productive interactions with key European policy and foreign affairs experts @GERonSouthAsia , @ManishaReuter , Ms. Jana Puglierin, Ms. Christina Wagner, Mr. Tobias Schulz from:
•German Federal Foreign Office
•@SWPBerlin (SWP – German Institute for International and Security Affairs)
•@ecfr (ECFR – European Council on Foreign Relations)
Our discussions focused on strengthening progressive values and democratic cooperation across nations, with emphasis on:
•Political and economic developments in Germany and Europe
•Enhancing collaboration between Indian and German progressive parties
•Protecting public interest and democratic institutions in a time of rising global polarisation
•Joint action to address inequality, climate change, geopolitical tensions, and threats to democratic values.
This visit has meaningfully deepened the political understanding between progressive parties of India and Germany, and has:
•Strengthened inter-parliamentary cooperation
•Created new avenues for bilateral engagement on shared priorities
•Set the stage for future collaboration under the Progressive Alliance framework
As progressive forces around the world, we share a collective responsibility to safeguard democracy, uphold social justice, and protect public welfare in a rapidly evolving global environment.
The visit concluded with an enriching interaction with Mr @MartinSchulz , President of FES, Former President of the European Parliament, Former Chairperson of SPD and former German Chancellor Candidate, where we exchanged views on the future of global democratic and progressive politics.
#WATCH | Hyderabad, Telangana | Congress MP Kiran Kumar Chamala says, "KTR and Harish Rao come into the public eye when there is a by-election or an election. They normally don't. Now, they want to blame Congress, especially the urban voters, because the election is in the urban areas. During their tenure, they ignored the importance of the medical department. They are the ones who have promoted private hospitals the most by investing their own money into them. Today they are talking about Rajasekhara Reddy garu and Chandrababu Naidu just for the sake of Jubilee Hills elections...Their intention is only to divert the people's attention. There may be some dues. But all this is because they looted Telangana in the last 10 years and we are paying all bills step by step...KCR family looted Telangana..."
Today in Virginia attended lunch at Shree Challa Jayanth Reddy President ATA (American Telugu Association) along with his Wife Smt Challa Kavitha Reddy Ex President (Telangana Development Forum)
Attended by Mr. Kannan Srinivasan @Kannanforva, Senator of virginia, USA TPCC Convenor @NYelamareddy and other members.
After being elected as MP from Bhuvanagiri, visited the US for the first time to participate in the Climate & Sustainability Workshop (A Case-Based Discussion for Hon’ble Parliamentarians from the Global South) on 25th and 26th September.
Received a warm welcome at Washington DC Airport by Mr. Narender Reddy (TPCC NRI Cell Convener), along with TPCC NRI Cell members Mr. Tirupati Reddy, Mr. Praveen Paul Reddy, Mr. Somireddy Santosh Reddy, and Ms. Kavitha Challa (former TDF USA President).
నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామంలో 1947 లో భారత స్వాతంత్య్రం అనంతరం 1948లో వల్లాల గ్రామంలో జాతీయ జెండా ఎగరవేసినందుకు రకరకాల కాల్పులలో ప్రాణాలు కోల్పోయిన పదిమంది విద్యార్థుల స్మారక స్థూపాన్ని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ @Bmaheshgoud6666 గౌడ్ గారు మరియు మాజీ మంత్రివర్యులు శ్ర��� కుందూరు జానారెడ్డి గారు మాజీ పీసీసీ అధ్యక్షులు శ్రీ హనుమంతరావు ��ార్లతో కలిసి ఆవిష్కరించటం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రెటరీ తెలంగాణ ఇన్చార్జ్ శ్రీ విశ్వనాథన్ గారు, శాసనసభ్యులు శ్రీ మందుల సామేల్ గారు, శ్రీ వేముల వీరేశం గారు, బత్తుల లక్ష్మారెడ్డి గారు, శాసనమండలి సభ్యులు శ్రీ శంకర నాయక్ గారు, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శ్రీ శివసేన రెడ్డి గారు, చాడ వెంకటరెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు.
#chamalakirankumarreddy
#BhongirParliament
#TelanganaCongress
#IndianNationalCongress