రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఒక జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోని అనే మహిళా ప్రాణాన్ని బలిగొన్నది, ఉద్యోగ విధి నిర్వహణలో అంకితభావంతో నాలుగు సంవత్సరాల నుండి చేసిన పనికి ప్రభుత్వం అబద్రత భావం నింపి మంత్రి ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగులు కారు అనే ప్రకటన ప్రాణాన్ని బలితీసుకుంది.
మేము చేస్తున్న సమ్మె Govt కు ఏమాత్రం వ్యతిరేకం కాదు.అదనంగా పెంచిన సంవత్సర కాలాన్ని పూర్తి చేసి, ప్రభుత్వాన్ని దేశంలోనే శిఖరాగ్రాన నిలిపిన గాని మా రెగ్యులరైజెషన్ కనుచుపుమేరలో కనబడడం లేదు కాబట్టి కడుపు కాలి సమ్మె చేస్తున్నాం.
#regularise_jps_and_ops#justice4JPS@TSwithKCR@KTRBRS
జూనియర్ పంచాయతీ సెక్రెటరీల వారు కొనసగించే సమ్మె కోసం టెంట్ వేసుకోవడం కోసం అనుమతి ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం, అయినా కూడా వర్షంలో సైతం సమ్మె కొనసాగిస్తున్నారు, కొంచెం "అంతకరణ శుద్ధితో" ఆలోచించండి సార్.@TPS TPSF@Sangareddy
Junior Panchayat Secretaries from Telangana inform Pawan Kalyan that on completion of our probation period of 4 years we request to make a request to Telangana Government for regularization of our employment.
@PawanKalyan#jps_regularization#justicejps#regulariseJPS
@RSPraveenSwaero If we do this then what will the government do to us sir, think a little and take a decision sir, our honorable minister sir thank you sir
@RSPraveenSwaero Thanks you sir thank you for your support, we worth it, please consider this all particulars, please do regularise immediately,"thank you sir"