#Telangana ప్రజలు చూడవలసిన సినిమా ఇది గడిచిన చరిత్ర కాదు
నిజాం గురి చేసిన బానిసత్వం,
ఖాసీం రజ్వి సాగించిన మరణాహోమామం,
రజాకారులు చేసిన నికృష్ట చేష్టలు,
వారికీ సహకరించిన కొందరు బుస్వాములు,పెత్తందారులు
తెలంగాణ ప్రజల మానప్రాణాలతో ఆడిన ఆట
ఇలాంటి సినిమా తీసిన @GudurNarayana అన్న 🙏
#rajaakar నిజాం గురి చేసిన బానిసత్వం
ఖాసీం రజ్వి సాగించిన మరణాహోమామం
రజాకారులు చేసిన నికృష్ట చేష్టలు
వారికీ సహకరించిన కొందరు బుస్వాములు,పెత్తందారులు
తెలంగాణ ప్రజల మాన ప్రాణాలతో ఆడిన చెలగాటం మొత్తం కలగలిపిన అందరూ తేలుసుకోవలిసిన ఇది మన చరిత్ర
ఇలాంటి సినిమా తీసిన @GudurNarayana 🙏
తెలంగాణలో వైన్స్ టెండర్లకు 15 రోజులు సమయం. కానీ సామాన్య ప్రజలు తమ స్వంత ఇంటి కొరకు దరఖాస్తు చేసే గృహలక్ష్మి పథకానికి మాత్రం మూడు రోజుల సమయం, ఇదే బంగారు తెలంగాణలోని కల్వకుంట్ల రాజ్యాంగం...✍️
@BJP4India జాతీయ ఉపాధ్యక్షులుగా @aruna_dk గారిని మరియు జాతీయ ప్రధాన కార్యదర్శిగా @bandisanjay_bjp గారిని నియమించిన బీజేపీ జాతీయ అధిష్టానానికి జాతీయ అధ్యక్షులు @JPNadda గారికి కృతజ్ఞతలు 🙏
@BJP4India జాతీయ ఉపాధ్యక్షులుగా @aruna_dk గారిని మరియు జాతీయ ప్రధాన కార్యదర్శిగా @bandisanjay_bjp గారిని నియమించిన బీజేపీ జాతీయ అధిష్టానానికి జాతీయ అధ్యక్షులు @JPNadda గారికి కృతజ్ఞతలు 🙏
@BJP4India జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి @aruna_dk గారి సూచన మేరకు బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ లైసెన్స్ ఉచిత నమోదు కార్యక్రమంలో పాలుగొనడం జరిగింది
#drivinglicence#bjpgadwal
విలువలతో కూడిన రాజకీయ ఓనమాలు నేర్పారు
నమ్ముకున్న సిద్ధాంతం కోసం చేతబట్టిన జండా ఎప్పటికీ విడవకూడదని
ప్రజాసేవ పరమావధిగా జీవితాన్ని పార్టీ కోసం అర్పించిన రాజశేఖర్ రెడ్డి గారిని గురు పౌర్ణమి సందర్భంగా సత్కరించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది
@BJP4Telangana @BJYMinTS
🔶ఆ గాలిపటంలా ఉన్నతంగా ఎగిరే మన ఘనత
🔶నింగి నుంచి నేలకు దిగివచ్చే హరివిల్లులు
🔶జీవితాన్ని రంగులమయం చేసే అచ్చమైన వేడుక మన సంక్రాతి
🔶మీకు , మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!
#MakaraSankranti#MakarSankranti2023#Fest2023#hindufestival
ఈరోజు గద్వాల పట్టణంలోని S.V.ఈవెంట్ హాల్ లో అసెంబ్లీ పోలింగ్ బూతు సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది..
👉ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా @BJP4India ఉపాధ్యక్షురాలు @aruna_dk గారు @BjpGadwal జిల్లా ఉపాధ్యక్షులు @SnigdhaDk అక్క హాజరయి గద్వాల మండలం రిజిస్ట్రేషన్ స్టాల్ ను సందర్శించారు