@ScribblinSprrow Old video tipputunnaru 2024 dii. 2026 lo NDSA report lo medigadda safe ani chepparu.2block repair cheyamannaru. Appatinundi congress sailent
అపర కుబేరుడు అంబానీ 150 కోట్లు పెట్టి airbus H160 హెలికాఫ్టర్ పూర్తిగా కొన్నాడు.
ప్రజల కోసం కరెంటు కొనలేని రేవంత్ రెడ్డి అదే లగ్జరీ మోడల్ airbus హెలికాఫ్టర్ కేవలం 2 ఏండ్లు లీజుకు 111 కోట్ల ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టాడు. ఈయన విలాసాలకు మాత్రం ఏమి అడ్డురావు.
ఆర్టీసీ భూములపై కన్నేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
హైదరాబాద్–ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలో ఉన్న 6 ఎకరాల 15 గుంటల ఆర్టీసీ భూమిని లాక్కునేందుకు కుట్ర చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
సదరు భూమిని పేదలకు ఇళ్లు కట్టించే పేరుతో తెలంగాణ హౌసింగ్ బోర్డుకు కట్టబెడుతూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్న వైనం
కనీసం ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా, అక్టోబర్ 22న గుట్టుచప్పుడు కాకుండా రెవెన్యూ శాఖ ద్వారా జీవో నంబర్ 206 జారీ చేసిన ప్రభుత్వం
ఆ భూమిలోని 25 గుంటల భూమిని మానిటైజేషన్ పేరుతో బహిరంగంగా అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు స్కెచ్
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఆర్టీసీ భూమిని లాక్కుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆర్టీసీ జేఏసీ నేతల హెచ్చరిక
@GeethaAinala All are on same script. Adi 2024 data. 2026 August lo NDSA report lo all barrages safe ani chepparu. Only 2 blocks in medigadda 7,8.ani chepparu. 💦
@IndirammaRajya Arey vedava adin2024 report ra.2026 August report lo all barrages are safe ani chepparu .only medigadda barrage lo 7,8 blacks repair cheyali water Lift state government take action ani chepparu ra
@TheNaveena Appatiki varaki prajalu undala povala..! Eppudu water lift cheyamani State governments ni guide chesindi kada.monna NDSA meeting lo okka question ki answer ledu.dikkumalina government
చేతకాని రేవంత్ పాలన.. చీకట్లోకి తెలంగాణ.
బహిరంగ మార్కెట్లో యూనిట్ విద్యుత్ కేవలం రూ. 3.97 నుంచి రూ. 6.74 కే అందుబాటులో ఉన్నా, దానిని కూడా కొనుగోలు చేయలేని అసమర్థ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.
పదేళ్ల పాటు 24 గంటల కరెంటుతో వెలుగొందిన రాష్ట్రాన్ని, రేవంత్ రెడ్డి తన చేతకానితనంతో మళ్లీ అంధకారంలోకి నెట్టేశారు.
మళ్లీ మళ్లీ గట్టిగా చెబుతున్నాం... ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ సన్నాసులు తెచ్చిన కరువు. ఈ చేతకాని ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది.
విద్యుత్ విషయంలో కాంగ్రెస్ నాయకులు చెబుతున్న అబద్ధాలను ప్రజలు గమనిస్తున్నారు.
ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (IEX) ప్రకారం యూనిట్ ధర రూ. 3.97 నుండి రూ. 6.74 మధ్య కరెంట్ అందుబాటులో ఉంది.
రాత్రిపూట రూ. 1.90 కూడా దొరుకుతోంది.
కరెంటుపై ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పే అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆలోచించండి.
రూ. 10 నుంచి 15 పెట్టినా కరెంట్ దొరకడం లేదని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు.
కేసీఆర్ గారు ఎక్కువ ధరకు కరెంట్ కొన్నారని దుష్ప్రచారం చేశారు కదా..
కరెంట్ అంటే ఏంటో, నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వడం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతోందా?
నాడు గుజరాత్‌తో సహా దేశమంతటా తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉన్నా, తెలంగాణలో ఒక్క నిమిషం కూడా కేసీఆర్ కరెంట్ పోనివ్వలేదు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS
కాంగ్రెస్‌కు పాలన చేతగాక అధికారులను సస్పెండ్ చేస్తున్నారు.
కరోనా సమయంలో కూడా కోతలు లేకుండా కరెంట్ సరఫరా చేశాము.
