@ncbn ఇది ఓకే కానీ, తన భార్యను పిల్లల్ని ఏమైనా పట్టించుకున్నారా?
వాళ్ళకి ఏం సహాయం చేశారు?
వాళ్ళని పట్టించుకుందామని కూడా అనుకోరు?
మీకోసం తను ప్రాణాలు వదిలాడు అయినా కొంచం కూడా ఇంగితం వుండదు తన కుటుంబాన్ని ఆదుకుందామని
ఒక కుక్క🐕ని కొనాలని అనుకుంటున్న…
Qualities I am looking for :
1. చెప్పిన మాట వినాలి
2. ఒంటరిగా వెళ్లే ధైర్యం ఉండకూడదు
3. ప్రతి చిన్న విషయానికి అరవాలి
Please suggest the breed! 🙏🏻
తెలుగుదేశంపార్టీ, జనసేన కార్యకర్తలకు నా విన్నపం..!! ప్రతి ఒక్కరు ఒక 2 నిముషాలు ఆలోచించండి.
కూటమిని బ్రేక్ చేయడమే వైసీపీ అంతిమ లక్ష్యం.😡😡
టిడిపి, జనసేన కార్యకర్తల ముసుగులో అర్థం, పర్థం లేకుండా మాట్లాడి గొడవలు సృష్టించడమే వైసీపీ అజెండా.
రోజురోజుకి పెరుగుతున్న టిడిపి, జనసేన కార్యకర్తల గొడవలకు కారణం వైసీపీ కోవర్ట్స్, అది మనం గమనించాలి, గొడవలు తగ్గిస్తే ఇద్దరికీ మంచిది.
లోకేష్ అన్నను సీఎంగా చూడాలని మన @JaiTDP తెలుగు తమ్ముళ్లకు, పవన్ గారిని సీఎంగా చూడాలని @JanaSenaParty సైనికులకు కోరిక, ఆశ ఉండటం తప్పు కానే కాదు.!! కానీ ఇది సమయం కాదు. ఇద్దరికీ వారి వారి పరిధిలో మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, వాటికి న్యాయం చేస్తున్నారు.
ప్రజలకు మేలు చేయడానికే కూటమి ఏర్పడింది.
చంద్రబాబు గారికి ఓపిక ఉన్నంత రోజులు పెద్దయనే సీఎం, దానిలో ఎలాంటి సందేహం లేదు.🔥🔥
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక @ncbn గారితోనే సాధ్యం. @PawanKalyan గారు మరియు @naralokesh అన్న ఇద్దరు బాగున్నారు, ఇద్దరికీ సమస్య లేదు.
మధ్యలో ఈ పదవుల పంచాయితీ ఎందుకు? అధిపత్య పోరు ఎందుకు?
మన మధ్య గొడవలు ఎందుకు?
ఒక్కసారి ఆలోచించండి. మనం మనము కొట్టుకుంటే పక్కనవారికి లాభం.
ఈ గొడవలకోసమా ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చింది?
ప్రస్తుతం టిడిపి, జనసేన కలిసి ఉండడం
రాష్ట్రానికి, మన పిల్లల భవిష్యత్తుకు అవసరం.
రాష్ట్రాన్ని గాడిలో పెట్టేవరకు కలిసి ఉండండి.
చిచ్చు పెట్టే మాటలకు రెచ్చిపోవద్దు.
ఈగోలకు అసలు పోవద్దు.
ఆ తర్వాత…
ఎవరి ఇష్టం వారిది.
ఎవరి నినాదం వారిది.
ఎవరి బలం వారిది.
ఎవరి శక్తి వారిది.
ఈ బంధం రేపటితరంకోసం ఒక్కసారి ఆలోచించండి..🙏🙏
మీ వేణుగోపాల్ రెడ్డి చెంచు
#TDPJSPBJP #NDAAlliance #NaraLokesh #PawannKalyan #TDPTwitter #NaraChandraBabuNaidu #AndhraPradesh #JanasenaParty #ycpshutdown #YSJaganCriminalPolitics
చిరు : ఈసారి కూడా అమ్మాయి పుడుతుందేమో అని భయమేస్తుంది
ఆడపిల్ల పుడితే అమ్మవారు పుట్టినట్టే - బాలయ్య ♥️♥️
Never Ever Compare This Low Minded Fellow with Balayya 👍