ఈరోజు జైనథ్ మండలంలో బోరజ్ గ్రామానికి చెందిన రమాకాంత్ నా చావుకు నువ్వే కారణం సీఎం చంద్రశేఖర్ రావు అని సూసైడ్ నోట్ రాసి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
రాష్ట్రానికి దేశానికి ఎంతో విలువైన వనరు యువత. కానీ కెసిఆర్ చేతకాని పాలనతో ఇలా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.
యువకుల్లారా ఇంకా ఒక నెలరోజులే ఓపిక పట్టండి. కెసిఆర్ గద్దే దించి బహుజన రాజ్యం రాబోతోంది. మీరు కన్న కలలు సహకారం కాబోతున్నవి. నిరాశకు లోను కావద్దు. #BSP తో చేతులు కలపండి.
#LiberateTelangana
#VR99
#Time4Blue
2nd ANM’s ని పర్మినెంట్ చేయాలని, అలాగే ప్రభుత్వం విడుదల చేయబోయ ఆన్లైన్ పరీక్ష దరఖాస్తు రద్దు చేయాలి డిమాండ్ చేస్తు, వారికి పెద్దపల్లి BSP కమిటి మద్ధతుగా నిలవడం జరిగింది
బి సీలకు జనాభాప్రకారం సీట్లు ఇవ్వాలే ,లేకుంటే భూస్థాపితం చేస్తాం అని హెచ్చరించిన @BRSparty కేర్ చెయ్యలే, అంటే ఏమిటి అర్ధం?ఆలోచించుకోవాలి , నియోజకవర్గంలో కనీసం 10,000 ఓట్లు లేని ఆధిపత్య( రెడ్డి ,వెలమ )వర్గాలకు మనమెందుకు వేయాలే ,
మన ఓట్లు మనం వేసుకోలేమా?
మనల్ని మనం పాలించుకోలేమా?
సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జుర్ మండలం, మర్తిడి గ్రామంలోని ఓ కుటుంబం ఎంత పేదరికంలో బతుకుతుందో చూడండి.
తాటి మట్టలతో కట్టుకున్న గుడిసెలో ఇంకా కట్టెల పోయి మీద వంట చేసుకుంటూ బతుకుతున్న కుటుంబం.
@RSPraveenSwaero @BSP4Telangana
LB స్టేడియంలో గద్దర్ గారి పార్థివదేహాన్ని చివరి చూపు చూసేందుకు వచ్చిన ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగింది. చాలా సార్లు తొక్కిసలాట జరిగి సరిగా Guard of Honour కూడా ఇవ్వలేని పరిస్థితి!! ఇంతటి గొప్ప ప్రజాగాయకునికి తెలంగాణ ప్రభుత్వం ఇంత అయిష్టంగా అరకొర బందోబస్తు ఇస్తే ఎట్ల? నిన్న మద్యాహ్నం మూడు గం.కు చనిపోతే రాత్రి 930 PM కు అధికార లాంఛనాల ప్రకటనా? ఎంతో మంది మహిళలు, మేధావులు, సీనియర్ సిటీజన్లు చివరి చూపుగా గద్దరన్నను చూడడానికి వచ్చారు. వాళ్ల కేమైనా అయితే?? కనీసం దారి పొడవునా తాగు నీటి సౌకర్యం ఏర్పాటు చేయవచ్చు కదా? లక్షల మంది పాల్గొన్న ఈ యాత్రలో ఎక్కడా అంబులెన్సులు కన్పించలేదు!! CM గారి కాన్వాయ్ కి మాత్రమే అంబులెన్సు సౌకర్యం ఉంటే సరిపోతుందా???
ప్రజా యుద్దనౌక గద్దర్ గారి మరణ వార్త అత్యంత బాధాకరం. మొన్న యాప్రాల్ లో గద్దరన్నతో వేదిక పంచుకునే అవకాశమొచ్చింది. అదే చివరిదని ఊహించలేదు.😭 విద్యార్థి దశలో ఊరు మనదిరా, వాడ మనదిరా అన్న పాటను 1987 లో అంబేద్కర్ జయంతి సందర్భంగా గద్దరన్న గొంతు నుండి విన్నాను. ఎన్నో తరాలను ప్రభావితం చేసిన ఈ గొంతుక నేడు మూగబోవడం దేశానికి తీరనిలోటు. ఈ ప్రజాగాయకుడి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. #Gaddar