కరోనా మొదలైన నాడు 10 వేల మెగావాట్ల డిమాండ్ ఉండేది.. ఒకేసారి 3,800 మెగావాట్ల డిమాండ్ పెరిగింది.. అయినా కూడా కరెంట్ ఇచ్చాం.
- మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
కన్నెపల్లి పంప్ హౌజ్
ఇప్పుడు వాటర్ లెవల్ 94.95 మీటర్లు
మేడిగడ్డ బ్యారేజ్ తో సంబందం లేకుండానే 93.5 లెవల్ లోనే నీళ్ళు తీసుకునే ఫెసిలిటీ ఉంది
ఈ ఫోటో కరెక్టుగా పంప్ హౌజ్ లోపలికి నీళ్ళు వెళ్ళే పాయింట్ ది
వెనక కన్పిస్తున్నది లెవెల్ ఇండికేషన్
ఇప్పటికైనా కండ్లు తెరవండి
ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి
బైట మార్కెట్లో కరెంట్ రూ.2 నుండి రూ.7 లోపే దొరుకుతుంటే రూ.15 రూపాయలు పెట్టినా దొరకకట్లేదని అబద్ధాలు చెప్పడానికి సిగ్గు లేదా రేవంత్
ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ ప్రకారం యూనిట్ రూ. 3.97 నుండి రూ. 6.74 వరకు కరెంట్ అందుబాటులో ఉంది.. రాత్రిపూట రూ. 1.90 కూడా దొరుకుతుంది.
15 రూపాయలకు కూడా దొరుకుతలేదని అబద్ధాలు ఆడుతున్నారు.
కరెంట్ అంటే ఏంటో.. కరెంట్ ఇవ్వడం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమైతుందా?
ఒకానొక కాలంలో గుజరాత్‌తో సహా దేశం మొత్తం కరెంట్ సంక్షోభం ఉన్నా.. తెలంగాణలో ఒక్క నిమిషం కూడా కేసీఆర్ కరెంట్ పోనియ్యలేడు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
తేడా సుస్పష్టం!
నాడు ఎంత ఖర్చయినా పర్వాలేదు, తెలంగాణ ప్రజలు బాగుండాలని ఆలోచించిన దమ్మున్న నాయకుడు కేసీఆర్..
నేడు కరెంట్ వాడకం తగ్గించండి, ఫ్యాన్లు బంద్ చేసుకోండంటూ చేతకాని ముచ్చట్లు చెప్పే రేవంత్!
దమ్మున్న అసలైన నాయకుడు కేసీఆర్ పాలనకు..
చేతకాని దద్దమ్మ రేవంత్ అసమర్థ పాలనకు ఉన్న తేడా ఇదే!
కరువు సాకుతో బాధ్యతల నుంచి తప్పించుకుంటారా @revanth_anumula గారూ?
1. కరువు ప్రకృతి వైపరీత్యం.. కానీ రైతును కాపాడటం ప్రభుత్వ బాధ్యత!
కరువు వస్తుందని చేతులెత్తేయడానికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు? సంక్షోభాన్ని ముందే అంచనా వేసి ప్రజలను కాపాడటమే సమర్థవంతమైన పాలన.
2. ఆరు నెలల ముందే తెలుసంటే.. ఆరు నెలల్లో ఏం చేశారు రేవంత్ రెడ్డి?
ఎల్‌నినో ముప్పు గురించి ముందే తెలుసని చెబుతున్నారు. మరి నీటి నిల్వలు, విద్యుత్ సరఫరా, ప్రత్యామ్నాయ పంటలు, రైతుల రక్షణ కోసం తీసుకున్న ముందస్తు చర్యలేంటి?
3. ప్రాజెక్టులు ఉన్నా నీళ్లు అందించలేకపోతే.. ఆ పాలనకు అర్థమేంటి?
గోదావరి, కృష్ణా జలాలను వ్యవసాయ అవసరాలకు వినియోగించేందుకు ఏం చేశారు? ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలు, వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా?
4. 20 వేల మెగావాట్ల విద్యుత్ గొప్పలు కాదు.. రైతు పొలానికి కరెంట్ ముఖ్యం!
విద్యుత్ వినియోగ గణాంకాలతో ప్రచారం చేసుకోవడం కాదు. రైతుల పంటలు ఎండిపోకుండా నాణ్యమైన విద్యుత్ అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత.
5. కేసీఆర్ నిర్మించిన సాగునీటి వ్యవస్థలను పూర్తిస్థాయిలో వినియోగించలేని అసమర్థత ఎవరిది?
