స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సన్నద్ధం కావాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ల��లని స్పష��టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం కాకినాడలో జనసేన నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థల ఎన్నికల కోసం నియమించిన సమన్వయకర్తలు, కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు, సపోర్ట్ టీం సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల సన్నాహకాలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా నియమ���ంచిన కమిటీలు క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన విధివిధానాలను తెలియచేశారు.
I have personally seen her visit the Sachivalayams in her own ward, check the pending pension applications, and follow up on every issue until it was resolved.
That kind of ground-level work is the reason she has earned strong support among the people in her ward.
#NTRPensions
I have personally seen her visit the Sachivalayams in her own ward, check the pending pension applications, and follow up on every issue until it was resolved.
That kind of ground-level work is the reason she has earned strong support among the people in her ward.
Regarding pensions,every application may not be approved, but in some cases, people couldn’t even apply online because of Aadhaar update issues
At that time @gkvasantha Garu personally coordinated those cases and helped get the issues resolved
@JanaSenaParty#NTRPensionbharosa
33వ వార్డులో 2వ రోజు 'డోర్ టు డోర్' పర్యటన మాజీ కార్పొరేటర్ @gkvasantha గారి ఆధ్వర్యంలో ఇంటికీ వెళ్లి కూటమి పథకాల అమ���ు, డ్రైనేజీ,వాటర్ లైట్స్ సమస్యలపై ఆరా తీశారు.ఈరోజు ప్రారంభమైన కొత్త పెన్షన్లకు అర్హులైన వారికి దగ్గరుండి అప్లై చేయించారు. వార్డు అధ్యక్షులు ఆకుల రాజు పాల్గొన్నారు
33 వ వార్డులో మాజీ కార్పొరేటర్ @gkvasantha ఆధ్వర్యంలో డోర్ టు డోర్ సమస్యలు అలాగే పథకాల కోసం పర్యటన జరిగింది కొత్త పెన్షన్లు కోసం అందరికీ చెప్పడం జరిగింది Day1
Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan.
A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the applause.
Striking performance by @IamJagguBhai garu and all the other artists. Love to the leading lady, #JanhviKapoor.
Compliments to all the technicians and producers.
My warm regards to the captain of the ship, @BuchiBabuSana garu, for elevating everyone and putting Charan garu on a high pedestal.
Congratulations to the entire team of #Peddi !
మామూలుగా వీకెండ్ అయిపోయాక పెద్ద సినిమాలకు మండే టెస్ట్ చాలా కీలకంగా ఉంటుంది.. సోమవారం వస్తే కలెక్షన్లతో పాటు బుక్ మై షోలో బుకింగ్స్ కూడా తగ్గిపోతుంటాయి. కానీ ‘పెద్ది’ సినిమా మండే మధ్యాహ్నం కూడా గంటకు 14 వేల టికెట్ ట్రెండింగ్ చూపిస్తుంది. రామ్ చరణ్ స్టార్ పవర్‌కు ఇది నిదర్శనం అనే చెప్పాలి.. సినిమా లాంగ్ రన్���కు ఇది సంకేతమా..? కొన్ని మల్టీప్లెక్సులలో టికెట్ రేట్ 420 రూపాయల నుంచి 350 రూపాయలకు ��చ్చింది.. ఇది కూడా సినిమాకు హెల్ప్ అయ్యేలా కనిపిస్తుంది.
#Peddi #RamCharan #BuchibabuSana
సకల జనుల సంకల్పం... అమరుల త్యాగాల రూపం... మన తెలంగాణ
"నా తెలంగాణ కోటి రతనాల వీణ!" అని దాశరథి గారు పలికిన అక్షర సత్యం ,స్వేచ్ఛా గీతమై మ్రోగిన రోజు పుష్కరం క్రితం ఈ రోజు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజ���ందరికీ హృదయపూర్వక రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవ పోరాటానికి, త్యాగాలకు ప్రతిఫలంగా నిలిచిన చారిత్రాత్మక ఘట్టం.
తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, రైతులు మరియు అమర వీరులకు నా వినమ్ర నివాళులు.
తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లు. ఇక్కడి గాలిలో పౌరుషం ఉంటుంది, నీటిలో ఉద్యమ ప్రవాహం ఉంది, నేలలో అమరుల రక్తం ఉంది.సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తి నుంచి, కొమురం భీమ్ వంటి మహనీయుల త్యాగాల వరకు, ఈ భూమి స్వాభిమానానికి, న్యాయం కోసం చేసే పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలు, సాహిత్య సంపదతో భారతదేశ వైవిధ్యంలో తెలంగాణాది ఒక విశిష్టమైన స్థానం.
తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల పట్ల నాకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన ఆవేదన, బాధ్యతాభావం ఉన్నాయి. ఫ్లోరోసి��్ బాధిత ప్రాంతాల పరిస్థితి, గిరిజనుల హక్కులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆశలు, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లోని సవాళ్లు ఇవన్నీ రాజకీయ అంశాలకంటే ముందుగా మానవీయ అంశాలుగా నేను భావించాను. ప్రజల కష్టాలు ఏ ప్రాంతానివైనా, అవి మన అందరి బాధ్యత అనే నమ్మకం నాది.
