కేంద్ర మంత్రి చౌహన్ జీ CBN ఇచ్చిన స్క్రిప్ట్ చదివేయడమే నా.....
రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేసినందుకు నాటి సీఎం వైయస్ జగన్ ను మార్చ్ 2026న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించింది
జగన్ ప్రభుత్వం దిగిపోయేనాటికి 9.02 లక్షల ఇళ్లు పూర్తి చేసినట్లు కేంద్ర ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయ్
పక్కా ఆధారాలు మీకోసం 👇
RT & షేర్ 👍
ఆంధ్రప్రదేశ్ లో పసిబిడ్డలపై ఆగని లైంగిక దాడులు, వద్దు పెద్దనాన్న అంటూ పసిబిడ్డ వేడుకున్న వదలని దుర్మార్గుడు
🚨 AP లో అమానుషం.. పదేళ్ల బాలికపై 45 ఏళ్ల రమేష్ నాయుడు లైంగిక దాడి!
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం అబ్బినాయుడుపల్లెలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది.
5వ తరగతి చదువుతున్న పదేళ్ల మైనర్ బాలిక ఇంటి బయట కూర్చుని ఉండగా, అదే గ్రామానికి చెందిన చీరల రమేష్ నాయుడు (45) ఆమెను ఆటోలో రైల్వే స్టేషన్‌కు, ఆపై ఊరి చివరకు తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
సోమవారం జరిగిన ఈ దారుణాన్ని భయంతో దిగమింగిన చిన్నారి, ఒక రోజు తర్వాత ధైర్యం చేసి తల్లికి విషయం చెప్పింది.
దీంతో లబోదిబోమంటూ బాధితులు రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ ఘోరంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచడం పలు విమర్శలకు తావిస్తోంది.
🚨 #APisNotInSafeHands
రైల్వేకోడూరులో మైనర్ బాలికపై చీరల రమేష్ నాయుడు అఘాయిత్యం..!
రైల్వే కోడూరు మండలం అబ్బినాయుడుపల్లెలో ఐదో తరగతి చదువుతున్న బాలికను.. ఆటోలో రైల్వే స్టేషన్‌కు తీసుకువెళ్లి పైశాచికంగా వ్యవహరించిన రమేష్ నాయుడు
మరుసటి రోజు భయపడిపోతూ.. జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పిన బాలిక. దాంతో రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
కానీ.. చీరల రమేష్ నాయుడుకి టీడీపీ నేతలతో సత్సంబంధాలు ఉండటంతో.. మొక్కుబడిగా కేసు నమోదు చేసి విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు. రాజీ కోసం రంగంలోకి దిగిన టీడీపీ నేతలు
ఆడబిడ్డలకు మీరు కల్పించే రక్షణ ఇదేనా @ncbn, @Anitha_TDP, @PawanKalyan ?
దువ్వాడ శ్రీనివాస్
సస్పెండ్ అయి ఆల్మోస్ట్ 1 ఇయర్ పైనే అయిన్ది స్టిల్ జగన్ గారి గురించి, పార్టీ గురించి ఒక్క నెగటివ్ కామెంట్ చేయలేదు
ఈ రోజు అన్నెవన్నో సస్పెండ్ చేస్తే నిన్నటి దాకా పార్టీ ముఖ్యం,కార్యకర్తలు ముఖ్యం అని ముసలి కన్నీరు కార్చి ఈ రోజు సస్పెండ్ అవ్వగానే డబ్బులు పెట్టి జనాల్ని తోలా అని తప్పుడు కూతలు కుస్తున్నాడు
ఎవడికో నచ్చలేదనో, ఎవడో ఏదో అనుకుంటాడునో పార్టీ కి నమ్మకంగా పని చేసే వాళ్ళని ఇంకా దూరం పెడతారా?
నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు @ysjagan అన్నా
🚨 ఏపీలో దారుణం.. పదేళ్ల బాలికపై లైంగిక దాడి
తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో దారుణ ఘటన
10 ఏళ్ల మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన 45 ఏళ్ల చీరల రమేష్ నాయుడు
ఇంటి బయట కూర్చుని ఉన్న బాలికను ఆటోలో రైల్వే స్టేషన్ కు తీసుకువెళ్లిన రమేష్ నాయుడు
బాలికను ఊరి బయటకు తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేసిన చీరల రమేష్ నాయుడు
రైల్వే కోడూరు మండలం అబ్బినాయుడుపల్లెలో 5వ తరగతి చదువుతున్న బాలిక
సోమవారం జరిగిన సంఘటన, ఒకరోజు తర్వాత తల్లికి విషయం తెలిపిన బాలిక
లబోదిబోమంటూ రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు
కేసు నమోదు చేసి విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు
తిరుమల ఇంత నిర్లక్ష్యం నా చిన్నప్పటి నుండి చూడలేదు
తిరుమల దర్శనానికి 30 గంటలు పట్టిందని, 20 గంటలు అసలు భోజనం కూడా సరఫరా చేయలేదని, బఠాణీలు, స్నాక్స్ డబుల్ రేట్ లో కొనుక్కుని తిన్నామని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన ఓ వ్యక్తి
సంచలనం
హాస్టల్స్ లో ఉండే చిన్న అమ్మాయిలను ప్రైవేటు వ్యక్తుల ఇంటికి పంపిస్తున్న హాస్టల్ వంట మనిషి
ఇంత దారుణమా, విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు
తక్షణమే రాజీనామా చేయాలి
ఒంగోలు 📍
అన్నా నన్ను ఇంటికి తీసుకెళ్లండి.. నాకు అన్నం కూడా సరిగా పెట్టడం లేదు
ప్రకాశం జిల్లా రాచవారిపాలెం దగ్గర గొర్రెలు మేపుతూ నడవలేని స్థితిలో ఉన్న 8 ఏళ్ల వయసున్న రామయ్య అనే బాలుడు
బడిలో పాఠాలు చదవాల్సిన వయసులో గొర్రెలను మేపుతూ అవస్థలు పడుతున్న నర్రవాడ గ్రామానికి చెందిన బాలుడు
అన్నా నాకు అన్నం కూడా సరిగా పెట్టడం లేదు. నేను సరిగ్గా నడవలేకపోతున్నాను.. నన్ను ఇంటికి తీసుకెళ్లండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్న రామయ్య
బాలుడిని గుర్తించి అతనికి వైద్యం, ఆహారం అందించి తల్లిదండ్రుల వద్దకు చేర్చి చదువుకునేలా సౌకర్యాలు కల్పించాలని @naralokesh , @APPOLICE100 లకు విజ్ఞప్తి
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై చంద్రబాబు సర్కార్ పాశవిక దాడి, ఒక అమానుష చర్య. ప్రభుత్వ ఉద్యోగులపై పోలీసులు లాఠీఛార్జి అత్యంత తీవ్రమైన విషయం. వారి డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపనప్పుడు, ప్రజాస్వామ్యయుతంగా వారి గొంతును వినిపించడం నేరం ఎలా అవుతుంది? ఆందోళన చేస్తే ఈ రకంగా లాఠీలతో కొడతారా? మహిళలని చూడకుండా గాయపరుస్తారా? ఈడ్చి పడేస్తారా? శాంతియుత ఆందోళనలపై దాడులు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? ధర్నాకోసం వస్తున్న వారిని అడ్డుకుని పోలీస్స్టేషన్లలో నిర్భంధించి నరకయాతన పెడతారా? ధర్నా జరగనీయకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను అడ్డగోలుగా సస్పెండ్ చేయడం దారుణం కాదా? చంద్రబాబు గారూ… ఇది ప్రజాస్వామ్యమేనా? రోజురోజుకూ మీ నిరంకుశత్వం పెరిగిపోతోంది? అధికారం చేతిలో ఉందికదా అని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటే ఎలా?
@ncbn గారూ… గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులే కాదు, ఇవాళ ఏ ఉద్యోగి అయినా రోడ్డెక్కుతున్నారంటే, కారణం మేనిఫెస్టోలో మీరు హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగులందరికీ వెన్నుపోటు పొడవటమే. మీరు అధికారంలోకి వస్తానే ఐ.ఆర్.అన్నారు, పీఆర్సీ అన్నారు. తీరా ఐ.ఆర్.లేదు, పీఆర్సీ లేదు. మేం పీఆర్సీ ఛైర్మన్‌ను నియమిస్తే వెళ్లగొట్టారు. ఉద్యోగులకు హక్కుగా ఇవ్వాల్సిన 5 డీఏలు పెండింగ్. ఉద్యోగులు రోడ్డెక్కితే, అప్పుడు అందులో 2 డీఏలు ఇస్తానని ప్రకటించి, అరియర్స్ చెల్లింపునకు కూడా వాయిదాలు పెట్టారు. సరెండర్ లీవ్స్ పెండింగ్. ఉద్యోగులకు పెట్టిన బకాయిలు దాదాపు రూ.4౦వేల కోట్లు.
