LESSON # 7:: How to get richer as the world economies crash:
Are you working to get rich or are you working to get wealthy?
Definitions:
Rich is measured in $.
Wealth is measured in TIME.
For example a rich person might say: “I have $1 million in the bank.”
A wealthy person may say:
“If I stopped working today….I would have enough income to cover all my living expenses to survive 7 months”
During a global economic crash, prices on many assets will crash….which means a crash may be a good time to acquire assets, such as rental real estate…. that provides cash flow.
I’ve followed this formula through 3 economic crashes and came out wealthier.
What would you do to increase your wealth during an evonomic crisis?
Best to plan now.
Take care. Rough economy ahead.
Thank You KCR Garu for your visionary leadership
Foxconn had chosen Hyderabad purely because of the speed at which the then KCR Govt moved to facilitate their operations
Glad that their operations will begin next month
AirPods made in Telangana being shipped to the world is a matter of pride for entire India ✊
.@ncbn గారు .. ప్రజలకు సూపర్సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు.
నీవు చీటర్వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా?
ఆడబిడ్డ నిధి:
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళలకు రూ.37,313 కోట్లు ఇవ్వాలి. ఎంత ఇచ్చావ్?
దీపం:
ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. 1,54,47,061 కనెక్షన్లకు గాను రూ.4115 కోట్లు ఇవ్వాలి. ఎన్ని కోట్లు కేటాయించావ్?
తల్లికి వందనం:
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15,000లు ఇస్తా అన్నావు. రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు గాను రూ.12,450 కోట్లు ఇవ్వాలి. ఎంత మందికి ఇచ్చావ్?
అన్నదాత:
ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అన్నావు. రాష్ట్రంలో 53.52 లక్షల మంది రైతులకు గాను రూ.10,706 కోట్లు అవుతుంది. ఎంత ఇచ్చావ్?
ఉచిత బస్సు ప్రయాణం:
రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి దాదాపు ఏడాదికి రూ.3వేల కోట్లు అవుతుంది. ఇప్పటి వరకు అతీగతీలేదు.
యువగళం:
రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉపాధి, నిరుద్యోగులకు రూ.3వేలు ఇస్తా అన్నావ్. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.36వేల చొప్పున రూ.7,200 కోట్లు ఇవ్వాలి? ఎప్పుడు ఇస్తావ్
50 ఏళ్లు పైబడిన వారికి రూ.4వేలు పింఛన్:
రాష్ట్రంలో 50 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు దాదాపు 17 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.48వేలు ఇస్తా అన్నావ్. మొత్తం రూ.8,160 కోట్లు కావాలి. నువ్వు ఎంత ఇచ్చావ్.
నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు?
ప్రశ్నిస్తే కేసులు పెడతానంటున్నావు, అరెస్టులు చేస్తానంటున్నావు.
నాతో సహా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్మీడియా యాక్టివిస్టులు నిన్ను నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారు.
#WeStandForTruth
#WeAreWithYSRCPSM
ఏపీ 2024 ఎలక్షన్ ఫలితాలు ఒక వింత 👇
మే 15 న ఎలక్షన్ కమిషన్ వెల్లడించిన నమోదు అయినా ఓట్లకి - 120 రోజుల తరువాత అదే కమిషన్ ఇచ్చిన ఫామ్ 20 ప్రకారం లెక్కించిన ఓట్లకి అసలు పొంతనే లేదు
పార్లమెంట్ ల వారీగా పోల్ అయిన ఓట్లు - లెక్కించిన ఓట్ల వివరాలు చూడండి 👇
ఎలక్షన్ కమిషన్ ప్రకారం 25 పార్లమెంట్ స్థానాలకి పోల్ అయిన మొత్తం ఓట్లు - 3,33,52,227 ఓట్లు
ఫామ్ 20 ప్రకారం మొత్తం లెక్కించిన ఓట్లు - 3,32,08,300
1,43,927 ఓట్ల వ్యత్యాసం - ఈ ఓట్లు ఏమయ్యాయో ఎవరికి తెలుసు?
ఎలక్షన్ కమిషన్ ప్రకారం మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు- 4,44,216
ఫామ్ 20 ప్రకారం లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు -5,10,417
వ్యత్యాసం - 66,201 ఓట్లు
4.44 లక్షలు ఉన్న పోస్టల్ ఓట్లలోనే 66 వేల ఓట్ల అధికంగా లెక్కించారు
విచిత్రం ఏంటంటే EVM ఓట్లలో 1.439 లక్షలు, పోస్టల్ ఓట్లలో 66 వేలు ఓట్లు తేడా వచ్చిన -ఫైనల్ ఓటు శాతం 81.6% మారలేదు?