ఈ రోజు తెలంగాణ దేశంలో ఐటీ, ఔషధ పరిశ్రమలు, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, స్టార్టప్ వ్యవస్థ, విద్యా రంగాల్లో తన ప్రత్యేక ముద్రను వేసుకుంటోంది. అయితే అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే ఆ అభివృద్ధి సంపూర్ణమవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, చిన్న రైతులు కూడా సమాన అవకాశాలతో ముందుకు సాగే తెలంగాణ నిర్మాణమే మనందరి లక్ష్యంగా ఉండాలి.
తెలంగాణ అంటే అపారమైన ఆత్మీయ���, అపూర్వమైన సంస్కృతి, అద్భుతమైన మానవ సంబంధాల సమాహారం.తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుంది..
12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మరింత ప్రగతి సాధించాలని, ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని, యువతకు విస్తృత అవకాశాలు లభించాలని, రైతు సంక్షేమం బలోపేతం కావాలని, మహిళలు మరింత సాధికారత పొందాలని, సామాజిక న్యాయం మరియు సమగ్రాభివృద్ధితో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిల��ాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
జై తెలంగాణ! జై హింద్!
#TelanganaFormationDay
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
My Heartfelt Congratulations!! to Thiru @actorvijay avl, for embarking on a political journey in Tamilnadu, the land of Saints & Siddhars.
@tvkvijayhq
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమో��ు కార్యక్రమంలో భాగంగా 500 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన జనసేన సాధక్ డా.గోపి కృష్ణ (GK) గారికి అభినందనలు.
#JanasenaUdyami
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నివాసానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, అటవీ శాఖకి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు
•జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి నిధుల కేటాయింపు, ని��ోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై చర్చ
• రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్ల పనుల గురించి తెలిపి అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రెయిన్స్ నిర్మించడం ద్వారా పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయవచ్చని వివరించారు
•నీటిపారుదలశాఖ పరిధిలోని డ్రైనేజ్ ల్లో పూడిక తీత అంశాన్ని ప్రస్తావించిన ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వేసవిలో పూడిక తీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసేలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
• అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలను ముఖ్యమంత్రివర్యులకు తెలియజేశారు
•అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోపై పలు అంశాలపై మాట్లాడుకోవాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ రోజు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి గారి నివాసంలో సమావేశం జరుగుతోంది.
నిబంధనల ఉల్లంఘనలే వేట్లపాలెం పేలుడు ప్రమాదానికి కారణం
•8 మంది పని చేయాల్సిన చోట 31 మందితో పని చేయించారు
•భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలు కఠినతరం చేస్తాం
•కాకినాడ జీజీహెచ్ లో వేట్లపాలెం పేలుడు ప్రమాద బాధిత క్షతగాత్రులను పరామర్శించిన ఉప ముఖ్యమ���త్రి ��్రీ @PawanKalyan గారు
యాజమాన్యాలు భద్రతాపరమైన నిబంధనలు పాటించకపోవడమే వేట్లపాలెం బాణసంచా తయారీ యూనిట్లోపేలుడు ప్రమాదానికి కారణమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. జాతరలు, పండుగలు ఉండడంతో పరిమితికి మించి కూలీలను పనికి పెట్టుకున్నారని తెలిపారు. 8 మంది పని చేసేందుకు అనుమతి ఉన్న ప్రదేశంలో 31 మంది చేత పని చేయిస్తుండడం దారుణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని చెప్పారు. శనివారం రాత్రి కాకినాడ జీజీహెచ్ లో వేట్లపాలెం పేలుడు ఘటన మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించారు. ఘటన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ...
•సామర్లకోట మండలం, వేట్లపాలెం వద్ద బాణసంచా తయారీ యూనిట్ లో జరిగిన ప్రమాదంలో 20 మంది మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. అనుమతులు తీసుకున్న మేరకు యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదు. ఇలాంటి సంఘటనలకు యాజమాన్యాలే బాధ్యత వహించాలి. ఇక్కడికి వచ్చ�� ముందు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో చర్చించాం. నిబంధనలు మరింత కఠినతరం చేయడంపై చర్చించాం. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నాం. క్షతగాత్రులకు చికిత్సకయ్యే పూర్తి ఖర్చుల ప్రభుత్వమే భరిస్తుంది మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని అన్నారు. రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు గారు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు, డీసీసీబీ ఛైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి గారు, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీ తోట సుధీర్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ షాన్మోహన్ సగిలి గారు, ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారు తదితరులు శ్రీ పవన్ కళ్యా���్ గారితో పాటు క్షతగాత్రులను పరామర్శించారు.
@PMOIndia @AndhraPradeshCM @CollectorKakin1 @PIB_India @IPR_AP @pibvijayawada
ఈరోజు మధ్యాహ్నం కాకినాడ జిల్లా, సామర్లకోట మండలం, వేట్లపాలెం పరిధిలోని బాణసంచా కేంద్రంలో జరిగిన పేలుడు ఘటన లో మృత్యువాత పడిన మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించేందుకు, ఈరోజు రాత్రి రాజమండ్రి విమానాశ్రయం నుండి నేరుగా కాకినాడ జీజీహెచ్ కు చేరుకొనున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.