ఈరోజు ఉదయం 9.00 ఎచ్చెర్ల నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు కార్యక్రమం ���ణస్థలం మండలంలో పైడిభీమవరం స్వర్గీయ సత్యేంద్ర వర్మ రాజు గారి తోటలో పెద్ద ఎత్తున నిర్వహించబడును కావున టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అందరు తప్పక హాజరుఅయ్యి ఈ కార్యక్రమం ను విజయవంతం చేయవలిసినిదిగా మనవి
మీ
NER
ఎట్చేర్ల నియోజకవర్గం లో మినీ మహానాడు కి రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ డైరెక్టర్ శ్రీ NER గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హాజరైన తెలుగుదేశం నాయకులు ,కార్యకర్తలు. #NERatMiniMahanadu
NER యువత వేల్పురాయి కుర్రాళ్ళు గౌ.NER గారిని ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో TNSF జిల్లా ప్రధాన కార్యదర్శి కలిశెట్టి కన్నం నాయుడు, బాలి మధు, సతీష్, తాతి నాయుడు పాల్గొన్నారు. #ISupportNER @NERTDP
అంద్రప్రదేశ్ రాష్ట్ర గ్రూహనిర్మణశాఖ ఢైరక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసి తోలి సారిగ సొంత నియేజక వర్గానికి వస్తున్న పేదల అశాజ్యోతి ఎచ్చెర్ల నియోజకవర్గం టిఢిపి నాయకులు గౌ. శ్రీ ఎన్.ఈశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం
#Rally4NER @NERTDP
@Ner_Followers@ncbn@naralokesh@RamMNK
నాకు స్వాగతం పలకడం కోసం ప్రవాహంల తరలి వచ్చి, అడుగడుగున నీరాజనాలు పలికి,నాకు అభినందనలు తెలియజేసిన నా అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు చూపించిన అభిమానం మరువలేనిది, మీరు ఇచ్చిన ఈ ఉత్సాహం నాపై మరింత బాధ్యతను పెంచింది.
ధన్యవాదాలతో..మీ.. NER