వీటికితోడు , మీరు ఆ సీట్లోకి వచ్చిన తొలిరోజు నుంచే, మేం దేశంలో ఎక్కడాలేని విధంగా, పరిపాలనలో విప్లవాత్మక చర్యగా, తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలపై కక్ష గట్టారు. గ్రామ స్థాయిలోనే 54౦ కిపైగా సేవలందించిన, మా మానసపుత్రికలైన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యమే లక్ష్యంగా, మీరు ఆ వ్యవస్థలపై నిరంతరం దాడిచేస్తూనే ఉన్నారు. గ్రామ స్వరాజ్యం కనబడకుండా చేసేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఒకే నోటిఫికేషన్‌తో దేశచరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను, వాలంటీర్ల రూపంలో మరో 2.6 లక్షల ఉద్యోగాలను గ్రామ, వార్డు స్థాయిలో పారదర్శక పాలనకోసం మేం సృష్టిస్తే, హేతు బద్ధీకరణ పేరుతో శాశ్వతంగా 30వేల ఉద్యోగాలకు ఎసరు పెట్టడమే కాదు, వాలంటీర్లకు మేం ఇచ్చే రూ.5వేల జీతాన్ని, రూ.10వేలు చేస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక వారికీ వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు వాలంటీర్లు అందించే సేవలనూ సచివాలయాల ఉద్యోగుల నెత్తిమీద పెట్టి, మోయలేని పనిభారాన్ని పెట్టారు. పారదర్శకతకూ, ఇంటివద్దకే పాలనకూ తెరదించారు. మీరు పెడుతున్న కష్టాలు, వేధింపులు భరించలేక ఒత్తిడికి గురై కొందరు, బలవన్మరణానికి పాల్పడి మరికొందరు, ఇలా ఈ రెండున్నరేళ్ల మీ దుర్మార్గ పరిపాలనలో ఏకంగా సుమారు 100 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరి ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు, వారి బాధలు వినాలనే ఉద్దేశం మీకు లేనప్పుడు, వారు శాంతియుత ఆందోళన ద్వారా తమ గొంతు వినిపించాలనుకోవడం తప్పు ఎలా అవుతుంది?
చంద్రబాబుగారూ.. వెంటనే ఈ లాఠీఛార్జి ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించడమే కాకుండా, ఉద్యోగులకు క్షమాపణ చెప్పండి. వారిపై విధించిన సస్పెన్షన్లను బేషరతుగా ఎత్తివేయండి.
ఈ సందర్భంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు వారి జగనన్నగా నేను హామీ ఇస్తున్నాను. దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, గ్రామ-వార్డు సచివాలయాల వ్యవస్థను మునుపటికంటే మరింత బలోపేతం చేస్తాం. తద్వారా గ్రామ స్వరాజ్యం మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్దిల్లుతుంది, మాట ఇస్తే, మాటమీద నిలబడే విశ్వసనీయ పాలన మళ్లీ ఉజ్వలిస్తుంది. ఉద్యోగులు తమ బాధ్యతలను గొప్పగా నిర్వర్తించేలా, ప్రజలకు అద్భుతమైన సేవలు మీ ద్వారా మళ్లీ అందేలా, దేశం మీవైపు చూసేలా అన్నిరకాల చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రెండున్నరేళ్లు అయిపోయింది. ఇక మిగిలింది రెండున్నరేళ్లు మాత్రమే. కళ్లుమూసుకుంటే ఆ కాలంకూడా ఇట్టే గడిచిపోతుంది. మన అందరి ప్రభుత్వం తప్పక వస్తుంది. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది.
ఏందిరా ఈ దారుణాలు 💔
ఒకప్పుడు ఎలా ఉండే నా ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఈ స్థితికి వచ్చింది
మన వాళ్ళు ఎవరైనా ఉంటే పంపి ఈ పిల్లాడిని విడిపించి తల్లి తండ్రి దెగ్గర చేర్చండి @YSRCParty@JaganannaCNCTS
అన్నా.. ఆకలేస్తుంది.. మా అమ్మ దగ్గరికి తీసుకెళ్లండి
ప్రకాశం జిల్లా రాచవారిపాలెం సమీపంలో గొర్రెలు మేపుతూ నడవలేని దీనస్థితిలో 8 ఏళ్ల బాలుడు రామయ్య
బడిలో బాట పట్టాల్సిన వయసులో గొర్రెలను మేపుతూ అవస్థలు పడుతున్న నర్రవాడ గ్రామానికి చెందిన రామయ్య
అన్నా.. అన్నం కూడా సరిగా పెట్టడం లేదు.. నన్ను ఇంటికి తీసుకెళ్లండి అంటూ కన్నీళ్లు
బాలుడిని గుర్తించి సరైన వైద్యం అందించి తల్లిదండ్రుల వద్దకు చేర్చి చదువుకునేలా సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి
విజయవాడ నుంచి బెంగుళూర్ సుమారు 150 kms దూరం తగ్గుతుంది అంటున్నారు, 4 అవర్స్ టైం సేవ్ అవుతుందట 👏👏
వైఎస్ జగన్ గారు కేంద్రం తో పట్టుబట్టి తెచ్చిన కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే
బెంగుళూర్ నుంచి పులివెందుల స్ట్రెచ్ కంప్లీటెడ్ అని తెలిసింది త్వరలో వాహనదారులకు అందుబాటులోకి వస్తుంది !
🚨
రూ. 1200 కోట్లు, భోగాపురం వద్ద కొత్త ఎయిర్పోర్ట్ కు ఖర్చు చేసింది మాజీ ముఖ్యమంత్రి జగన్
సీఎం చంద్రబాబు నాయుడు అమరావతికి తప్ప విశాఖకు ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు
- మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
#Bhogapuram#VizagAirport
రూ.15 వేలు తీసుకుంటున్న INFLUENCERS అందరూ ఇది కూడా POST చేయండి.
జన సైనికులారా ఈ రోడ్డు మీ కళ్ళకు కనిపిస్తే మీ నాయకుడు @PawanKalyan కు చెప్పి రోడ్డు వేయించండి రా.