ఉదాహరణ
1. గుంటూరు పార్లమెంట్ 👇
ఎలక్షన్ కమిషన్ ప్రకారం
పోల్ అయిన ఓట్లు - 14,11,989
ఫామ్ 20 ప్రకారం లెక్కించిన ఓట్లు -14,04,061
వ్యత్యాసం - 7,928 ఓట్లు
పోస్టల్ బ్యాలెట్ -24,250 ఓట్లు
ఇవి కూడా కలిపితే లెక్కింపు చేసిన మొత్తం ఓట్లు - 14,28,311
ఓట్ల శాతం ప్రకారం - 79.73%
కానీ ఎలక్షన్ కమిషన్ ప్రకారం - 78.81%
2. చిత్తూరు పార్లమెంట్
పోల్ అయిన మొత్తం ఓట్లు 14,06,880
ఫామ్ 20 ప్రకారం - 14,000,022
6,858 ఓట్ల వ్యత్యాసం
పోస్టల్ ఓట్లు కూడా కలిపితే- లెక్కించిన మొత్తం ఓట్లు - 14,19,051
12,171 ఓట్ల వ్యత్యాసం 👍
25 పార్లమెంట్ నియోజకవర్గం లో ఏ ఒక్క దాంట్లో కూడా
పోల్ అయిన ఓట్లకి - ఫామ్ 20 లో ఇచ్చిన ఓట్లకి మ్యాచ్ అవ్వడం లేదు
మరో విచిత్రం ఏంటంటే - ఫామ్ 20 ప్రకారం పైన చెప్పిన రెండు ఉదాహరణ లోను ఒక్క చెల్లని ఓటు కూడా లేదు 👍
@ceoap@CEOAndhra@ECISVEEP ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వీటి మీద వివరణ ఇవ్వండి 🙏
@forareason_in_X @DrPradeepChinta@JournalistYNR @TeamYSJMR @Team_PRR@StrictlyAsking @YSRCPSwaggers @nazir28@SumaTiyyaguraa@Shiva4TDP@venuchenchu@ysjagan@_Ysrkutumbam @uk_ysrcp @AndhraPodcaster@VSReddy_MP@MidhunannaCNCTS
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోంది. ఈ 2 నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయింది. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడంలేదు. ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమపార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి.
నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన వీటికి నిదర్శనాలే. ప్రజలకిచ్చిన హామీలను @ncbn నిలబెట్టుకోలేకపోవడంతో, ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్డుపైకి రాకూడదని ప్రజలను, @YSRCParty నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటూ, పోరాటాన్ని కొనసాగిస్తాం.
#SaveAPFromTDP
Andhra Pradesh is under demonic rule. Law and order is nowhere to be seen. People's lives are at risk and these atrocities are being committed with the intention of suppressing the YSRCP. Within a month and a half of the new government taking office, Andhra Pradesh has become synonymous with murder, rape, political vendetta, and destruction. Yesterday's heinous murder in Vinukonda is an example of this. The @AndhraPradeshCM and other responsible officials are promoting such atrocities with clear political malice.
As a result, criminals and murderers are running amok. There is a need for a special investigation by central government agencies into the violent incidents that have occurred since the new government took office. I appeal to the Prime Minister @narendramodi and Home Minister @AmitShah to focus on the deteriorating law and order situation in our state.
I express my deepest condolences to the family of Rasheed, who was hacked to death by those associated with the @JaiTDP in Vinukonda.
@TimesNow@IndiaToday@ndtv@republic@thewire_in@ThePrintIndia@News18India@BBCIndia@timesofindia@IndianExpress@the_hindu@DeccanChronicle
We have the worlds largest statue 💪We have the worlds largest stadium💪💪We have the worlds largest election rallies💪💪💪We have the worlds largest religious gatherings 💪💪💪💪but we don’t have smallest medical facilities in our HOSPITALS 🙄😟😢😳😂🤣😒😕
Three of my dear friends are battling for life because they took the bloody virus easy. I lost one a few months ago. Please don’t let your guard down 🙏
Open appeal to @BCCI and @IPL office bearers to include Hyderabad as one of the venues for upcoming IPL season
Our effective COVID containment measures are reflected in our low number of cases among all metro cities in India & we assure you of all support from the Govt
Dear @airtelindia and @Airtel_Presence 3days back I port in Airtel at the time they told me and Publishing the Advertisement free for MNP to Airtel but even they collected Charges for Recharge but that recharge not done by Concerned #AirtelStore