వరంగల్ జిల్లా ఖానాపురం మం. రంగాపురం గ్రామ జెపియస్ గా విధులు నిర్వర్తిస్తున్న *బైరి సోనీ గారు మరణించడం బాధాకరం.సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
ప్రభుత్వం వెంటనే జెపియస్/ఓపియస్ సమస్యలు పరిష్కరించాలి.సోని కుటుంబానికి న్యాయం చేయాలి.
#JPSRegularisation
జూనియర్ పంచాయతీ కార్యదర్శి భైరి సోని గారికి క్రొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన జెపియస్/ఓపియస్ లు.
#JusticeforSony#JPSRegularisation
నర్సంపేటలో మృతిచెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి భైరి సోనీ మృతదేహాన్ని పోలీసులు అంబులెన్స్ ద్వారా తరలిస్తుండగా న్యాయం చేసేదాకా కదిలేది లేదని రాస్తారోకో చేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన జెపియస్/ఓపియస్ లు
#JPSRegularisation#JusticeforSony
వరంగల్-ఖానాపూర్ లో ఆత్మహత్య చేసుకున్న పంచాయతి సెక్రటరీ Ms. Sony గారి మృతి అత్యంత బాధాకరం.దీనికి కారణం #KCR ప్రభుత్వ మొండి వైఖరి,మోసపూరిత విధానాలే.
మీకు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా బుక్కుతున్న మీ పార్టీ నాయకుల మీదున్నంత ప్రేమ,ఈ JPSల మీద ఎలాగూ లేదు. వాళ్ల ప్రాణాలు ఎందుకు తీస్తున్నరు?
#regularise_JPS#regularise_jps_and_ops
జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది @KTRBRS సార్. Please Help Her family సార్. @TelanganaCMO
Please regularise JPS and OPS sir🙏🏻🙏🏻🙏🏻
Stop suicide's.
RIP Soni💐💐💐
ఎర్రబెల్లి గారు, మీరు పంచాయతిరాజ్ శాఖ మంత్రేనా!
మీరు నోటిఫికేషన్ ఇచ్చినపుడే రెగ్యులరైజ్ చేస్తమని అన్నందుకే వాళ్లు జాయిన్ అయిండ్రు కదా అన్న?
మళ్ల ఇప్పుడు మాట తప్పి పాతర పెడ్తమని ధమ్కీ ఇస్తే ఎట్ల?
మీ మోసపు మాటల ప్రభుత్వాన్ని పాతర పెట్టెతందుకే పారలు నూరుతున్నదీ తెలంగాణ 👊