తెలంగాణలో సాగునీటి మౌలిక సదుపాయాలపై గత ప్రభుత్వం చేసిన పెట్టుబడులను సద్వినియోగం చేసుకుంటూ రైతులకు నీరందించాలి. రాజకీయ విమర్శల కంటే ప్రాజెక్టుల పనితీరుపై సమాధానం చెప్పాలి.
6. రైతుకు ప్రసంగాలు వద్దు.. పరిహారం కావాలి!
ఎండిపోతున్న పంటలకు తక్షణ సహాయం, నష్టపోయిన రైతులకు పరిహారం, రైతు బీమా, పంట బీమా అమలుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి. రైతు కన్నీటికి గడువు పెట్టలేరు.
7. ప్రజలను భయపెట్టడం పాలన కాదు.. భరోసా కల్పించడమే నాయకత్వం!
తాగునీటి కొరత వస్తుందని హెచ్చరించడం మాత్రమే కాదు. గ్రామాలు, పట్టణాలు, హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా కోసం ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రణాళికను ప్రజలకు వివరించాలి.
8. కరువు రైతును మాత్రమే కాదు.. వ్యవసాయ కూలీ కుటుంబాన్ని కూడా దెబ్బతీస్తుంది!
పంటలు దెబ్బతింటే కూలీలకు ఉపాధి తగ్గుతుంది. పశువులకు పశుగ్రాసం, గ్రామీణ కుటుంబాలకు ఉపాధి, తాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
9. కేసీఆర్‌పై విమర్శలు చేయడానికి చూపే శ్రద్ధలో సగమైనా రైతుల కోసం చూపించండి!
గత నాయకత్వాన్ని తిట్టడం వల్ల రిజర్వాయర్లలో నీళ్లు పెరగవు. రాజకీయ ఆరోపణలతో రైతుల సమస్యలు పరిష్కారం కావు. చేతల్లో పాలనా సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి.
10. తెలంగాణకు కావాల్సింది కరువు గురించి చెప్పే సీఎం కాదు.. కరువును ఎదుర్కొనే సీఎం!
నీటి నిల్వలు, విద్యుత్ సరఫరా, రైతుల పరిహారం, తాగునీరు, పశుగ్రాసంపై సమగ్ర కార్యాచరణ ప్రకటించాలి. ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి...
> రేవంత్ రెడ్డి గారూ..ప్రకృతి తెచ్చిన కరువును ఎవరూ ఆపలేకపోవచ్చు. కానీ ముందస్తు ప్రణాళికతో దాని ప్రభావాన్ని తగ్గించవచ్చు. రైతులకు నీరందించవచ్చు. ప్రజలకు భరోసా ఇవ్వవచ్చు.కేసీఆర్ గారిపై విమర్శలు చేయడం మీ రాజకీయ హక్కు.. కానీ రైతుల సమస్యల నుంచి తప్పించుకోవడం మీకు హక్కు కాదు!తెలంగాణ ప్రజలకు కావాల్సింది సాకులు చెప్పే ప్రభుత్వం కాదు.. సంక్షోభంలో అండగా నిలిచే ప్రభుత్వం.ప్రచారానికి ప్రాధాన్యత కాదు.. ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వండి. రాజకీయాలకు సమయం కాదు.. రైతులను కాపాడేందుకు కార్యాచరణ ప్రకటించండి!
#Telangana
@KTRBRS@BRSparty
ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్న ఛాలెంజ్
ఇప్పుడే కన్నెపల్లి దగ్గరికి పోదాం. మోటర్లు ఆన్ చేసి నీళ్లు తెచ్చి చూపిస్తాం.
ఇప్పుడు కూడా అక్కడ నీళ్లు వృథాగా పోతున్నాయి.
కృష్ణా నీటిని ఇప్పటికే చంద్రబాబుకు ధారాదత్తం చేశారు.
ఇప్పటికైనా నీటిని లిఫ్ట్ చేసినా కరీంనగర్, మెదక్, నల్గొండ జిల్లాలకు నీళ్లు ఇవ్వొచ్చు.
బీఆర్ఎస్ నాయకులకు కౌంటర్ ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి నిన్న తిట్టగానే, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు.
అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టు, తెలంగాణకు కాంగ్రెస్ అనే శని చుట్టుకుంది.
మాజీ మంత్రి ఎమ్మెల్యే @jagadishBRS అన్న 🔥