💥💥తెలంగాణ @TelanganaDGP కార్యాలయం వద్ద #SSU తెలంగాణ ప్రభుత్వం #TSLPRB ద్వారా నిర్వహించిన SI,కానిస్టేబుల్ పోలీస్ పరీక్ష రాసిన SC,ST,BC,అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్.@KTRTRS@TelanganaCMO @mahmoodalitrs ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలి.✊ @RSPraveenSwaero#TSLPRB
#TSLPRB చేసిన తప్పిదం పై ప్రశ్నిస్తే కేసులా?
రిజర్వేషన్లు పాటించండి అంటే కేసులా ?
రాజ్యాంగాన్ని ఉల్లంఘించ వద్దు అంటే బెదిరింపులా ?
Sc,St,BC లకు న్యాయం చేయమంటే స్పందించరా?
గిందుకేనా తెలంగాణ కోసం అమరులు త్యాగం చేసింది ?
@RSPraveenSwaero@Ashoksi19231904
@
@KTRTRS పోలీస్ పరీక్షలో రిజర్వేషన్ లు అమలుచెయ్యండి
లేదా కటఫ్ మర్క్స్ తగ్గించండి
SC&ST&BC అభ్యర్థులకు న్యాయం చెయ్యండి
#TSLPRB ఇచ్చిన తప్పుడు ప్రశ్నలన్నింటికి
అందరికి మార్కులు కలపాలి. మాకు నాయ్యం చేయండి సార్..