2029 lo AP ki CM @ncbn.
Devudu kuda aapaledu Idhi. Alliance unna alliance lekapoina CM aayane.
Alliance break avvadhu and elections ki velledhi alliance lone.
#Visakhapatnam#GVMC
జీవీఎంసీలో 120 వార్డులకు గాను పొత్తులో భాగంగా 32 వార్డులకు అభ్యర్థులను బీ.ఫారం అందజేసిన జనసేన పార్టీ.
అభ్యర్థుల పేర్లు విడుదల చేసిన జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు వంశి కృష్ణ శ్రీనివాస్
అందరికీ నమస్కారం 🙏🏻
GVMC స్థానిక ఎన్నికలకు సంబంధించి విశాఖ మేయర్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపునుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇంచార్జి శ్రీమతి పసుపులేటి ఉషా కిరణ్ గారు ఈ రోజు నామినేషన్ వేయుటకు జోనల్ కార్యాలయానికి విచ్చేస్తున్నారు. కావున మన అందరి బాధ్యతగా ఉషా కిరణ్ గారు గెలుపునకు ప్రతి ఒక్కరి కృషి, ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము 🙏
All the best madam @UshakiranPasup1 👍
Jai Janasena ✊🏼
Waah midhi emina
International party entra
Mi kanna memey better atleast 2 states lo vunnam miru Kuppam sandullo
Mandalagiri mogga lo thappa Ekkada leru
Regional party anta
@GudumbaCares007 Aayana Pendurthi lo work cheskunnadu
Theera YCP Nunchi vachina Panchakarla ki seat ichedu bosu
Elagalo nominated set cheskunnadu
Na pelliki chief guest Sir a
Bolisetty Chepedu ani Service vodhulukuni Party loki vachadu kaani ippudu aa bolisetty a party ni vodilesadu